DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పంచ గ్రామాల సమస్యకు చంద్రబాబే పరిష్కారం చూపారు :  మంత్రి గంటా 

à°ˆ ప్రజలంతా కోటీశ్వరులే . . ఎవరికీ భయపడనక్కరలేదు. 

విశాఖపట్నం,  à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 20, 2019 (DNS Online ): కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సింహాచలం పంచగ్రామాల భూ సమస్యకు రాష్ట్ర

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే శాశ్వత పరిష్కారం చూపారని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సింహాచలం లోని సమావేశ మందిరం లో ఆయన

నిర్వహించిన విలేకరుల సమావేశం లో పంచగ్రామాల ప్రజలకు భరోసా ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు. ఒక జీవో తీసుకువచ్చి చట్టం తీసుకు వచ్చి ప్రజలకు అండగా

నిలిచిందన్నారు. దీని ద్వారా వేలమంది కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని,  à°ˆ చట్ట రూపానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సంతకం చేసి ఆమోదించారని వివరించారు.  à°•à±‡à°¬à°¿à°¨à±†à°Ÿà±

ఆ చట్టసవరణ బిల్లు ఆమోదించిందని, మరో రెండు రోజుల్లో పత్రికా ప్రకటన కూడా విడుదలవుతుందన్నారు. ఈ వివాదాల్లో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా గడువు తేదీ లోగా

తెలియచేయాలన్నారు. పంచగ్రామల భూముల్లో 200 గజాలు ఉచితంగా ఇస్తున్నామని, 200 గజాలు పైగా ఉన్నవారు 1998 బైస్ ధరల ప్రకారం రేటు ఏర్పాటు చేశారన్నారు. పంచగ్రామల ప్రజలు అందరూ

విద్యుత్ బిల్లులు కలిగి ఉండాలి. వీటి పై ఎవరైనా రాజకీయం చెయ్యాలి అని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. à°ˆ సమస్య పరిష్కారం తో  à°µà°¿à°¶à°¾à°– లో ఎక్కడ లేని విధంగా 62వేల

కుటుంబాలకు ప్రభుత్వ భూములను రెగ్యులర్ చేయడం జరిగిందని à°—à°‚à°Ÿà°¾ వివరించారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #ganta srinivasa rao  #simhachalam  #Pancha Gramalu  #GO  #governor  #guest house  #press meet

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam