DNS Media | Latest News, Breaking News And Update In Telugu

14 న విశాఖ రానున్న యోగి ఆదిత్యానాద్, కేసీఆర్

10 నుంచి శారదా పీఠం లో అష్ఠబంధన మహాకుంభాభిషేకం 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 07, 2019 (DNS Online) : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాద్,  à°¤à±†à°²à°‚గాణ ముఖ్యమంత్రి కె.

చంద్రశేఖర్ రావు లు ఈ నెల 14 న విశాఖ నగరానికి రానున్నారు. విశాఖ శారదా పీఠం లో జరుగనున్న మహా కుంభాభిషేకం లో మహా పూర్ణాహుతి కార్యక్రమంలో వీరు పాల్గొనున్నారు.

 à°µà°¿à°¶à°¾à°– నగర శివారు గ్రామమైన చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠంలో à°ˆ నెల ఫిబ్రవరి 10à°µ తేదీ నుండి 14à°µ తేదీ వరకు అష్ఠబంధన మహాకుంభాభిషేక మహోత్సవం వైభవంగా

నిర్వహించనున్నట్టు 
పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ తెలిపారు. గురువారం పీఠంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ అత్యంత వైభవంగా

నిర్వహించే à°ˆ   అష్ఠబంధన మహాకుంభాభిషేక ఉత్సవం లో పాల్గొనేందుకు కుంభాభిషేకానికి వివిధ రాష్ట్రాలనుండి తరలి రానున్న 150 మంది వేదపండితులు, ఆత్మజ్ఞానులు

ప్రత్యక్షంగా పాల్గొంటారన్నారు. ఇదే కార్యక్రమం లో ఈ నెల 14 న జరుగనున్న మహా పూర్ణాహుతిలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాద్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.

చంద్రశేఖర్ రావు లు ప్రత్యక్షంగా పాల్గొని, అమ్మవారిని ప్రార్ధిస్తారన్నారు. అదే విధంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు ఒక రోజు కార్యక్రమం లో

సేవించుకుంటారన్నారు. ఉత్సవాల్లో ఈ నెల 10వ తేదీన గణపతి పూజతో ప్రారంభమవుతుందని, సుమారు 150 మంది ఋత్వికులచే మహా క్రతువు ఆరంభమవుతుంది తెలియచేసారు. పీఠం ప్రాంగణంలో

à°—à°² దేవతామూర్తు లకు విశేషపూజలు మరియు హోమాదులు 5  à°°à±‹à°œà±à°²à± పాటు ప్రత్యేకంగా రాజశ్యామలా మహాయాగం చేపడతారన్నారు. ఆరు ముఖాలు కల్గిన ఆరు అడుగుల  à°·à°£à±à°®à±à°–ునికి 
12 à°¨

ఉదయం షణ్ముఖ యాగం, సాయంత్రం 5:00 గంటలకు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి రథోత్సవం, రాత్రి 8:00 గంటలకు శ్రీ వల్లీకళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతాయని వివరించారు. పవిత్ర భారత

దేశములోని వివిధ ప్రాంతాలలో గల పుణ్య నదులు మరియు సంగమ జలాలతో మహాకుంభాభిషేకం జరుగుతుందన్నారు. దీని కోసం ఇప్పడికే గంగా, యమునా, సరస్వతీ, కృష్ణా, వృద్ధ గంగ గా

ప్రసిద్ధి కెక్కిన గోదావరీ తోను, దేశ సరిహద్దులైన కార్గిల్, లఢక్ వంటి ప్రాంతంలో గల ఇండస్, జన్స్కార్ వంటి నదీ జలాలు మరియు ప్రయాగ రాజ్ వంటి కుంభమేళా జలాలు

సేకరించబడ్డా యన్నారు. ఈ నదీ జలాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతుందన్నారు. ప్రతీరోజూ సాయంత్రం 5:00 గంటలకు స్వర్ణ శారదామాతకు నిత్యపీఠపాజ అనంతరం 6 గంటలకు

సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 

ఆఖరి రోజు  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿14 à°¨  à°‰à°¦à°¯à°‚ 8:31 ని౹ à±¹ లకు శ్రీ శారదాస్వరూప రాజశ్యామలా అమ్మవారికి మరియు మహారాజగోపురమునకు

అష్టబంధన మహాకుంభాభిషేకం జరుగుతుందని, అనంతరం 10:30 గంటలకు మహాపూర్ణాహుతి అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమం లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.

చంద్రశేఖర్ రావు, పాల్గొంటారని, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాద్ కూడా పాల్గొన్నారని సమాచారం పీఠానికి వచ్చిందన్నారు. మహాపూర్ణాహుతి తాడిపరి

భక్తులందరికీ  12: గంటలకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని శారదా పీఠాధిపతులు వివరించారు. à°ˆ విలేకరుల సమావేశం లో పీఠ ప్రతినిధులు కామేశ్వర రావు,  à°•à°¿à°°à°£à±, శరత్, తదితరులు

పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dnslive  #dnsnews  #dns news  #dns media   #dnsmedia  #dnspress #dns press   #vizag  #visakhapatnam   #sarada peetham  #swarupanandendra saraswati  #yogi adityanadh   #KCR   #Maha Kumbhabhishekam  #astabandhana    

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam