DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టెన్త్, ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం : మంత్రి గంటా 

టెన్త్ : మార్చి 18 నుంచి పరీక్షలు, ఏప్రిల్ 27న ఫలితాలు

ఇంటర్ : ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 12 న ఫలితాలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 12, 2019 (DNS Online ): మార్చి 18 , 2019 నుంచి 

ఏప్రిల్ 2 , 2019 వరకూ జరుగనున్న పదవ తరగతి, ఫిబ్రవరి 27 నుంచి జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు à°ªà°Ÿà°¿à°·à±à°Ÿà°®à±ˆà°¨ ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖా

మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం నగరం లోని ప్రభుత్వ అతిధి గృహం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ  à°ˆ విద్యా సంవత్సరం లో 

పదవతరగతి పరీక్షకి  మొత్తం 11, 690 పాఠశాలల నుంచి à°ˆ పరీక్షకు మొత్తం  6 ,21,623 విద్యార్థులు పాల్గొంటున్నారని, 70 ఓరియంటల్ పాఠశాలలు నుంచి, 1070 మంది విద్యార్థులు,  11, 300 ప్రయివేట్

గాను, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2838 పరీక్ష కేంద్రాలకు గాను, 2405 కేంద్రాలు ప్రభుత్వ సంస్థలు కాగా, 433 ప్రయివేట్ కేంద్రాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 ఫ్లైయింగ్

స్క్వాడ్ లను నియమించినట్టు వివరించారు. అత్యంత సమస్యాత్మకమైన 100 పరీక్ష కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

 

*పదో తరగతి పరీక్షల

షెడ్యూల్- 2019  : 

*హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.*

*సమయం: ఉదయం 9.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.15గం. ల వరకు*

1. తేదీ:18/03/2019, ఫస్ట్

లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1

2. తేదీ: 19/03/2019 , ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2

3. తేదీ: 20/03/2019, సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)

4. తేదీ: 22/03/2019, ఇంగ్లీష్ పేపర్-1

5. తేదీ: 23/03/2019, ఇంగ్లీష్

పేపర్-2

6. తేదీ: 25/03/2019, మ్యాథ్స్ పేపర్-1

7. తేదీ: 26/03/2019, మ్యాథ్స్ పేపర్-2

8. తేదీ: 27/03/2019, జనరల్ సైన్స్ పేపర్-1

9. తేదీ: 28/03/2019, జనరల్ సైన్స్ పేపర్-2

10. తేదీ: 29/03/2019, సోషల్ స్టడీస్

పేపర్-1

11. తేదీ: 30/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-2 
 

ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 12 న ఫలితాలు :

ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు

తగు ఏర్పాట్లు చేసినట్టు మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా  à°®à±Šà°¤à±à°¤à°‚ 1430 పరీక్ష కేంద్రాల్లో మొదటి సంవత్సరం పరీక్షలకు మొత్తం 476417 మంది

విద్యార్థులు రెగ్యులర్ కోర్సులోను,  30885 మంది ఒకేషనల్ కోర్సులోను, మొత్తం 507302 మంది హాజరవుతున్నారని తెలిపారు. à°¦à±à°µà°¿à°¤à±€à°¯ సంవత్సరం పరీక్షలకు మొత్తం 480684 మంది

విద్యార్థులు రెగ్యులర్ కోర్సులోను,  29614 మంది ఒకేషనల్ కోర్సులోను మొత్తం 510298 మంది హాజరవుతున్నారని తెలిపారు.

ఈ విలేకరుల సమావేశం లో రాష్ట్ర పాఠశాల విద్యా

కమిషనర్ కె. సంధ్యారాణి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు డాక్టర్ కోటేశ్వరరావు, ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉపకులపతి డాక్టర్ జి. నాగేశ్వర రావు తదితరులు

పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #ganta srinivasa rao  #andhra pradesh  #government  #10th class  #Inter  #EAMCET  #LAWCET  #PGCET  #exam

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam