DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రా పై మోడీ చూపిస్తున్న వివక్ష భరించలేకే బీజేపీ వీడుతున్నా: రామకోటయ్య 

బిజెపి కి అధికార ప్రతినిధి చెఱువు రామకోటయ్య రాజీనామా..

విశాఖపట్నం, జనవరి 7, 2019 (DNS Online): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పట్ల నరేంద్ర మోడీ చూపిస్తున్న వివక్ష తట్టుకోలేక,

భరించలేకే, ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెఱువు రామకోటయ్య ప్రకటించారు. సోమవారం

నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలైన విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వడానికి

నరేంద్ర మోడీ à°•à°¿ ఇష్టం లేదు అనే విషయం, విభజన తర్వాత  à°à°¦à±‡à°³à±à°² ( దాదాపు) ముగిసిన తర్వాత కూడా నేటికీ ప్రకటించక పోవడం తో à°¬à°¹à°¿à°°à±à°—తమవుతోందని అన్నారు. à°—à°¤ మూడున్నర

దశాబ్దాల నుంచి విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం ఎన్నో సార్లు ఉద్యమించామన్నారు. గత ఎన్నికల సమయంలో సాక్షాతూ నరేంద్ర మోదీయే ఆంధ్ర లో ఈ హామీ

ఇచ్చారని, దాన్ని ఇప్పుడు తొక్కి పెట్టారన్నారు. ఉత్తరాది పెత్తనాన్ని దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ పై చూపించడాన్ని కార్యకర్తలు కూడా

సహించలేకపోతున్నారన్నారు. దీనికి నిరసనగా పార్టీ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి  à°•à±‚à°¡à°¾ రాజీనామా చేసినట్టు తెలిపారు. దీన్ని రాష్ట్ర

అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు వెంటనే పంపినట్టు వివరించారు. 

దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న బిజెపి, ఏపీ పై వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఈ

నేపథ్యంలో నైతిక విలువలకు లోబడి భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖలోని మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

రైల్వే జోన్ ప్రకటించకుండా కేంద్రం విశాఖ కు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. à°¦à±‡à°¶à°¾à°¨à±à°¨à°¿ అభివృద్ధి పథంలో నడుపుతున్న బిజెపి, ఏపీ పై వివక్ష చూపుతోందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో నైతిక విలువలకు లోబడి భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #bjp  #vizag  #visakhapatnam  #viswanadha raju  #rama kotayya  #narendra modi  #andhra pradesh  #telugudesam
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam