DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిడిపి తొలి జాబితా సిద్ధం, బలిపశువులెందరో?

అమరావతి , ఫిబ్రవరి 21, 2019 (DNS Online) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర రాష్ట్ర కీచులాటలు జరుగుతున్న నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీనికి అధికారిక

తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే తొలి అభ్యర్థుల జాబితాను సిద్దం చేసేసింది. ఇప్పడికే అధికారిక టీడీపీ పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్న

తరుణంలో ఈ జాబితాలో ఉన్న వారిలో ఎందరు తిరిగి గెలుస్తారో, ఎందరు బలిపశువులవుతారో ఎన్నికల ఫలితాల తర్వాతే తేలుతుంది. ఇప్పడికే లక్షలాదిగా వివిధ ప్రాజెక్ట్ ల

నిధులు, వేల ఎకరాల భూ కబ్జాలు, ప్రతి ప్రాజెక్ట్ లోనూ అవినీతి వాటాలు పంచుకున్నారంటూ అధికారిక తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని కొడుకు ఐటి శాఖా

మంత్రి లోకేష్, సహా అందరు ఎమ్మెల్యే ల పైన తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రతిపక్ష పార్టీలు బహిరంగంగానే అధికార పార్టీపై మొహంపై బురద జల్లుతున్నా, సరిగ్గా

తుడుచుకోలేకే గిజగిజ గింజుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలకు తిరిగి ప్రజలు ఓటు వేస్తారా అంటే అనుమానమే. à°ˆ క్రమం లోనే సుమారు 72  à°…సెంబ్లీ నియోజకవర్గాలకు, 8

లోక్ సభ స్థానాలకూ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఖరారు అయిపొయింది. వీరిలో 

లోక్ సభ అభ్యర్థులు : 

1. శ్రీకాకుళం - రామ్మోహన్ నాయుడు, 2. విజయనగరం - అశోక్

గజపతిరాజు, 3. అమలాపురం - హరీష్, 4. విజయవాడ - కేశినేని నాని, 5. à°•à°¡à°ª - ఆదినారాయణ రెడ్డి, 6. గుంటూరు - గల్లా జయదేవ్, 7. నంద్యాల - ఎస్పీ వై రెడ్డి కుటుంబ సభ్యులు, 8. బాపట్ల - శ్రీరామ్

మాల్యాద్రి. 

అసెంబ్లీ అభ్యర్థులు  à°µà±€à°°à±‡:-

1. à°•à°¡à°ª - అషాఫ్, 2.రాయచోటి - రమేష్ రెడ్డి, 3.రాజం పేట - చెంగల రాయుడు, 4.రైల్వ  à°•à±‹à°¡à±‚రు - నరసింహ ప్రసాద్, 5. బద్వేల్ - లాజర్,

6.మైదుకూరు - డి ఎల్ రవీంద్ర రెడ్డి, 7. జమ్మలమడుగు - రామా సుబ్బారెడ్డి, 8. పులివెందుల - సతీష్ రెడ్డి, 9. కమలాపురం - వీర శివారెడ్డి, 10.తాడిపత్రి - జేసి ప్రభాకర్ రెడ్డి, 11. రాప్తాడు -

పరిటాల సునీత, 12. పుట్టపర్తి -  à°ªà°²à±à°²à±† రఘునాధ రెడ్డి, 13. ఉరవకొండ - పయ్యావుల కేశవ్, 14.హిందూపురం - నందమూరి బాలకృష్ణ, 15.పత్తికొండా - కేఈ కృష్ణా మూర్తి, 16. శ్రీశైలం - బుద్ద రాజశేఖర్,

17. ఆళ్లగడ్డ - à°…à°–à°¿à°² ప్రియా, 18.నంద్యాల - బ్రహ్మానంద రెడ్డి, 19.ఆదోని - మీనాక్షి నాయుడు, 20.కుప్పం -  à°¨à°¾à°°à°¾ చంద్రబాబు నాయుడు, 21. పలమనేరు - అమర్ నద్ రెడ్డి, 22.పుంగనూరు - అనూష రెడ్డి, 23.

నగరి - గాలి ముద్దు కృష్ణ మ్మ గారి కుమారుడు, 24. పీలేరు - నల్లూరి కిషోర్ కుమార్ రెడ్డి, 25. శ్రీకాళహస్తి - బొజ్జాల కుటుంబ సభ్యులు, 26.నెల్లూరు నగరము - పి నారాయణ, 27. సర్వేపల్లి -

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, 28. కొవ్వూరు - పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, 29. ఆత్మకూరు - బొల్లినేని కృష్ణయ్య,  30. పర్చూరు - ఏలూరి సాంబశివరావు , 31.అద్దంకి - గొట్టిపాటి

రవికుమార్, 32.ఒంగోలు - దామంచర్ల జనార్దన్, 33. దర్శి - సిద్ధ రాఘవరావు, 34.తెనాలి - ఆలపాటి రాజేంద్రప్రసాద్, 35. వేమూరు - నక్క ఆనంద్ బాబు, 36. పొన్నూరు - ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, 37.

గురజాల - యరపతినేని శ్రీనివాసరావు, 38.వినుకొండ - జి వి ఆంజనేయులు, 39. చిలకలూరిపేట - ప్రత్తిపాటి పుల్లారావు, 40. మైలవరం - దేవినేని ఉమామహేశ్వరరావు, 41. మచిలీపట్నం - కొల్లు

రవీంద్ర, 42. పెడన - కాగిత వెంకట్రావు, 43. విజయవాడ తూర్పు - గద్దె రామ్మోహన్ రావు, 44. గన్నవరం - వల్లభనేని వంశీ, 45.పెనమాలూరు - బోడె ప్రసాద్, 46.దెందులూరు - చింతమనేని ప్రభాకర్,

47.ఏలూరు - బడేటి బుజ్జి, 48.గోపాల పురం - మద్దిపాటి వెంకట రాజు, 49.తణుకు - ఆరిమిల్లి రాధ కృష్ణ , 50. పాలకొల్లు - నిమ్మల రామానాయుడు, 51. ఉండి - శివ రామ రాజు, 52.ఆచంట - పితాని సత్యనారాయణ, 53.

జగ్గo పేట - జ్యోతుల నెహ్రు, 54.కొత్తపేట -బండారు సత్యనoదం రావు, 55.అనపర్తి - నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి,  56.ముమ్మిడివరం - దాట్ల బుచ్చి రాజు, 57.మండపేట - జోగేశ్వర రావు, 58.

ప్రత్తిపాడు - పరుపుల రాజు, 59.రాజోలు - బత్తిన రాము, 60. పాయకరావుపేట - అనిత, 61. నర్సీ పట్నం - అయ్యన్నపాత్రుడు, 62. విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణ, 63. భీమిలి - గంట శ్రీనివాస్, 64. అరకు -

కిడారి శ్రవణ్ కుమార్, 65. ముడుగుల - రామానాయుడు, 66.పిందుర్తి - బండారు సత్యనారాయణ మూర్తి, 67. బొబ్బిలి - సుజయ కృష్ణ రంగారావు, 68.ఎస్ కోటా - కోళ్లు లలిత కుమారి, 69.రాజాం - కొండ్రు

మురళి, 70. ఏర్చర్ల  - కళా వెంకట్రావు, 71. టెక్కిలి - అచ్చెన్నాయుడు, 72.పలాస - గౌతు శిరీష.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag   #visakhapatnam  #telugu desam party  #MP  #MLA  #elections  #andhra pradesh  #general elections
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam