DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అడుక్కోవడం చాలా పెద్ద కళ, అందరికీ సాధ్యం కాదు : చిన్న జీయర్ స్వామి

హైద్రాబాద్, జనవరి 13, 2019 (DNS Online): అడుక్కోవడం అనేది ఒక పెద్ద కళ అని, అది అందరికీ సాధ్యం కాదని, చిన్న జీయర్ స్వామి తెలిపారు. హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ లోని మై హోమ్

సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర రావు గృహం లో నిర్వహింస్తున్న ధనుర్మాసం లో చివరి రోజు సేవాకాలం ఆరాధన అనంతరం భక్తులనుద్దేశించి మాట్లాడుతూ భగవంతుని ఎదుట

కోరికలు ఎలా కోరాలో కూడా తెలియడం లేదన్నారు. సర్వస్వం ఇవ్వగలిగిన భగవంతుని దగ్గరకి వెళ్లి ఒక అల్పమైన కోరిక కోరితే అది ఆయనకే అవమానమన్నారు. తాత్కాలికమైన

కోరికలు, డబ్బులు లాంటివి అడుక్కోకూడదన్నారు. ఈ సందర్భంలో తమ ఆచార్యులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఒక పెళ్లికాని యువకుడు తపసు చేస్తే ప్రత్యక్షమైన

భగవంతుణ్ణి ఒక కోరిక కోరారుడుట. బంగారు మెడలోని ఏడవ అంతస్తులో మునిమనవాళ్లతో హుషారుగా ఆడుతూ, తిరుగుతూ, చేగోడీలు తింటూ కాలం గడపాలి అని కోరాడట. దీనిలో నిగూఢమైన

అర్ధం ఉందని, చాలా విశిష్టమైన కోరికగా చెప్పారు. ముని మానవళ్లతో ఆడాలి అంటే ఇతనికి ముందు పెళ్లికావాలి, పిల్లలు కలగాలి, వాళ్లకి కూడా పిల్లలు, తదుపరి వాళ్లకి కూడా

పిల్లలు కలగాలి (అప్పుడే వాళ్ళు ముని మనవలు అవుతారు). ఏడంతస్తుల బంగారు మీద ఉండాలి అంటే అత్యంత ధనికుడు అయి ఉండాలి. పిల్లలు కూడా ధనికులు కావలి. ముత్తాత అయ్యాక కూడా

ఎదవా అంతస్తు ఎక్కాలి అంటే శారీర దారుధ్యం పుష్టిగా ఉండాలి, చేగోడీ తినాలి అంటే దంత పుష్టి, ఆరోగ్య పుష్టి కూడా ఉండాలి. అని కోరాడు. అంటే ఒక్క కోరికతో చాలా నిగూఢం

చేసాడు. అదే విధంగా సుదీర్ఘ ఆలోచనతో కోరికలు కోరుకోవాలి అని సూచించాలి. భగవంతుడు సముద్రం లాంటివాడని, అలాంటి వాడి దగ్గరకి ఒక బిందె, లేదా ట్యాంకర్ తీసుకెళితే

అది ఆయనకే అవమానంగా ఉంటుందన్నారు. అత్యుత్తమమైన కోరికలు కోరుకుంటే ఇచ్చేవాడికి కూడా ఆనందం కలుగుతుందన్నారు. 

మహర్షులు, మునులు వందల సంవత్సరాలు తపస్సు

చేసినా కూడా లభించని భగవంతుని సాక్షాత్కారం, ప్రస్తుతం కేవలం నామస్మరణతోనే సాధ్య పడుతోందని, దాన్నిచెయ్యడం ద్వారా ఈ జన్మకి సార్ధకత చేకూర్చుకోవాలని

సూచించారు. à°ˆ నామస్మరణ చేసే విధానాన్ని కూడా మరింత సులభతరం చేస్తూ ఆండాళ్ ( గోదా దేవి)  à°’à°• వ్రతంగా చేసి ఆచరించి చూపించిందని, దాన్ని ఆచరిస్తే ప్రకృతి వైపరీత్యాలు

కలగకుండా మంచి  à°«à°²à°¿à°¤à°¾à°²à± అందిస్తుందన్నారు.

 

#dns  #dns media  #dns live  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #thiruppavai  #Pasuram 29  #dhanurmasam  #Shittum Shirukale

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam