DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్నార్తుల పాలిట అక్షయ పాత్ర శిఖరం లో 300 కోట్ల మైలు రాయి 

అన్నదాత అక్షయ పాత్ర కు అరుదైన రికార్డు, ప్రతి రోజు 18 లక్షల మందికి ఆహారం 

బృందావన్ (ఉత్తర ప్రదేశ్), à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 11, 2019 (DNS Online) : అన్నదాత భారత దేశం లో అక్షయపాత్ర 300 కోట్ల à°µ

భోజన ( అన్న ప్రసాదాన్ని) భారత ప్రధాని నరేంద్ర మోడీ చిన్నారులకు అందించారు. సోమవారం ఉత్తర ప్రదేశ్ లోని బృందావనం లో జరిగిన విజయోత్సవ సభ కార్యక్రమం లో ఆయన స్వయంగా

చిన్నారులకు అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ ఆశ్రమానికి 10 కిలోమీటర్ల దూరం వరకూ అన్నార్తులు ఉండకూడదు అనే సంకల్పంతో 2000 లో ప్రారంభించి నేడు రోజుకు 18

లక్షల మందికి నిత్యం అన్న ప్రసాదం అందించడం కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ మహా యజ్ఞం లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ శుభాభినందనలు తెలిపారు. అంతకు

ముందు ఈ రికార్డు స్థాయి సంఘటన కు జ్ఞాపికగా ఒక శిలా ఫలకంను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్, కేంద్ర మానవ వనరుల శాఖ

మంత్రి  à°ªà±à°°à°•à°¾à°·à± జవదేకర్, అక్షయ పాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు మధు పండిట్ దాస ప్రభు, అక్షయ పాత్ర ఫౌండేషన్ ఉపాధ్యక్షులు చెంచల పతి దాస ప్రభు తదితరులు

పాల్గొన్నారు. 

అక్షయ పాత్ర ప్రస్థానం : 

ఆంధ్ర ప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనం అనగానే వెంటనే గుర్తుకు వచ్చే సంస్థ అక్షయపాత్ర.

దేశవ్యాప్తంగా ప్రతి రోజు 12 రాష్ట్రాలలో 40 ప్రదేశాలలో 18,00 లక్షల మంది విద్యార్థులకు అత్యంత శ్రేష్టమైన భోజనాన్ని విద్యార్థులకు అందించడంలో సఫలీకృతమైన అతి పెద్ద

స్వచ్చంద సేవా సంస్థ  à°…క్షయ పాత్ర ఫౌండేషన్.  
2000 సంవత్సరము లో కేవలం  1500 మంది స్కూల్ పిల్లలకు భోజనాలు అందించడంతో ప్రారంభించి à°ˆ నెల 11à°µ తేదీ నాటికి 3 వందల కోట్ల మంది

మైలు రాయీ  à°šà±‡à°°à±à°•à±‹à°¨à±à°‚à°¡à°¡à°‚ అభినందనీయం. 

విశాఖ పరిధిలో . ..  :

అక్షయపాత్ర ఫౌండేషన్ విశాఖపట్నం శాఖా ఆధ్వర్యవంలో 2008 సం లో 5000 మంది విధ్యార్దులకు మద్యాహ్న

బోజనాన్ని 7 పాఠశాలల్లో ప్రారంబించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 92 పాఠశాలల్లో 22500 మంది విద్యర్దులకు మద్యాహ్న బోజనాన్నిఅందచేయడం జరుగుతున్నది, దీనికి అదనంగా

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు ప్రతిరోజు 1000 మంది రోగుల సహాకులకు భోజనమును అందచేయడం జరుగుతుందని వివరించారు.  à°†à°‚ధ్రప్రదేశ్ రాష్ట్రము నందు విజయవాడ లో 15000 మంది,

కాకినాడలో 15000 మంది. నెల్లూరు లో 25000 మంది  à°®à°°à°¿à°¯à± విశాఖపట్నంలో 22500 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.
 
ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ హరే కృష్ణ మూవ్మెంట్

కు అనుబంధంగా సేవలందిస్తున్న ఈ అక్షయపాత్ర సేవలను జాతి, మతాలకు అతీతంగా విస్తరిస్తోంది అనడం అతిశయోక్తి కాదు. అన్నార్తులకు ఆహారాన్ని అందించేందుకు తెలుగు

రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకుని అన్న క్యాంటీన్ల పేరిట ఆంధ్ర ప్రదేశ్ లోను, తెలంగాణలోనూ సేవలను అందిస్తోంది. 


#dns  #dns live  #dns media  #dns

news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #akshaya patra  #Gajuwaka  #hare krishna movement  #naredra modi  #prime minister  #brindavan  #yogi adityanadh #uttara pradesh


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam