DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఎంపీకి చిత్తశుద్ధి లేదు. రైల్వే జోన్ పై ఏకవాక్య వినతా?

à°ˆ భాజపా నేతలు మారరా ?  à°Žà°‚తకాలం à°ˆ నాటకాలు 

ఆఖరి పేజీ లో ఆఖరి వాక్యమా? సిగ్గు సిగ్గు 

విశాఖపట్నం, ఫిబ్రవరి 24, 2019 (DNS Online) : భారతీయ జనతా పార్టీ నేతలు మారతారు అనే

భావనలో ఐదేళ్లుగా ఉత్తరాంధ్రా వాసులు చూసిన ఎదురు చూపులకు గండిపడింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని అధికారం లోకి వచ్చిన బీజేపీ ఎంపీ హరిబాబు కు ఈ

అంశంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం శనివారం బహిర్గతమైంది. రైల్వే జోన్ ఇవ్వాలి అనే అంశంపై ఢిల్లీ లో కేంద్ర రైల్వే మంత్రి కి లేఖ ఇచ్చామని మీడియా కు ఓ

ప్రకటన విశాఖ లోక్ సభ సభ్యులు ( ఎంపీ) డాక్టర్ కె.  à°¹à°°à°¿à°¬à°¾à°¬à± విడుదల చెయ్యడం జరిగింది. మూడు పేజీలు ఉన్న à°† లేఖ మొత్తం à°—à°¤ ఐదేళ్ళలో బీజేపీ ఆంధ్ర కు ఏమి చేసింది అనే

చెప్పడానికే వ్రాయడానికి రెండున్నర పేజీలు పొగడ్తలు నిండిపోయాయి.   ఆఖరి పేజీలో ఆఖరుగా ఒక్క లైన్ మాత్రమే విశాఖ రైల్వే జోన్ కోసం ఆలోచన చెయ్యండి అని వ్రాయడం

తోనే ఈయనకు విశాఖ పై ఉన్న ఆసక్తి, రైల్వే జోన్ పై ఉన్న చిట్టా శుద్ధి బయట పడుతోంది. 

ఇక విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వడానికి పరిశీలించండి అనే ఏక వాక్యం

మాత్రమే ఆ లేఖలో ఉంది. అసలు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ను కల్సిందే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వమని అడగడానికి. అయితే మొత్తం లేఖ పొగడ్తలు

చెయ్యడానికే సమయం సరిపోలేదు. పైగా కేంద్ర మంత్రి ని కలిసిన బృందం లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, రాజ్య సభ

సభ్యులు జివిఎల్ నర్సింహారావు, శాసన సభ పక్ష బీజేపీ నేత, పి విష్ణు కుమార్ రాజు, తదితరులు కూడా ఉన్నారు.

 à°ˆ సమావేశం అనంతరం కన్నా విలేకరుల మాట్లాడుతూ బీజేపీ

ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మరో ఐదేళ్ల సమయం గడువు ఉంది అని చెప్పడం తో మొత్తం ఈ అంశంపై నెగటివ్ నీడలు మొదలయ్యాయి. మరో ఐదేళ్ల గడువు సమయం అంటే జనం నమ్మే

పరిస్థితి లేదు. పైగా ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదన్న మాటగానే కనిపిస్తోంది. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #railway zone  #MP haribabu  #railway minister  #union government
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam