DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ జండా కొలతలు మంత్రి కి కూడా తెలియదా ?

INDIAN NATIONAL FLAG CODE

dns; dns live; dns media; dns news; dnslive; dnsmedia; dnsnews; vizag; visakhapatnam; ganta srinivasa rao; national flat; tri colour; gandhi statue; gvmc

">

గాంధీ విగ్రహం సాక్షిగా పదే పదే అదే తప్పు.  

విశాఖపట్నం, జనవరి 25, 2019 (DNS Online): భారత జాతీయ పతాకం (జండా) కొలతలు ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు కు

తెలియవా అంటే అనుమానమే. దేశంలో ప్రాధమిక తరగతులు చదివి చిన్నారులను అడిగితే జండా కొలతలు Length and height  3: 2 à°²à±‹ ఉండాలి అని చెప్తాడు. ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాశాఖ లో

బ్రస్తుపట్టింది అంటే ఏంటో అనుకున్నారు అంతా. విద్యా విలువలు పూర్తిగా పడిపోయాయి అనడానికి నిదర్శనం శుక్రవారం విశాఖలో కనిపించింది. ఒక విద్యార్థి సంఘం పేరిట

కొందరు 25 చదరపు అడుగుల త్రివర్ణ పతాకం వీధుల్లో తిప్పుతున్నాం అంటూ ప్రకటించారు. దీనికి రాష్ట్ర మానవ వనరుల ( విద్యా) శాఖా మంత్రి గంటా శ్రీనివాస రావు ను

ఆహ్వానించారు.  à°…యితే భారతీయ జాతీయ జండాకు ఉండవలసిన కోలతల పరిణామం కూడా తెలియాలి. మంత్రిగారు మీడియా ముఖంగా 25 వేల చదరపు అడుగుల జాతీయ జండాను విద్యార్థులు

ఆవిష్కరించడం మంచి స్ఫూర్తిదాయకం అని సందేశం కూడా ఇచ్చేసారు. అయితే భారత రాజ్యాంగం లో ప్రకటించిన విధంగా భారత జాతీయ జండా అని ఏ త్రివర్ణ పతాకాన్నైనా పిలవాలి

అంటే  Length and height  3:2 à°¨à°¿à°·à±à°ªà°¤à±à°¤à°¿à°²à±‹ ఉండాలి, దానికి తగినట్టు నీలిరంగులో అశోక చక్రం (24  à°—ీతాలు ) ఉండాలి. అలా ఉన్నదాన్నే జాతీయ పతాకం అని పిలవాలి. ఇది ప్రాధమిక విద్యార్థులకు

తరగతి గదుల్లో నేర్పించడం జరుగుతుంది. కనీసం à°ˆ విషయం కూడా తెలియకుండా ( తెలియదు అంటే బాగోదు కనుక) సదరు విద్యా శాఖా మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు  à°®à±€à°¡à°¿à°¯à°¾ సాక్షిగా  25

వేల చదరపు అడుగుల జాతీయ జండాను అవిష్క్యారించారంటూ నిర్వాహకులను ఘనంగా అభినందించేసారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రక్కనే పోలీసు అధికారులు, న్యాయ వాదులు,

విద్యార్థులు, అధ్యాపకులు, నర్సింగ్ విద్యార్థులు, అధికారులు కూడా ఉండడం గమనార్హం. వీరందరికీ కూడా భారత జాతీయ పతాకం కొలతలు తెలియదా లేక, మంత్రి మాటకు ఎదురొస్తే

ఇక వీళ్ళకి గండం తప్పదు అని నోరెత్తలేదో తెలియదు. దీనిపై అభ్యంతరం తెలిపిన వారు ఒక్కరూ కూడా లేరు. ఇదే విషయాన్ని సదరు నిర్వాహకులను ప్రశ్నించగా మా జండా మా ఇష్టం

అన్న అర్ధం వచ్చే రీతిలో సమాధానం లభించింది. ఇదే నిర్వహకులు à°—à°¤ ఏడాది కూడా ఇలాగే కార్యక్రమం చేస్తే  DNS మీడియా తగిన సూచనలు చేసింది. అయినా గొర్రె తోక బెత్తెడు అనే

సామెతను నిజం చేస్తూ... ఈ ఏడాది కూడా కార్యక్రమం చేపట్టారు. వీరు చేసే కార్యకమం మంచిదే, అయితే జాతీయతను భంగం కల్గించేలా వ్యవహరించకూడదు అని సూచించడం జరిగింది.

గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎదురుగా à°—à°² గాంధీ విగ్రహం వద్ద జరిగిన à°ˆ కార్యక్రమంలో గాంధీ సాక్షిగా పదేపదే అదే తప్పు చెయ్యడం గమనార్హం. 


href="https://en.wikipedia.org/wiki/Flag_code_of_India">INDIAN NATIONAL FLAG CODE

dns; dns live; dns media; dns news; dnslive; dnsmedia; dnsnews; vizag; visakhapatnam; ganta srinivasa rao; national flat; tri colour; gandhi statue; gvmc


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam