DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అగనంపుడి టోల్ గేట్ తొలగిస్తే ఒక తంటా, లేకపొతే మరో తంటా 

అగనంపుడి టోల్ గేట్ తో తంటాలు తప్పడం లేదు. . . .

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 08, 2019 (DNS Online) :  à°µà°¿à°¶à°¾à°– నగరం నడి బొడ్డు 
అగనంపూడి టోల్ గేట్ ఎత్తివేయాలని హై కోర్టు తీర్పుతో

నగరవాసుల కష్ఠాలు గట్టెక్కాయి, అయితే ఉద్యోగాలు పోయిన కుటుంబాలు రోడ్డెక్కాయి. గత కొంత కాలంగా నగరం లో టోల్ గేట్ ఏంటని కొందరు కోర్టేక్కారు. అగనం పూడి సమీప

గ్రామాల్లోని నివాసులు అధికశాతం విశాఖ స్టీల్ ప్లాంట్, ఎన్టీపిసి, ఫార్మసీ తదితర ప్రభుత్వ రంగ, ప్రయివేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారు. నిత్యం విధుల్లోకి

వెళ్లే ప్రతి సారి టోల్ గేట్ టికెట్లు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో సగం జీతాలు టోల్ గేట్ కె పెట్టవలసి వస్తోందని కొన్నిఏళ్ళ పాటు, ప్రజా ప్రతినిధులతో కలిసి

ధర్నాలు కూడా చేశారు. వీరి పరిస్థితిని గమనించిన హైకోర్టు తక్షణం ఈ టోల్ గేట్ ను తొలగించాలని ఆదేశించింది. అయినప్పటికీ తీర్పును అమలు చెయ్యక పోవడం తో మరోసారి

గట్టిగా హెచ్చరించింది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేసారు. అయితే ఈ టోల్ గేట్ లో విధులు నిర్వహించే సిబ్బంది ఉద్యోగాలు కోల్పోవడంతో వారు కుటుంబాలతో సహా

ఇదే గేట్ వద్ద ధర్నా చేపట్టారు.

 

#dns  #dns live  #dns news  #dns media  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #aganampudi  #toll gate  #high court  #steel plant  #NTPC  #Pharmacity

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam