DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎయు ఇంజనీరింగ్‌ కాలేజ్ ప్రిన్సిపాల్ గా పేరి శ్రీనివాస రావు

విశాఖపట్నం, డిశంబర్ 26, 2018 (DNS Online):  à°­à°¾à°°à°¤ దేశం లోనే అత్యన్నత ఇంజనీరింగ్ కళాశాలల్లో à°’à°•à°Ÿà°¿à°—à°¾ పేరు పొందిన ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌à°—à°¾

కంప్యూటర్‌ సైన్స్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆచార్యులు డాక్టర్  à°ªà±‡à°°à°¿ శ్రీనివాస రావు నియమితులయ్యారు. బుధవారం సాయంత్రం ఏయూ వీసీ డాక్టర్ జి. నాగేశ్వర

రావు తన కార్యాలయంలో శ్రీనివాస రావుకు ఉత్తర్వులు అందజేసి అభినందించారు. గురువారం ఉదయం ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు.  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à°°à°¾à°µà± 1987లో వర్సిటీలో

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌à°—à°¾ చేరారు. హాస్టల్ వార్డెన్‌à°—à°¾, ప్లేస్‌మెంట్‌ అధికారిగా, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతిగా, చైర్మర్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌

ఇంజనీరింగ్‌à°—à°¾ విధులను నిర్వహించారు. ప్రస్తుతం వైస్‌ ప్రిన్సిపాల్‌à°—à°¾ ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటకు ఆయన ఇంజనీరింగ్‌ కళాశాల

ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పడి వరకు ప్రిన్సిపాల్ à°—à°¾ విధులు నిర్వహించిన డాక్టర్ పి.ఎస్‌ అవధాని పదవీ కాలం  à°®à±à°—ియడంతో

డాక్టర్  à°ªà±‡à°°à°¿ శ్రీనివాస రావు నూతన ప్రిన్సిపాల్‌à°—à°¾ నియమితులయ్యారు. ఈయన మూడు సంవత్సరాలు à°ˆ పదవిలో కొనసాగుతారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #andhra unviersity  #au   #engineering

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam