DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ అధ్యక్షుడు వచ్చినా జోన్ కోసం నోరెత్తలేదా బీజేపీ నేతలు

రైల్వే జోన్ పై : బీజేపీ నేతలు అడగలేదు, అమిత్ నోరెత్తలేదు.  

విశాఖపట్నం, ఫిబ్రవరి 04, 2019 (DNS Online) : ఆంధ్ర ప్రదేశ్ కు అంత ఇచ్చాం, ఇంత ఇచ్చాం, అని చించు కున్నారు కానీ,

ఉత్తరాంధ్ర వాసుల కల విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ మాటే ఎత్తలేదు. సోమవారం ఒక పూట సమయం ఉత్తరాంద్ర జిల్లాల్లో గడిపారు, విజయనగరం, శ్రీకాకుళం (పలాస) జిల్లాల్లో

చించుకుని మరీ కంఠశోష పెట్టారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి  5 లక్షల 56 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని ప్రకటించారు. విశాఖ రైల్వే జోన్ గురించి కనీసం ఒక్క మాట కూడా

మాట్లాడలేదు  à°…ంటే అమిత్ à°·à°¾ కు ఆంధ్రా అంటే à°Žà°‚à°¤ విలువ ఉందొ తెలుస్తోంది. పైగా అదే సభలో పాల్గొన్న విశాఖ ఎంపీ కె. హరిబాబు గానీ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ గానీ మాట

మాత్రంగానైనా అమిత్ షా ను అడగలేదు అంటేనే వీళ్ళ నియోజకవర్గం పట్ల వీళ్లకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోంది. పైగా విశాఖ నుంచి బయలుదేరే డజన్ల కొద్దీ రైళ్లను

ఒరిస్సా కు తరలించుకుపోతున్నా పట్టింపు లేని ప్రజా ప్రతినిధులతో ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని తెలుస్తోంది. దీనిపై అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులూ భాద్యత

రాహిత్యం తో ఉన్నారు కనుకనే మూడున్నర దశాబ్దాల కాలం దాటినా విశాఖ రైల్వే జోన్ సాధించలేక పోయారు. దాదాపు ఐదేళ్ల కాలం పాటు వీళ్ళు సమయాన్ని వృధా చేశారు. బీజేపీ

జాతీయ అధ్యక్షున్ని ఢిల్లీ వెళ్లి కలవాలంటే చాలా  à°•à°·à±à°Ÿà°®à±ˆà°¨ పని అని ప్రకటించేస్తున్నారు సాక్షాత్తు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు.  à°…యితే సొమవారం ఉదయం 11 à°—à°‚à°Ÿà°²

నుంచి జాతీయ అధ్యక్షుడి వెంటే ఈ నేతలు ఉన్నారు. మొత్తం ఉత్తరాంధ్రా జిల్లాల భారతీయ జనతా పార్టీ కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు,

భారీ సంఖ్యలో కార్యకర్తలు అందరూ అతని సభలోనే ఉన్నారు. పైగా రేపొద్దున్న జరుగబోయే ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి ఓట్లు అడుక్కోవలసింది వీళ్ళే. మరి ఒక్క

నిమిషం పాటు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ గురించి అడగలేక పోయారు అంటే . . మళ్ళీ వీళ్ళకి విశాఖ ప్రజలను ఓట్లు అడుక్కునే అర్హత ఉందంటారా ?

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews 

#vizag  #visakhapatnam  #bjp #haribabu  #amit shah  #vizianagaram  #parliament   #vishnu kumar raju  #madhav  #chandra babu naidu  #union government  #projects  #telugu desam

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam