DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధర్మానుర్మాస సేవాకాలం 18 వ రోజు ఉన్డు మదకళిత్త

à°œ‌à°¯‌ శ్రీమ‌న్నారాయ‌à°£    à°œ‌à°¯‌ రామానుజ‌.

ఉన్డు మదకళిత్త ! నోడాద  à°¤à±‹à°³à±à°µà°²à°¿à°¯à°¨à±
నన్ద   గొపాలన్  à°®à°°à±à°®à°—ళే ! నప్పిన్నాయ్ !
కన్దమ్   à°•à°®à°³à±à°®à±   à°•à±à°³à°²à±€ ! కడై తిరవాయ్
/> వన్దెజ్గ్ఞమ్     à°•à±‹à°³à°¿   అళైత్తనకాణ్  à°®à°¾à°¦à°µà°¿
ప్పన్డల్  à°®à±‡à°²à± పల్ కాల్  à°•à±à°¯à°¿à°²à°¿à°¨à°œà±à°—్ఞళ్ కూవినగాణ్
పన్డార్ విరలి ! ఉన్ మైత్తునన్  à°ªà±‡à°°à±à°ªà°¾à°¡
/> చెన్డామరైక్కెయాల్  à°¶à±€à°°à°¾à°°à±   వళై  à°¯à±†à°³à°¿à°ªà±à°ª
వన్దు   à°¤à°¿à°°à±à°µà°¾à°¯à±  à°®à°—ిళిందేలో à°°à±†à°®à±à°¬à°¾à°µà°¾à°¯à±


*అర్ధ‌ము*  : à°®‌à°¦‌మును స్ర‌వి౦చే ఏనుగులు à°—‌à°²‌వాడు ఏనుగుల‌ను

తోయ‌à°—‌à°²‌ à°¬‌à°²‌ము à°•‌à°²‌వాడు ఎదురులేని భుజ‌à°¬‌à°²‌ము à°•‌à°²‌వాడు అయిన‌ న౦ద‌గోపాలుని కోడ‌లా!
మ౦చి సువాస‌à°¨‌ à°—‌లిగిన‌ కేశ‌ములు à°—‌à°²‌ à°¨‌ప్పిన్న‌ పీరాట్టీ (నీళాదేవి) 
/> అ౦త‌à°Ÿà°¾ కోళ్ళు కూస్తున్నాయి 
జాజి ప౦దరి మీది కోకిల‌à°² గు౦పులు మేల్కొని కూస్తున్నాయి. బ౦తిని చేతిలో à°ª‌ట్టుకున్న‌ à°“ అమ్మా నీ à°­‌ర్త‌యైన‌ శ్రీక‌ృష్ణుని

నామముల‌ను పాడుట‌కు à°µ‌చ్చేము.
స౦ప‌à°¦‌ à°•‌లిగిన‌ ఎఱ్ఱ‌తామ‌à°°‌à°²‌వ౦టి చేతుల‌తో, నీ చేతి గాజులు ధ్వ‌ని౦చున‌ట్లు à°µ‌చ్చి à°¤‌లుపు తీయుమా!....

*ఇది విశేష‌మైన‌ పాశుర‌ము

à°²‌క్ష్మీదేవి* *అనుగ్ర‌à°¹‌ము à°ˆ పాశురానుస౦ధాన‌ము* *ద్వారా à°²‌భిస్తు౦ద‌ని పెద్ద‌à°²‌ నిర్ణ‌à°¯‌ము*

à°­‌à°—‌à°µ‌ద్రామానుజులు నిత్య౦ తిరుప్పావై   à°…నుస౦ధాన‌ము చేస్తూ

భిక్షాట‌à°¨‌ చేసేవారు . à°’à°•‌ నాడు వారు భిక్షాట‌à°¨‌ చేస్తూ  à°®‌హాపూర్ణుల‌ à°—‌ృహ‌ము à°µ‌ద్ద‌కు à°µ‌చ్చి ఉన్దు à°®‌à°¦‌à°—‌ళిత్త‌ పాశుర‌ము ను తాదాత్మ‌à°¯‌ముతో

అనుస౦దిస్తు౦డ‌à°—à°¾ à°®‌హాపూర్ణుల‌ కుమార్తె à°¤‌లుపు తెర‌à°šà°¿  భిక్ష‌ à°¸‌à°®‌ర్పి౦చ‌టానికి విచ్చేయ‌à°—à°¾  రామానుజులు à°… à°µ‌చ్చిన‌ది à°®‌హాల‌క్ష్మిగా  (నీళాదేవి) భావి౦చి

పాద‌à°¨‌à°®‌స్కార‌ము చేసేర‌à°Ÿ‌. అ౦దుక‌నే వారిని తిరుప్పావై  జీయ‌ర్ à°—à°¾ అనాటి పెద్ద‌లు స౦భోధి౦చారు.


 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #thiruppavai  #chinna jeeyar swami  #dhanurmasam

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam