DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రత్యేక హోదా, రైల్వే జోన్ డిమాండ్ తో జనసేన బైక్ ర్యాలీ

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 10, 2019 (DNS Online) : ప్రత్యేక హోదా , రైల్వే జోన్ కోరుతూ జనసేన పార్టీ విశాఖ నగరం లో ఆదివారం భారీ బైక్ ర్యాలీ చేపట్టింది. à°ˆ సందర్బంగా మాజీ మంత్రి, జనసేన

పార్టీ నాయకులు పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ జనసేనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఆదివారం సాయంత్రం  à°µà°¿à°¶à°¾à°– ఉత్తర నియోజకవర్గం  à°œà°¨à°¸à±‡à°¨  à°ªà°¾à°°à±à°Ÿà±€

నాయకురాలు గుంటూరు భారతి ఆధ్వర్యంలో యూత్  à°¬à±ˆà°•à± ర్యాలీ నిర్వహించారు. à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బాలరాజు  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ రాజకీయ మార్పునకు జససేన నాంది

 à°ªà°²à±à°•à±à°¤à±à°‚దన్నారు. గాజు గ్లాస్ ను ప్రజలలోనికి తీసుకువెళ్ళడంలో పార్టీ  à°•à°¾à°²à±à°·à±à°¯à°¤ రాజకీయాలు ,అబద్దాలు చెప్పి అధికారంలోనికి వచ్చే రాజకీయా నాయకులు అందరికి

 à°’à°• చక్కని మార్పు రాబోతుందన్నారు. యువతకు ఉపయోగపడే స్వచ్ఛమైన రాజకీయాలు భవిష్యత్లో రాబోతున్నాయన్నారు. పార్టీలో చేరే వారి సంఖ్య రోజు రోజు కు

పెరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ లక్ష్యాలు , ఆశయాలు , సిద్ధాంతాలను ప్రజలోకి తీసుకువెళ్లడమే ప్రధాన అజెండా గా తాము పనిచేస్తామన్నారు. జనసేన పార్టీ పార్లమెంటరీ

పార్టీ కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ సుపరిపాలన పేదల సంక్షేమం  à°ªà±à°°à°§à°¾à°¨ లక్ష్యాలుగా జనసేన ముందుకెళుతోందన్నారు.  à°µà°¿à°¶à°¾à°– కు పవన్ కళ్యాణ్ అధిక

 à°ªà±à°°à°¾à°§à°¾à°¨à±à°¯à°¤ ఇస్తున్నారని చెప్పారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం  à°œà°¨à°¸à±‡à°¨ పార్టీ  à°¨à°¾à°¯à°•à±à°°à°¾à°²à± గుంటూరు భారతి మాట్లాడుతూ రాజకీయాలలో మంచి మార్పు పవన్ కళ్యాణ్ తోనే

సాధ్యం.అని చెప్పారు. యువత కూడా జనసేనతోనే తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం , విశ్వాసంతో వున్నారని చెప్పారు. ఉత్తరాంధ్రలో ఏ విధంగా వెనకబడి ఉన్నామో వనరులు వున్న

వినియోగించుకోలేని పరిస్థితిలో వున్న అంశాలపై యువతలో అవగాహన పెరిగిందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు  à°—ుంటూరు వెంకట నరసింహారావు , బొడ్డేటి రఘు , ఉషా

కిరణ్,  à°—ొంతిన రూప్ మనోహర్, ఉషశ్రీ ,  à°¶à°¾à°°à°¨à°¿ , త్రివేణి , దుర్గ, శిరీషా , తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీతమ్మ ధారంలో ప్రారంభమైన ర్యాలీ ఉత్తర నియోజకవర్గం

లోని వార్డుల్లో పర్యటించి, పార్టీ జండాను రెపరెపలాడించారు. విశాఖ ఉత్తర పరిధి నుంచి బయలుదేరి ఏయూ  à°‡à°‚జినీరింగ్ మైదానం వద్ద ముగిసింది. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia 

#dnsnews  #vizag  #visakhapatnam  #janasena  #JSP  #bike rally  #visakhapatnam north
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam