DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ ఇవ్వని బీజేపీ ని బంగాళాఖాతంలో కలపండి 

జన రైలు ఘోషకు పార్టీల భారీ మద్దతు 

విశాఖపట్నం, జనవరి 27, 2019  (DNS Online ) : విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి, విభజన

హామీలు అమలు చెయ్యాలని డిమాండ్ తో జన రైలు ఘోష కార్యక్రమాన్నిఉత్తరాంధ్ర చర్చా వేదిక  à°•à°¨à±à°µà±€à°¨à°°à±, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చేపట్టారు. ఆదివారం విశాఖ నుంచి దేశ

రాజధాని ఢిల్లీ వరకూ భారీ జన సమీకరణలో ఏపీ ఎక్స్ప్రెస్ లో బయలు దేరి వెళ్లారు. ఈ యాత్రకి వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్ సాధన

సమితి కన్వీనర్ సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ  à°µà°¿à°¶à°¾à°– కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వని బీజేపీ ని రానున్న

ఎన్నికలలో బంగాళాఖాతంలో కలపాలని ఉత్తరాంధ్రా ప్రజలకు పిలుపు నిచ్చారు.  
ఆదివారం ఉదయం అల్లిపురంలో గల సీపీఐ కార్యాలయం నుండి రైల్వే స్టేషన్ 8 వ నెంబర్ ప్లాట్

ఫాం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి జన రైల్ గోష నిర్వహిస్తున్న మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక  à°•à°¨à±à°µà±€à°¨à°°à±  à°•à±Šà°£à°¤à°¾à°² రామకృష్ణ  à°•à± వామపక్ష పార్టీల నుండి

సంపూర్ణ సంఘీభావాన్ని మద్దతును ప్రకటించారు. ఈ ఆఖరి బడ్జెట్ లోనైన విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ,గత ఎన్నికల్లో ఈ హామీలన్నీ ఇచ్చి తీరా

అధికారంలోకి వచ్చిన తరువాత హామీలు తుంగలో తొక్కి ఉత్తరాంధ్ర ప్రజలను మరి ముక్యంగా విశాఖ జిల్లా ప్రజలను మోసం చేశారని అన్నారు
శ్రీ కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర

చర్చా వేదిక తరుపున ఈనెల 29, 30, 31, తేదీ లలో దేశ రాజధాని ఢిల్లీ లోనిర్వహిస్తున్న ఈ పోరాటంలో సీపీఐ తరుపున తాను స్వయంగా పాల్గొంటానని శ్రీ సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ

ఆఖరి వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో నైనా పై హామీలు అమలుకు పూనుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో సీపీఐ జిల్లా నగర కార్యదర్సులు బాలేపల్లి వెంకట రమణ, ఎం

పైడిరాజు జిల్లా,నగర సహాయ కార్యదర్సులు జె వి ప్రభాకర్,జె డి నాయుడు, కార్యవర్గ సభ్యులు ఎ విమల, రాజన దొరబాబు, ఎం రాజబాబు,అర్ శ్రీను,జి రాంబాబు, ఎస్ కె రెహ్మాన్, కె

లక్ష్మణరావు, బి ప్రశాంత్, సీహెచ్ గురుమూర్తి,  à°µà±ˆ త్రినాద్ధ్, జి రవి శేఖర్,à°Ž ఐ ఎస్ ఎఫ్, à°Ž ఐ వై ఎఫ్, సీపీఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews 

#vizag  #visakhapatnam  #bjp  #konathala ramakrishna  #new delhi  #AP express  #rail ghosha  #CPI

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam