DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనేదే మోడీ నైజం: డాక్టర్ సురేష్ బీజేపీ నార్త్ ప్రచార ఇంచార్జి

బీజేపీ 
10 శాతం ఆరక్షణ్ తో 100 శాతం యువత జీవితం సురక్షితం 

ఈబీసీ రిజర్వేషన్ పేద యువతకు ఆక్సిజన్ లాంటిది 

విశాఖపట్నం, జనవరి 10, 2019 (DNS Online): సబ్ కా సాథ్ సబ్ కా

వికాస్ అనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నినాదం మాత్రమే కాదని, అయన నైజమని విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గ భారతీయ జనతా పార్టీ  నార్త్ ప్రచార ఇంచార్జి à°¡à°¾à°•à±à°Ÿà°°à±

సురేష్ సోమయాజులు తెలిపారు. గురువారం నగరం లోని బీజేపీ ఉత్తర నియోజకవర్గ పార్టీ శాసన సభ్యులు పి విష్ణు కుమార్ రాజు  à°¨à°¿à°¯à±‹à°œà°•à°µà°°à±à°—  à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯à°‚ లో నియోజకవర్గ

స్థానిక ప్రజలతో నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడుతూ ఇంతకాలం కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేశారని, దేశ అభ్యున్నతిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి  à°…నే

సంకల్పంతో ప్రధాని ఈ దేశంలో ఆర్ధికంగా వెనుకబడిన వారందరికీ విద్య, ఉపాధి రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుని దానికి చట్టభద్రత కూడా

కల్పించారన్నారు.  à°•à±‡à°‚ద్ర ప్రభుత్వం తీసుకున్న à°ˆ నిర్ణయాన్ని లోక్ సభ, రాజ్య సభ లో కూడా ఆమోదించడం జరిగిందన్నారు. దీని ద్వారా à°ˆ దేశంలో ఆర్ధికంగా వెనుక బడిన

అన్ని సామాజిక వర్గాల ప్రజలకూ విద్య లోనూ, ఉద్యోగ, ఉపాధిల్లోనూ  10 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. ఇకపై ఆర్ధికంగా వెనుకబడిన యువతీ యువకులు ఆశించిన

విద్యా కోర్సుల్లో చేరవచ్చని, ఆశించిన ఉద్యోగం లభిస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని వారికి ఆశా జనకమైన

భవిష్యత్ ను కల్పించిందన్నారు. à°ˆ ఈబీసీ ఆరక్షణ్ 2014 ఎన్నికల ప్రచారం లో మేనిఫెస్టో లో చెప్ప  à°²à±‡à°¦à°¨à°¿, అయినప్పటికీ నరేంద్ర మోడీ ప్రజలకు à°…à°‚à°¡à°—à°¾ నిలిచారన్నారు.

రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే ఈ చట్టం అమలు లోకి వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నగర కమిటీ, యువ మోర్చా కమిటీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు

 à°ªà°¾à°²à±à°—ొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #Dr Suresh  #North constituency  #Narendra Modi  #EBC  #10 % reservation

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam