DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లా స్థాయి ఇంటర్ స్కూల్ టిటీ పోటీలు ప్రారంభం 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 16, 2019 (DNS Online ): జిల్లా స్థాయి అంతర్ పాఠశాలల   ఓపెన్ టేబుల్ టెన్నిస్ పోటీలు  à°µà°¿à°¶à°¾à°–నగరం లోని ఎంవిపి కోలనీ లో à°—à°² లిటిల్ ఏంజిల్స్ పాఠశాలలో శనివారం

ప్రారంభమయ్యాయి. విశాఖ జిల్లా టిటి సంఘం కార్యదర్శి డి వి ఎస్ వై శర్మ ప్రత్యక్ష పర్యవేక్షణలో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో అన్ని స్థాయిల వారు పాల్గొనేలా

ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పోటీలను లిటిల్ ఏంజిల్స్ పాఠశాల చైర్మన్ వేణు మోహన్, శర్మలు ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రతి ఏడాది లిటిల్

ఏంజిల్స్ కప్ నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక శిక్షకులతో తమ పాఠశాలలో టిటి లో శిక్షణ ఇస్తున్నామన్నారు. తమ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఇప్పడికే పలు రాష్ట్ర

స్థాయి, జాతీయ స్థాయి టోర్నమెంట్లలో రాణించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. మొట్టమొదటి సరిగా తమ పాఠశాలలో జిల్లా స్థాయి టిటి పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ

పోటీలు జిల్లా స్థాయి లో ఓపెన్ టోర్నమెంట్ అని, దీనికి జిల్లా à°Ÿà°¿à°Ÿà°¿ సంఘం సాంకేతిక పరంగా అన్ని నిబంధనలు పాటించి నిర్వహించడం జరుగుతుందన్నారు. 

జిల్లా టిటీ

కార్యదర్శి శర్మ సాంకేతిక, క్రేడ్డ నిబంధనలు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆయన క్రీడాకారులు, పాఠశాలల ప్రతినిధులకు పోటీ నిబంధనలను వివరించారు. 
మినీ

క్యాడెట్ క్రీడాకారుల వయసు : 01 -01 -2008 నుంచి 01 -01 -2010 మధ్య కాలం లో జన్మించి ఉండాలి.       
సబ్ జూనియర్ క్రీడాకారుల వయసు : 01 -01 -2002 నుంచి 01 -01 -2005 మధ్య కాలం లో జన్మించి ఉండాలి.  
ఫిబ్రవరి 16

à°¨ టీమ్ ఛాంపియన్ షిప్ పోటీలు, రెండవ రోజున వ్యక్తిగత పోటీలు జరుగుతాయన్నారు.   
క్రీడాకారులు తమ వెంట జన్మ ధ్రువపత్రం తప్పని సరిగా తీసుకు రావాలన్నారు. 
పోటీలు

ప్రతి రోజు ఉదయం 8 గంటలకు వేదిక వద్ద ఉండాలి. 
à°’à°• టీమ్ లో కనీసం ఇద్దరు నుంచి ఐదుగురు సభ్యులు వరకూ ఉండాలి. 
 à°ªà°¾à° à°¶à°¾à°²à°² తరపున పాల్గొనే క్రీడాకారులు తమ పాఠశాల

ప్రిన్సిపాల్ సంతకం చేసిన లేఖలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. 

ఈ పోటీల్లో 20 పాఠశాలల నుంచి జట్లు రాగా, వ్యక్తిగత విభాగం లో సుమారు 300 మంది బాల బాలికలు

పాల్గొంటున్నారు. తొలిరోజు పోటీల్లో టీమ్ ఈవెంట్స్ ముగిసాయి. రెండవ రోజు వ్యక్తిగత విభాగం లో పోటీలు జరుగనున్నాయి. 

తొలిరోజు ఫలితాలు: 
శనివారం ముగిసిన

టీమ్ ఈవెంట్స్ విభాగంలో బాలుర విభాగం లో లిటిల్ ఏంజిల్స్ పాఠశాల విజేతలుగా నిలవగా, శ్రీ శారదా నిలయం ద్వితీయ స్థానం లో నిలిచింది. బాలికల విభాగంలో కేంద్రీయ

విద్యాలయ 1 విజేతగా నిలవగా, టింపనీ స్కూల్ రెండవ స్థానం లో నిలిచింది.  

రెండవ రోజు ఆదివారం నాడు వ్యక్తిగత విభాగం లో పోటీలు జరుగనున్నాయి. à°ˆ విభాగం లో  à°®à°¿à°¨à±€

క్యాడెట్స్ బాలురు, బాలికలకు (అండర్ 12 వయసు), సబ్ జూనియర్ విభాగం ( అండర్ 14 వయసు) బాలురు, బాలికలు, అండర్ 12 విభాగం క్యాడెట్ బాలురు, బాలికల విభాగంలోను

జరుగుతాయన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #table tennis  #TT  #DVSY Sarma  #Open tournament  #Little Angels  #Individual
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam