DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో 100 % రినవబుల్ డేటా సెంటర్ పార్కులు ఏర్పాటు: అదానీ తో ఏపీ ఎంఓయు

అమరావతి, జనవరి 9, 2019 (DNS Online): విశాఖపట్నం కేంద్రంగా విశాఖపట్నంలో 100% రినవబుల్ డేటా సెంటర్ పార్కులు డేటా సెంటర్ హబ్ ఏర్పాటు కానుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఏర్పాటు

అవుతున్న à°ˆ  à°°à°¿à°¨à°µà°¬à±à°²à± డేటా సెంటర్ పార్కులు విశాఖలో  à°à°°à±à°ªà°¾à°Ÿà± చెయ్యడం గమనార్హం. దేశంలోనే ప్రఖ్యాత అదానీ గ్రూప్ సంస్థతో ఆంధ్ర ప్రదేశ్ ఈమేరకు ఒప్పందం

కుదుర్చుకుంది. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి లో జరిగిన కార్యక్రమం లో అదానీ సంస్థ ప్రతినిధి పారిశ్రామిక వేత్త అదాని,

రాష్ట్ర ప్రభుత్వం తరపున పెట్టుబడుల ఆహ్వాన విభాగం ప్రతినిధి విజయానంద్ లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. విశాఖపట్నం కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు

మరోసారి రుజువైంది. à°ˆ సందర్బంగా ప్రఖ్యాత అదానీ గ్రూప్ తో డేటా సెంటర్ హబ్ తో  à°¡à±‡à°Ÿà°¾ సెంటర్ పార్క్ à°² అభివృద్దిపై ఒప్పందం జరిగినట్టు చంద్రబాబు తెలిపారు,  à°‡à°•à°ªà±ˆ

సమాజం భవిష్యత్ అంతా డేటా పైనే ఆధార పది ఉండాన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ డేటా హబ్ ద్వారా వినూత్న ఆవిష్కరణలు, చెయ్యవచ్చని, ప్రతిదీ సమాచారంపైనే ఆధారపడి

ఉంటాయన్నారు. భవిష్యత్ హవా అంతా  à°µà±ˆà°œà±à°žà°¾à°¨à°¿à°• ఆర్ధిక వ్యవస్థ (నాలెడ్జ్ ఎకానమి) దే నని, నాలెడ్జ్ ఎకానమికి ఐటి యే ముఖ్యమన్నారు.  à°‡à°¨à±à°«à°°à±à°®à±‡à°·à°¨à± టెక్నాలజి (ఐటి) à°•à°¿ డేటా

సెంటర్ కీలకమని, గతంలో ఉమ్మడి రాష్ట్రం లో ఉండగా  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à± లో ఐటి అభివృద్ధి చేశామని,  à°‡à°ªà±à°ªà±à°¡à± ఏపిని డేటా హబ్ చేస్తున్నామని చంద్రబాబు తెలియచేసారు. 

డేటా

సెంటర్ పార్కుల ద్వారా ఉద్యోగాల కల్పన. టెక్నాలజి స్టార్టప్ లు రానున్నాయి, పన్ను రాబడి పెంపు, భూముల ధరలు పెంపు. దీని ద్వారానే వర్జీనియాలో అత్యధిక ఉద్యోగాలు,

పరిశ్రమలు వచ్చాయని, రాబోయే 5  à°à°³à±à°²à°²à±‹ 500% డేటా పెరుగుతుంది. డేటా నిల్వ, పంపిణీయే కీలకం కానుంది. 
ఐటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత :

హైదరాబాద్ లో వైజ్ఞానిక

వాతావరణం తెచ్చామని, వందలాది ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు చేశామని, ఐటి రంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా ఏపి

ని తయారు చేస్తున్నామని, దేశంలో తయారయ్యే ఫోన్లలో 30% ఏపిలోనే తయారవుతున్నాయని వివరించారు. సాఫ్ట్ వేర్ హబ్ గా ఉత్తరాంధ్ర, హార్డ్ వేర్ హబ్ గా రాయలసీమ. అమరావతిలో ఐటి

అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటి నిపుణులు ప్రతి 4గురిలో ఒకరు భారతీయుడేనని,  à°ªà±à°°à°¤à°¿ నలుగురు భారతీయ ఐటి నిపుణుల్లో ఒకరు ఏపివారే

కావడం గమనార్హం అన్నారు. ఇటీవలే అమరావతికి టోని బ్లెయిర్ వచ్చారని, మన రియల్ టైమ్ గవర్నెన్స్ ను ప్రశంసించారని తెలిపారు. 

ఇన్నోవేషన్ వ్యాలిగా ఏపిని తయారు

చేస్తున్నామని, నూతన ఆవిష్కరణలకు సమాచారమే కీలకంగా ఉంటుందన్నారు.. నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని ముఖ్యమంత్రి తెలియచేసారు. సిసి కెమెరాల

ఏర్పాటు ద్వారా నిఘా ముమ్మరం. నేరగాళ్ల కదలికలపై నిఘా. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికత తోడ్పాటు.  à°µà°¿à°ªà°¤à±à°¤à±à°² గురించి ముందే సమాచారం. వాతావరణ మార్పులపై ముందస్తు

ఆరా. సమాచారం ఆధారంగా సహాయ చర్యలు. విపత్తు నష్టం తగ్గించడంలో సాంకేతికత సహకారం అత్యధిక ప్రాధాన్యం సంతరించుకుంటుందన్నారు. 

జపాన్ లో డేటా వినియోగం 8.3గిగా

బైట్స్ ఉంటే ఇండియాలో 8.8à°—à°¿à°—à°¾ బైట్స్ ఉంది. 4జి వినియోగదారులు ఇండియాలో 18% ఉంటే జపాన్ లో 6.5% మాత్రమే ఉంది. 

ఇప్పటివరకు దేశం వెలుపలే డేటా నిల్వ ఉందని,  à°®à°¨à°¦à±‡à°¶à°‚లో

గరిష్ట సామర్ధ్యం 30  à°—à°¿à°—à°¾ బైట్స్. అంతర్జాతీయంగా గరిష్ట సామర్ధ్యం 100  à°—à°¿à°—à°¾ బైట్స్ - 200  à°—à°¿à°—à°¾ బైట్స్ సామర్ధ్యపు డేటా సెంటర్లు సేవలు అందిస్తున్నాయి.  à°µà°¿à°¶à°¾à°–పట్నం

పరిసరాల్లో 500  à°Žà°•à°°à°¾à°² విస్తీర్ణంలో అదాని 3  à°•à±‡à°‚పస్ à°² ఏర్పాటు. విశాఖపట్నం ఎంపిక కావడానికి ప్రధానం కారణాలు ఇది  à°µà°¿à°¦à±à°¯à°¾ కేంద్రం కావడం, సాంకేతికంగా ముందంజ లో

ఉండడమేనని తెలుస్తోంది. 

ముఖ్యమంత్రి సమక్షంలో జరుగుతున్న అత్యధిక ఒప్పందాల్లో వాటి ఏర్పాటులో  à°¤à±Šà°²à°¿  à°ªà±à°°à°¾à°§à°¾à°¨à±à°¯à°‚ విశాఖపట్నం కు ఇస్తుండడం చూస్తుంటే

 à°…త్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు మరోసారి రుజువైంది.  
ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఐటి శాఖా మంత్రి నారా లోకేష్, పారిశ్రామిక వేత్త అదాని, విజయానంద్ తదితరులు

పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #andhra pradesh  #government  #chandrababu naidu  #IT  #lokesh  #Adani  #Data Centre Hub

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam