DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉపమాక వెంకన్న వివాహ వేడుకలు పెళ్లి రాట తో ప్రారంభం

ఉపమాక (విశాఖపట్నం) ,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 06, 2019 (DNS Online) : ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ఉపమాక లో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వివాహ వేడుకల్లో భాగంగా బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం

ఆలయంలో పెండ్లి రాట ఉత్సవము ఘనంగా నిర్వహించినట్టు ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు రాట వేశారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  à°ªà±à°°à°¤à°¿

సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు నిర్వహించే శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణం మార్చి 17వ తేదిన జరుగనున్న నేపథ్యంలో సాంప్రదాయం అనుసరించి పెళ్లి రాట తో

వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. బుధవారం ఉదయం మాఘ శుధ్ద విదియ శతభిషా నక్షత్ర యుక్త కుంబలగ్నమందు 8-21ని,,లకు  à°¦à±à°µà°œà°¸à±à°¥à°‚à°­à°‚ వద్ద పెండ్లి రాట ఉత్సవము తిరుమల తిరుపతి

దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు నిర్వహించారన్నారు. ముందుగా  à°¨à°¿à°¤à±à°¯ కార్యక్రమాలు నిర్వహించిన తరువాత పెండ్లి రాట ముహూర్తం సమయానికి  à°­à°•à±à°¤à±à°²à±, గ్రామ

పెద్దల గోవింద నామస్మరణల మద్య  à°°à°¾à°Ÿ వేశారు. మార్చి నెల 16à°µ తేది సాయంత్రం అంకురార్పణ, 17à°¨ ఉదయం గ్రామంలో అష్టదిక్పాలకుల  à°†à°µà°¾à°¹à°¨à°‚, ద్వజారోహణం, రాత్రి ఎదురు సన్నాహ

మహోత్సవము, రధోత్సవం అనంతరం  à°µà°¾à°°à±à°·à°¿à°• కళ్యాణోత్సవము నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అలాగే 19à°µ తేదీ రాత్రి సదస్యం  (పండిత సభ), 20à°µ తేది సాయంత్రం  à°¤à±‹à°Ÿ ఉత్సవము, 21à°µ

తేది ఉదయం పూర్ణాహుతి,  à°®à°§à±à°¯à°¾à°¹à±à°¨à°‚ రాజయ్యపేట సముద్ర తీరం వద్ద చక్రవారీ స్నానం, అనంతరం  à°†à°²à°¯à°‚లో  à°…ద్దపు సేవ (డోలా ఉత్సవము), రధోత్సవం, చోరసంవాదం,లక్ష్మీ సంవాదం

కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని 22à°µ తేది నుండి 24à°µ తేదీ వరకూ మూడు రోజులు రాత్రి పుష్పాంజలి  (పవళింపు సేవ) కార్యక్రమాలు నిర్వహించడం  à°šà±†à°ªà±à°ªà°¾à°°à±. 
/> ఈకార్యక్రమంలో అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, బి.హెచ్. ఎస్. గోపాలాచార్యులు, ఇల్లింద గోపాలాచార్యులు, పి.శేషాచార్యులు, నండూరి రంగాచార్యులు సిబ్బంది

బాలాజీ, ఈశ్వరయ్య , బి.వి. జి. రాజశేఖర్,  à°œà±†à°¡à±. పి. à°Ÿà°¿.సి. సభ్యుడు  à°•à±Šà°ªà±à°ªà°¿à°¶à±†à°Ÿà±à°Ÿà°¿  à°•à±Šà°‚డబాబు, గ్రామ పెద్దలు ప్రగడ వీర్రాజు, కొప్పిశెట్టి సత్యనారాయణ, యు.వి. శ్రీనివాసరావు,

 à°šà±†à°°à±à°•à±‚à°°à°¿ వేంకటేశ్వర రావు, à°¡à°¿.వి. సన్యాశిరావు, మీగడ ఈశ్వరరావు పలు గ్రామాల నుండి వచ్చిన  à°­à°•à±à°¤à±à°²à± పాల్గొన్నారు.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #upamaka  #venkateswara swamy temple  #annual festival  #pelli

raata  #TTD  #tirumala tirupati devasthanamulu

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam