DNS Media | Latest News, Breaking News And Update In Telugu

32 వేల కోట్ల ఖర్చుతో 20 లక్ష 18 వేల గృహాలు : మంత్రి  కాలువ

విశాఖపట్నం, జనవరి 28, 2019  (DNS Online ) :  à°—à°¤ నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రంలో  32 వేల కోట్ల ఖర్చుతో 20 లక్ష 18 వేల  à°—ృహ నిర్మాణాలు చేపట్టామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి  à°•à°¾à°²à±à°µ

శ్రీనివాసులు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ రాష్ట్ర మానవ అభివృద్ధి శాఖ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు తో కలసి భీమిలి  à°¨à°¿à°¯à±‹à°œà°•à°µà°°à±à°—  à°ªà°°à°¿à°§à°¿à°²à±‹ ఓజోన్ వ్యాలీ, సైబర్ వ్యాలీ ల్లో

రూ.14.84  à°•à±‹à°Ÿà±à°²à°¤à±‹ నిర్మించిన 352 ఎన్టీఆర్ ప్రత్యెక  à°—ృహ సముదాయాలకు  à°ªà±à°°à°¾à°°à°‚భోత్సవం మరియు రూ.3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న  à°—ృహ నిర్మాణ శాఖ జిల్లా

కార్యాలయానికి  à°¶à°‚కుస్థాపన చేశారు. à°ˆ సందర్బంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚   రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు శాశ్వత గృహ  à°µà°¸à°¤à°¿ కల్పించాలని

లక్ష్యంతో  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ కోట్లాది  à°°à±‚పాయలు     వెచ్చిస్తూ  à°ªà±†à°¦à±à°¦ ఎత్తున   గృహ నిర్మాణాలను  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°²à± తెలిపారు.  à°ªà±à°°à°•à±à°• తెలంగాణ రాష్ట్రంలో à°—à°¤  à°¨à°¾à°²à±à°—ున్నర

 à°à°³à±à°²à°²à±‹  à°•à±‡à°µà°²à°‚ 14 వేల గృహాలు మాత్రం నిర్మించడం  à°œà°°à°¿à°—ిందన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚ లోటు బడ్జెట్ సమస్యలు ఎదుర్కొంటున్న à°•à°¿ ఇంత పెద్ద ఎత్తున  à°—ృహాలను  à°¨à°¿à°°à±à°®à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°²à±

మంత్రి  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.  à°Žà°¨à±à°Ÿà±€à°†à°°à± భరోసా à°—à°¾ వృద్ధులకు,  à°µà°¿à°¤à°‚తువులకు,  à°µà°¿à°•à°²à°¾à°‚గులకు లకు  à°‡à°¸à±à°¤à±à°¨à±à°¨ రూ.200/-  à°² పిఛన్ను రూ. 2000/- లకు    à°ªà±†à°‚à°šà°¿à°¨ ఘనత తమ  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°¾à°¨à°¿à°¦à°¿  à°…న్నారు.

పసుపు- కుంఖమగా  à°ªà±à°°à°¤à°¿ dwcra మహిళా బ్యాంకు ఖాతాకు రూ.10 వేలు  à°œà°® చేస్తున్నామన్నారు. 96 లక్షల మంది dwcra మహిళలకు  à°¸à±†à°²à± ఫోన్లు  à°ªà°‚పిణీ చేస్తున్నట్లు మంత్రి  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. 
/> రాష్ట్ర మానవ  à°µà°¨à°°à±à°² అభివృద్ధి శాఖ మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు మాట్లాడుతూ   రాష్ట్రం లో ని బడుగు బలహీనవర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ  à°à°¡à°¾à°¦à°¿à°•à°¿ 65 వేల కోట్ల

రూపాయలు వెచ్చిస్తూ 111 సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు.   చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక,  à°šà°‚ద్రన్న యువ నేస్తం   తదితర

వినూత్న పథకాలను అమలు చేస్తూ దేశానికే  à°†à°¦à°°à±à°¶à°‚à°—à°¾  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¾à°¨à±à°¨à°¿  à°¤à±€à°°à±à°šà°¿ దిద్దుతున్నట్లు తెలిపారు.  à°—à°¤  à°¨à°¾à°²à±à°—ున్నరేళ్ల లో  à°µà°¿à°¶à°¾à°– జిల్లాలో  à°°à±‚.6,893 కోట్లు

 à°µà±†à°šà±à°šà°¿à°¸à±à°¤à±‚  à°’à°• లక్షా 93  à°µà±‡à°² 503  à°—ృహ నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు.  à°‡à°‚దులో 26   వేల 403   గృహాలను  à°’క్క భీమిలి నియోజకవర్గం లోనే నిర్మిస్తున్నట్లు  à°®à°‚త్రి

తెలిపారు. రూ.2,700 కోట్ల   అంచనా వ్యయంతో  à°ªà°²à± అభివృద్ధి పనులను   భీమిలి నియోజకవర్గంలో చేపట్టామన్నారు. వి à°Žà°‚ ఆర్ à°¡à°¿ ఏ సెక్రటరీ  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à±,   జిల్లా  à°—ర్ గృహ నిర్మాణ

శాఖ పీడీ ప్రసాద్, డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రంలో పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #ganta srinivasa rao  #kaluva srinivasulu  #housing

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam