DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంచి సినిమాలను ఆదరించాలి : దర్శకుడు మహా వెంకటేష్ 

విశాఖపట్నం, డిశంబర్ 28, 2018 (DNS Online): మంచి సినిమాలను ఆదరించవలసిన బాధ్యత తెలుగు ప్రేక్షకులపై ఉందని కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు మహా వెంకటేష్ అన్నారు.  à°µà°¿à°¶à°¾à°– ఉత్సవాల్లో

భాగంగా విశాఖపట్నం మెట్రో రెగ్యులేటరీ డెవలప్మెంట్ అధారిటీ ( విఏంఆర్ à°¡à°¿ ఏ) అధ్వర్యమ్ లో స్థానిక ఉడా చిల్డ్రన్ ఎరీనా లో శుక్రవారం ఉదయం  à°•à±‡à°°à°¾à°«à± కంచరపాలెం  à°šà°²à°¨

చిత్రాన్ని నగరవాసులకు ప్రదర్శించారు.  à°ˆ కార్యక్రమానికి  à°•à±‡à°°à°¾à°«à± కంచరపాలెం  à°¦à°°à±à°¶à°•à±à°¡à± మహా వెంకటేష్ తో పాటు చిత్రం లో నటించిన నటీ నటులంతా హాజరైనారు. à°ˆ

సందర్భంగా మహా మాట్లాడుతూ విశాఖపట్నం కేంద్రంగా కేరాఫ్ కంచరపాలెం తీయడం, అంతర్జాతీయ స్థాయి లో à°ˆ సినిమాకు ఆదరణ లభించడం సంతోషకరంగా ఉందన్నారు.   విఏంఆర్ డిఏ

 à°šà±€à°«à± అర్బన్ ప్లానర్  à°­à°µà°¾à°¨à°¿ శంకర్ మాట్లాడుతూ  à°µà°¿ ఏం ఆర్ à°¡à°¿ ఏ  à°¦à±à°µà°¾à°°à°¾ పిల్లలకు వారం వారం వినోదాన్ని అందించడానికి బాలల చలన చిత్రాలతో పాటు అనేక కార్యక్రమాలను

నిర్వహిస్తున్నామని తెలిపారు. విశాఖ ఉత్సవాల్లో భాగంగా  à°®à°‚à°šà°¿ సినిమాలను ప్రదర్శిస్తున్నామని, పిల్లలతో పాటు తల్లి దండ్రులు కూడా హాజరు కావాలని  à°•à±‹à°°à°¾à°°à±.

కార్యక్రమం లో భాగం à°—à°¾ శనివారం అత్యంత ఆదరణ పొందిన గాజి సినిమాను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. 
    à°…నంతరం కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు మహా వెంకటేష్  à°¨à±, వారి

బృందాన్ని, సురేశ్ ప్రొడక్షన్స  à°®à±‡à°¨à±‡à°œà°°à± వేణుబాబు ను  à°­à°µà°¾à°¨à°¿ శంకర్, నరవ ప్రకాష్, పి.ఆర్.à°“ జానకమ్మ తదితరులు సన్మానించారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #vuda  #vmrda  #visakha utsav


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam