DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కెనడాలో అత్యంత మైనస్ డిగ్రీల ఉషోగ్రత: ఇళ్ళముందే మంచు కొండలు

బెంబేలెత్తుతున్న భారతీయ సంతతి 

టొరంటో (కెనడా), జనవరి 29, 2019 (DNS Online): ఉత్తర అమెరికాలోని కెనడాలో 
అంటారియో (టొరంటో) నగరంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు

కావడంతో వాతావరణం మొత్తం ఫ్రీజింగ్ లోకి వెళ్ళిపోయింది. ఇళ్ళముందే మంచు కొండలు పేరుకు పోతుండడంతో ఇళ్ల నుంచి బయటకు రావడమే కష్టమవుతోంది. భారతీయ సంతతికి

చెందిన కుటుంబాల వారు అధికంగా ఉండే అంటారియో టొరంటో నగరం మొత్తం మంచు దుప్పటి కప్పుకున్నట్టుగా దర్శనమిస్తోంది. రోడ్డలపై 15 నుంచి 25 సెంటీమీటర్ల  à°µà°°à°•à± మంచు

దట్టంగా పేరుకుపోయింది. వీటిని తొలగించడానికి స్థానిక సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. రోడ్లపై తొలగించిన మంచు కొండలుగా పేరుకు పోయి, చిన్నపాటి మంచు

పర్వతాలను తలపిస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఇదే విధమైన వాతావరణం కొనసాగనుంది. 

ఇళ్లకు ఇళ్లే దట్టమైన మంచు గడ్డలతో మునిగిపోతున్నాయి. ఇళ్ల బయట పార్కింగ్

చేసిన కార్లు సైతం మంచు వస్తువులుగా మారిపోతున్నాయి. రోడ్లపై సెంటీ మీటర్ల మందంతో మంచు పేరుకుపోవడంతో స్థానిక ప్రభుత్వం à°ˆ మంచుని ఎత్తి  à°¤à±€à°¸à±à°•à±à°µà±†à°³à±à°²à±‡à°‚దుకు

ప్రత్యేక సాంకేతిక సదుపాయాలున్న వాహనాలను వినియోగిస్తున్నాయి. మధ్యాహ్నం వేన్ తో శుభ్రపరిచి మరో గంటలో మళ్ళీ మంచు పేరుకుపోతోంది. పైగా ఎవరి ఇంటి దగ్గర ఉన్న

మంచు వారే శుభ్ర పరిచి à°’à°• ప్రక్క ఎత్తవలసి యుంది. 

వేడి గాలి ని పంపితే పైపులు పగిలిపోయాయి  : 
అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల ప్రభావంతో ఇళ్లల్లో వాడుకునే

కుళాయిల్లో నీళ్లు సైతం కొయ్యబారిపోవడంతో మంచు కరిగించడానికి వేడి గాలిని ( హాట్ ఎయిర్ బ్లో)  à°ªà°‚పితే పైపులు సైతం పగిలిపోతున్నాయని స్థానికులు

తెలియచేస్తున్నారు. 

గడ్డకట్టిన నయాగరా :
ఉత్తర అమెరికా దేశాలకు అత్యంత ఆకర్షణీయమైన నయాగరా ఫాల్స్ మైనస్ ఉష్ణోగ్రతల ప్రభావం కారణంగా గడ్డకట్టుకు

పోయింది. ఈ విధమైన వాతావరణం సందర్శకులకు వింత అనుభూతిని కల్గిస్తోంది.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #snow  #cold  #temperature  #Toronto #vancovour  #freeze  #canada

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam