DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫాషన్ డిజైనింగ్ తో అద్భుతమైన ఉపాధి : హెమ్స్ టెక్ CBO సప్నా విజయ్ 

విశాఖపట్నం, జనవరి 23 , 2019 (DNS Online) :  à°ªà±à°°à°¤à°¿ ఒక్కరికీ ఉన్నతమైన వస్త్ర ధారణ చేసుకోవాలనే సంకల్పం ఉంటుందని, వాటిని స్వయంగా తయారు చేసుకోవాలనుకునే వారికి మెరుగైన శిక్షణ

అందించేందుకు ఆన్ లైన్ ద్వారా శిక్షణ కూడా ఆరంభించామని హెమ్స్ టెక్ ఆన్ లైన్ శిక్షణా కేంద్రం చీఫ్ బిజినెస్ నిర్వాహకురాలు సప్నా విజయ్ తెలిపారు.  
ఫాషన్

రంగంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, వాటికీ తగినట్టుగా సాంకేతిక విజ్ఞానం ద్వారా శిక్షణను అందిస్తున్నట్టు హెమ్స్ టెక్ ఫాషన్ సంస్థ

అందిస్తోందని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సప్నా విజయ్ తెలిపారు. బుధవారం విశాఖపట్నం లోని సిరిపురంలో గల సంస్థ ప్రాంగణం లో ఫాషన్ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థిని

విద్యార్థులు సుమారు 300 మందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఔత్సాహిక అభ్యర్థులకు అవగాహన కల్పించారు. à°ˆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ à°¹à±†à°®à±à°¸à± టెక్ ఫాషన్ డిజైనింగ్

ట్రైనింగ్ సంస్థ à°—à°¤ 26 ఏళ్లుగా  à°ªà±à°°à°¤à±à°¯à°•à±à°·à°‚à°—à°¾ మాత్రమే తరగతులు నిర్వహిస్తోందని తెలిపారు. అయితే కేవలం à°¨à±‡à°°à±à°šà±à°•à±‹à°µà°¾à°²à°¨à±‡ ఆసక్తి ఉన్నా, కేవలం కొందరే ప్రత్యక్షం à°—à°¾

తరగతులకు హాజరు కాగలరన్నారు. ఇలాంటి వారికోసం గత తొమ్మిది నెలల క్రితం పూర్తిగా ఇంటర్నెట్ ద్వారా జరిగే ఆన్ లైన్ శిక్షణ ను ప్రారంభించామన్నారు. ఈ శిక్షణలో

నేరుగా ట్రైనర్లు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ తగిన సూచనలు చేయడం జరుగుతుందన్నారు.  à°µà°¿à°¶à°¾à°– ప్రాంతంలోని విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే విధంగా విశాఖ

నగరంలో ఒక కౌన్సలింగ్ కేంద్రాన్ని కూడా ప్రారంభించామన్నారు. గత తొమ్మిది నెలలుగా ఈ ఆన్ లైన్ శిక్షణ జరుగుతోందని, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.

విశాఖలోనే తమ కౌన్సలింగ్ కేంద్రం ప్రారంభించామని, త్వరలోనే రాష్ట్రంలోని ఇతర అన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కలకత్తా తదితర ప్రాంతాల్లోనూ ఈ

విధమైన కౌన్సలింగ్ సెంటర్లు ప్రారంభించి, విద్యార్థులకు ప్రత్యక్ష సూచనలు అందించడం జరుగుతుందన్నారు. ఇండోర్, లక్నౌ, పూణే, అహ్మదాబాద్ లలో తదుపరి కేంద్రాలు

ప్రారంభిస్తామన్నారు. à°†à°¨à± లైన్ ద్వారా తెలుగు, హిందీ, ఇంగ్లిష్ మూడు భాషల్లోనూ శిక్షకులు తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భారతీయ, పాశ్చాత్య వస్త్ర

ధారణ విధానాలను, చేతి పని ద్వారా చేసే కళను, ఆధునిక కంప్యూటర్ ద్వారా వినియోగించి రూపొందించే ప్రక్రియను నేర్పించడం జరుగుతుందన్నారు.  à°¤à°® కేంద్రం ద్వారా

హైద్రాబాద్ లో పలు ఫాషన్ షో లు నిర్వహించామని, వీటిల్లో పూర్తిగా తమ విద్యార్థులు రూపొందించిన వస్త్ర ధారణ ఉత్పత్తులనే ప్రదర్శించామన్నారు. అదే రీతిలో

విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు  à°µà°¿à°¶à°¾à°– నగరం లో సైతం త్వరలోనే à°’à°• ఫాషన్ షోను నిర్వహించనున్నామన్నారు.  à°¤à°® వద్ద శిక్షణ పొందిన

విద్యార్థులకు స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి తగిన సూచనలు చెయ్యడంతో పాటు, తగిన సాంకేతిక సహకారం కూడా అందిస్తున్నామన్నారు. చిత్ర పరిశ్రమల్లోను, మోడెలింగ్

రంగంలోని  à°ªà±à°°à°µà±‡à°¶à°¿à°‚చాలనుకునేవారికీ అవకాశాల కల్పనకు సహకారం కూడా అందించే ఏర్పాటు జరుగుతుందన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #fashion design  #fashion technology  #online courses  #HAMS TECH  #bollywood  #silver

screen  #dress design  #Sapna Vijay

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam