DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫాషన్ రంగంలోనే హేమ్స్ టెక్ సంస్థ కోర్సులకు అధిక ప్రాధాన్యత : బాలీవుడ్ డిజైనర్ నీతా లుల్లా 

సినీ à°°à°‚à°—à°‚, మోడలింగ్ రంగాల్లో హెమ్స్ టెక్ ఉత్పత్తులకు డిమాండ్ 

అతి త్వరలోనే ఫాషన్ షో లు,  à°ªà°°à°¿à°¶à±à°°à°®à°²à°¤à±‹ ఎంఓయూ. 

విశాఖపట్నం, జనవరి 23 , 2019 (DNS Online) : ఫాషన్

రంగంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఉపాధి అవకాశాలు కల్పించే శిక్షణను హెమ్స్ టెక్ ఫాషన్ సంస్థ అందిస్తోందని అంతర్జాతీయ ఫాషన్ డిజైనర్, నేషనల్ ఫిలిం ఫెస్టివల్

అవార్డు గ్రహీత, బాలీఉడ్ ఫాషన్ డిజనర్ నీతా లుల్లా తెలిపారు. బుధవారం నగరం లోని సిరిపురం కూడలి వద్ద గల హెమ్స్ టెక్ ఆన్ లైన్ శిక్షణా కేంద్రం లో నిర్వహించిన

విలేకరుల సమావేశం లో à°ˆà°®à±†à°¤à±‹ పాటు à°¸à°‚స్థ à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à± à°¸à°¿à°ˆà°“  à°¨à°¿à°¶à°¿à°¤ యోగేష్  ఆన్ లైన్ కేంద్రం ఇంఛార్జి. సప్న విజయ్ లు పాల్గొన్నారు. à°ˆ. సందర్భంగా. నీతా

లుల్లా à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ ఇటీవల వస్త్రరంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అధునాతన వస్త్ర ధారణ పట్ల యువతీ యువకులు ఆకర్షితులవుతులై ఫాషన్ రంగంలోకి

ప్రవేశిస్తున్నారని తెలిపారు. వారికి తగిన మార్గదర్శకం చేసే విధంగా హెమ్స్ టెక్ సెంటర్ ఎన్నో కోర్సులను ప్రవేశపెట్టిందని తెలిపారు. సుమారు 300 కు పైగా బాలీవుడ్,

టాలీవుడ్ లాంటి చిత్ర పరిశ్రమలోనూ, మోడలింగ్ రంగ అవసరాలకు అనుగుణంగా ఎన్నో నూతన వస్త్ర డిజైన్లను రూపొందించామని తెలిపారు. యువతీ యువకులకు వస్త్ర రంగంలో ఉపాధి

లభించే విధంగానూ, స్వయం ఉపాధి చేసుకునేందుకు వీలుగా ఉన్న అవకాశాలు, మెళకువలను విశాఖ నగర ప్రాంత విద్యార్థులకు స్వయంగా అందించేందుకు విశాఖ నగరానికి

వచ్చినట్టు తెలిపారు.

వస్త్ర à°°à°‚à°—à°‚ లో అనుభవజ్ఞురాలు నీతా లుల్లా  : నిషిత. యోగేష్

వస్త్ర రంగం లో ఎంతో అనుభవం కల్గిన అంతర్జాతీయ ఫాషన్ డిజైనర్, నేషనల్

ఫిలిం ఫెస్టివల్ అవార్డు గ్రహీత, బాలీఉడ్ ఫాషన్ డిజనర్ నీతా లుల్లా తమ సంస్థకు ప్రధాన సలహాదారుగా ఉన్నారని. హెమ్స్ టెక్. హైదరాబాద్ సి ఈ ఓ. నిషితా. యోగేష్ తెలిపారు.
/> తెలిపారు. ఇలాంటి అనుభవజ్ఞులతో ముఖాముఖీ జరపడం ద్వారా విద్యార్థులు మరింత మెరుగైన సాధన చేయగలరని తెలిపారు. రెండు విడతలుగా విశాఖ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం

జరిగిందన్నారు.  à°¸à±à°®à°¾à°°à± 300 చిత్రాలకు ఈమె అందించిన ఫాషన్ డిజైనింగ్ కు గాను అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు కూడా పొందారు. ఈమె జోధా అక్బర్ (2009), దేవ్ దాస్ (2003 ), లాంటి

పలు భారీ బడ్జెట్ బాలీవుడ్ చిత్రాల్లో అందించిన వస్త్ర ధారణ డిజన్లకు గాను పలు జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. సుమారు 300 కు పైగా తెలుగు, హిందీ చిత్రాలకు ఫాషన్

డిజైనర్ à°—à°¾ పనిచేశారు. 
రుద్రమ దేవి, గౌతమి పుత్ర శాతకర్ణి, లాంటి తెలుగు సినిమాలకు కూడా తగు సూచనలు చేశారు. మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్, శ్రీదేవి, సప్నా, ఇషా

కొప్పికర్, జుహీ చావ్లా, రాఖీ సావంత్, శిల్ప శెట్టి , తమన్నా, అనుష్క, తదితర బాలీవుడ్  à°¨à°Ÿà±€à°®à°£à±à°²à°•à±,  à°¤à°®à°¨à±à°¨à°¾ తదితరులకు డ్రెస్ డిజైనర్ గాను సేవలు అందించారు. ఆధునిక

పోకడలకు అనుగుణంగా యువతీ యువకులకు అనుకూలంగా ఉండే విధంగా వస్త్ర ధారణ విధానాలను వివరించారు. ఈ శిక్షణలో విశాఖ జిల్లాతో పాటు, ఇతర జిల్లాలకు చెందిన యువతీ

యువకులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #fashion design  #fashion technology  #online courses  #HAMS TECH  #bollywood  #silver screen  #dress design  #Sapna Vijay  #Nishitha Yogita  #Neetha Lulla

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam