DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓట్ల క్రయ విక్రయాలతోనే దేశం భ్రష్టుపట్టింది : ఎడిటర్స్‌ అసోసియేషన్‌

ఓటు అమ్ముకోవద్దు, దేశాన్ని దోచుకునే అవకాశం ఇవ్వొద్దు 

ఓట్ల కొనుగోలు లో ప్రపంచంలో అగ్ర స్ధానం మనదే!

దేశాన్ని శాసిస్తున్న దోపిడీ

రాజకీయాలు 

విశాఖపట్నం, జనవరి 29, 2019  (DNS Online ) :  à°Žà°¨à±à°¨à°¿à°•à°² సమయంలో ఓట్లు అమ్ముకోవడం, కొనుక్కోవడం వల్లనే à°ˆ దేశం పూర్తిగా భ్రస్టుపట్టి పోయిందని, ఎన్నికల్లో ధన ప్రభావం

తగ్గకపోతే దేశ ప్రజా స్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని à°Ž.పి. ఎడిటర్స్‌  à°…సోసియేషన్‌ అధ్యక్షుడు వి.వి.ఆర్‌. కృష్ణంరాజు అన్నారు. ఓట్ల క్రయ

విక్రయాలు, ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పర్చడానికి చేపట్టిన ప్రచార కరపత్రాలను అయన విడుదల చేశారు. మంగళవారం నగరం లోని

ద్వారకానగర్‌లోని పౌర గ్రంధాలయంలో జరిగిన à°ˆ కార్యక్రమం లో కృష్ణంరాజు మాట్లాడుతూ 2009  à°²à±‹ జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో  à°—ెలిచిన వారిలో 30 శాతం మంది కోటీశ్వరులు కాగా

వారి సంఖ్య 2014 నాటికి 82 శాతానికి పెరిగిందన్నారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (à°Ž.à°¡à°¿.ఆర్‌.) అంచనా ప్రకారం 2014 లోక్‌ సభ , అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా

పార్టీలు  à°…నధికారికంగా సుమారు 35  à°µà±‡à°²  à°•à±‹à°Ÿà±à°² రూపాయల వ్యయం చేశాయని 2009 ఎన్నికతో పోల్చితే ఇది 20 వేల కోట్ల రూపాయలు అధికమన్నారు. వచ్చే ఎన్నికల్లో à°ˆ అనధికార వ్యయం 50

వేల కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉందని తెలిపారు. దీనిలో ఎక్కువ భాగం ఓట్ల కొనుగోలుకు వెచ్చించబోతున్నారన్నా రు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఓట్ల కొనుగోలుకు ఇంత

పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం లేదని  à°µà°¿à°µà°°à°¿à°‚చారు. రాజకీయాల్లోకి వస్తున్న ధనవంతుల విజయావకాశాలు  à°¸à°¾à°§à°¾à°°à°£ అభ్యర్దుల కన్నా 20 రెట్లు ఎక్కువగా ఉన్నాయని à°Ž.à°¡à°¿.ఆర్‌.

తెలియజేసిందని , ధన ప్రభావం కారణంగా  à°šà°Ÿà±à°Ÿ సభల్లో సామాన్యులు, మేధావులు, ప్రవేశించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ హక్కు సమాఖ్య ఇటీవలి

నివేదికలో మన దేశంలో à°’à°• శాతంగా ఉన్న కుబేరుల చేతుల్లో 52 శాతం దేశ సంపద ఉందని ప్రకటించిందని, ఇప్పుడు దేశంలోని చట్ట సభలు à°ˆ కుబేరులతో  à°¨à°¿à°‚డిపోయాయన్నారు.  à°§à°¨à°µà°‚తు

గుప్పెట్లో చట్ట సభలు ఏ దేశంలో ఉంటే à°† దేశంలో సామాన్యుడికి న్యాయం జరగదని జాన్‌ స్టూవర్ట్‌మిల్‌ అనే రాజకీయ పండితుడు వ్యాఖ్యానించారని భారత దేశంలో ప్రస్తుతం

అదే జరుగుతోందన్నాయన్నారు.

ఎన్నికల్లో డబ్బును ఎక్కువగా ఖర్చుచేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్ధానంలో ఉందని  à°—à°¤ లోక్‌సభ ఎన్నికల్లో కొందరు

అభ్యర్ధు రూ.80 నుంచి వంద కోట్ల వరకూ ఖర్చు చేశారనే ప్రచారం జరిగిందన్నారు. ప్రస్తుత లోక్‌సభలో ఎక్కువ ఆస్తు à°— సభ్యు  à°œà°¾à°¬à°¿à°¤à°¾à°²à±‹ మొదటి నాుగు స్ధానాు మన తొగువారివే

కావడం విశేషమన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీు ఒక్కో నియోజక వర్గ పరిధిలో  à°¸à±à°®à°¾à°°à± 150 కోట్ల రూపాయ చొప్పున ఖర్చు చేసే అవకాశం ఉందని à°ˆ లెక్కన 25 లోక్‌సభ

నియోజక వర్గాల్లో  à°† పార్టీ  3750 కోట్ల రూపాయలు  à°…నధికారికంగా ఖర్చు చేసే అవకాశం ఉందని కృష్ణంరాజు తెలిపారు. à°«à±€à°šà°°à±à°¸à±‌ ఇండియా పత్రిక ప్రధాన సంపాదకులు భరణికాన

రామారావు మాట్లాడుతూ ప్రస్తుత చట్ట సభల్లో సుమారు 30 శాతం మంది ప్రతినిధులపై అనేక క్రిమినల్‌ కేసున్నాయని,  à° దేశ చట్టసభల్లోనూ ఇంత పెద్ద సంఖ్యలో నేరస్తు లేరని

తెలిపారు. à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ లో సోషల్‌ మీడియా క్లబ్‌ అధ్యక్షుడు సన్‌మూర్తి,  à°¸à±à°¨à±‡à°¹ సంధ్య స్వచ్చంద సంస్థ కార్యదర్శి ఎస్ à°Žà°‚ సాహు, తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns

media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam #bjp  #andhra pradesh  #parliament  #MP  #rich  #Lok sabha  #rajya sabha

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam