DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందువుల్లారా మీ కష్టం దోచేస్తున్నారు ఇప్పడికైనా కళ్ళు తెరవండి : 

దేవాలయాలను దోచి చర్చిలకు దోచి పెడుతున్నా నోరెత్తరా ?

పండుగల్లో బస్సు, రైళ్ల టిక్కెట్లు ధర పెంచినా నోరెత్తరా ?

ఏ ఒక్క గుడి అయినా ఈ ప్రభుత్వం

కట్టిందా ?:  à°¹à°¿à°‚దూ ధార్మిక సంఘాల మండిపాటు 

విశాఖపట్నం, జనవరి 13, 2019 (DNS Online): ప్రభుత్వాలు హిందువులను సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుని, ప్రజలను మోసగిస్తున్నాయని,

హిందూవుల్లారా ఇప్పడికైనా కళ్ళు తెరవాలని, హిందూ ధార్మిక సంఘాలు పిలుపునిస్తున్నాయి. హిందువుల దేవాలయాల హుండీల్లో భక్తులు వేసే డబ్బులను చర్చిలకు, ఇతర మతాల

 à°ªà±à°°à°šà°¾à°°à°¾à°²à°•à±, చర్చిల నిర్మాణ, నిర్వహణకు తరలించేస్తున్నారని, తక్షణం హిందువులంతా మేలుకుని, వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిస్తున్నాయి. ముందస్తుగా హిందూ

దేవాలయాలను తక్షణం హిందూ పీఠాధిపతులు, ధార్మిక సంస్థలకు అప్పగించాలని, ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకొవాలని పిలుపునిచ్చాయి. ప్రస్తుతం తిరుమల తిరుపతి

దేవస్థానం సహా అన్ని  à°¹à°¿à°‚దూ ఆలయాలల్లోనూ, దేవాదాయ శాఖా కార్యాలయాల్లోనూ క్రైస్తవులు ఉన్నత పదవుల్లో ఉన్నారని, వీరి సహకారంతోనే హిందూ ఆలయాల్లోని కోట్లాది

రూపాయలు చర్చిలకు తరలిపోతున్నాయని, వీటికి సెక్యులర్ పేరిట కబుర్లు చెప్పే ప్రభుత్వాలు అండగా నిలిచి, అన్యమతాల వారికి పుంఖాను పుంఖాలు గా ఇబ్బడి ముబ్బడి హామీలు

ఇచ్చేస్తున్నాయని మండిపడ్డాయి. 

గుడి పై నమ్మకం లేదు, హుండీ డబ్బులు మాత్రం కావాలి :

గుడి పై గౌరవం ఉండదు, గుడి లో ఉండే దేవుణ్ణి నమ్మరు,  à°—ుడిలో ఇచ్చే

ప్రసాదం పై భక్తి ఉండదు, కానీ ఆ గుడి హుండీ లో వేసే డబ్బులు మాత్రం వీళ్లకు నెలకి వేలకి వేలు మాత్రం కావాలి. చేసే పని మీద గౌరవం లేని చోట ఉద్యోగం చెయ్యకూడదు, ఇది

కనీస ధర్మం. అలాంటిది నెలసరి హిందూ హుండీల నుంచి జీతాలు తీసుకోడానికి ఎటువంటి సిగ్గు పడడం లేదని మండిపడుతున్నాయి.  
దీనికి నిదర్శనమే రెండు రోజుల క్రితం

ప్రభుత్వం ప్రకటించిన ఒక ప్రకటన అని, ఉచితంగా చర్చిల నిర్మాణాన్ని చేపడతాయంటూ ప్రకటన వెలువడిన నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మా హిందూ

ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నాయి, తక్షణం హిందూ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న క్రైస్తవులను ఈ ఆలయాల నుంచి తొలగించాలని, హిందూ దేవుళ్ళు అంటే

విశ్వాసం లేనివాడు,ఆ గుళ్ళల్లో వచ్చే హుండీ డబ్బులు మాత్రం ఎలా తింటాడు అని మండిపడుతున్నాయి. ఈ ప్రభుత్వాల వల్లే హిందూత్వ విధానం ఈ రాష్ట్రం లో పూర్తిగా భ్రష్టు

పడి పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 

రాష్ట్రంలో ఏ ఒక్క హిందూ ఆలయాన్నైనా ఈ ప్రభుత్వం కట్టిందా? అని ధార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఒక్క గుడి కూడా

కట్టని à°ˆ ప్రభుత్వానికి à°ˆ గుళ్ల పై పెత్తనం ఏంటని మండిపడుతున్నాయి. ఎక్కడైనా ప్రయివేట్ గుడి లో హుండీ డబ్బులు పడుతున్నాయి అని తెలిస్తే, గెద్దలా  à°¤à°¨à±à°¨à±à°•à±

పోయేందుకు దేవాదాయ శాఖా రాబందుల ఎదురు చూస్తుందని, వాటి కబంధ హస్తాల నుంచి ఈ రాష్ట్రంలోని హిందూ దేవాలయాలను రక్షించి బయట పడేయడమే తమ లక్ష్యంగా ప్రకటిస్తున్నాయి.

ఇకపై రాష్ట్రంలోని ధార్మిక సంస్థలు, హిందూ సంప్రదాయ వాదులను ఏకత్రాటి పైకి తీసుకు వచ్చి, ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తామన్నారు. ప్రధాన లక్ష్యం హిందూ ఆలయాల్లో,

దేవాదాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న అన్యమతస్తులను బయటకు పంపాలన్నారు.  

మరో ప్రక్క పండుగల్లో టికెట్ ఛార్జీల పెంపు :

ఈ సో కాల్డ్ సేక్యులర్

ప్రభుత్వాలకు హిందువులే లోకువగా కనపడుతున్నారని, కేవలం హిందువులపండుగల సమయాల్లోనే రవాణా వ్యవస్థల టికెట్ చార్జీలు విపరీతం గా పెంచేస్తున్నారని

మండిపడుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ( ప్రభుత్వ రంగ సంస్థ) రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న బస్సుల చార్జీలను విపరీతంగా పెంచేసి,

ప్రయాణీకులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయన్నారు. ఇతర మతాలవారు పండుగలు జరుపుకోవడం లేదా, లేక ప్రభుత్వాలకు కనపడడం లేదా. వాళ్లకి మాత్రం ఉచితంగా రవాణా

సౌకర్యాలు కల్పించి బస్సులు, రైళ్లు, విమానాల్లో టికెట్లు కొని ఇచ్చి మరీ పంపుతున్న ఈ ప్రభుత్వం పూర్తిగా హిందూ వ్యతిరేకంగానే పనిచేస్తోందని మండిపడుతున్నాయి.

తక్షణం హిందూ దేవాలయాలను ఈ ప్రభుత్వ రాబందు, కబంద హస్తాల నుంచి బయటకు తీసుకురావాల్సిన భాద్యత ప్రతి ఒక్క హిందువు తీసుకోవాలన్నారు. ఇతర మతాల పండగల సమయాల్లో

ఎప్పుడైనా బస్సుల టికెట్ చార్జీలు పెంచిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #andhra pradesh  #government  #hindu  #temples  #APSRTC  #rush  #bus charges  #rush
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam