DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హర్ష ను టైక్వాండో సంఘం నుంచి బహిష్కరిస్తే బరితెగించారు

మోసగాళ్లను నమ్మొద్దు : తైక్వాండో రాష్ట్ర కార్యదర్శి అచ్యుత రెడ్డి 

పోర్ట్ మైదానం లో జరిగే పోటీలకు గుర్తింపు లేదు. 

విశాఖపట్నం, ఫిబ్రవరి 24, 2019 (DNS Online) :

టైక్వాండో పోటీల పేరిట కొందరు మోసపూరితంగా క్రీడాకారులను, తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తున్నారని à°¨à±à°¯à±‚ ఆంధ్ర ప్రదేశ్ టైక్వండో సంఘం ప్రధాన కార్యదర్శి

పి అచ్యుతరెడ్డి హెచ్చరిస్తున్నారు. ఆదివారం విడుదల చేసిన à°’à°• ప్రకటనలో క్రీడల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారనే కారణంతో కొందరిని ( à°Ÿà°¿. హర్షవర్ధన్ ప్రసాద్,  à°†à°°à± à°¡à°¿

మంగేష్కర్, బి ఎస్ ఎస్ ప్రసాద్ కుమార్ తదితరులు )  à°µà°¿à°¶à°¾à°– జిల్లా టైక్వాండో సంఘం నుంచి బహిష్కరించామని, అయితే వారి ఇప్పుడు బరితెగించి బహిరంగంగా ప్రజలనే

మోసగిస్తున్నారన్నారు.  à°ˆ నెల 25 నుంచి విశాఖనగరం లోని రాజీవ్ గాంధీ పోర్ట్ ఇండోర్ మైదానంలో వీరు ( à°Ÿà°¿. హర్షవర్ధన్ ప్రసాద్,  à°†à°°à± à°¡à°¿ మంగేష్కర్, బి ఎస్ ఎస్ ప్రసాద్

కుమార్ తదితరులు ) 4 వ జాతీయ కేడెట్, 10 వ జాతీయ సబ్ జూనియర్ క్యోరుకి - పూమ్సె టైక్వాండో ఛాంపియన్ షిప్ పేరిట పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ పోటీలకు జాతీయ టైక్వాండో

ఫెడరేషన్, ప్రపంచ తైక్వాండో ఫెడరేషన్, ఆసియా తైక్వాండో ఫెడరేషన్ లకు అనుబంధంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామంటూ ప్రకటనలు జారీ చేశారన్నారు. ఇది పూర్తిగా విరుద్ధం

అన్నారు. కేవలం తమ సంఘం ( న్యూ ఆంధ్ర ప్రదేశ్ టైక్వండో సంఘం, రిజిస్ట్రేషన్ నెంబర్  281/2015 ) మాత్రమే జాతీయ టైక్వాండో ఫెడరేషన్, ప్రపంచ తైక్వాండో ఫెడరేషన్, ఆసియా

తైక్వాండో ఫెడరేషన్ లకు అనుబంధంగా అధికారిక గుర్తింపు కల్గి యుందన్నారు. స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ కు కూడా అధికారిక గుర్తింపు కలిగి

ఉన్నామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో అధికారికంగా టైక్వాండో పోటీలు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించేందుకు తన

సంఘానికి మాత్రమే ఉందన్నారు. 

బహిష్కరిస్తే బరితెగించారు :

à°Ÿà°¿. హర్షవర్ధన్ ప్రసాద్,  à°†à°°à± à°¡à°¿ మంగేష్కర్ తదితరులు తమ సంఘం కు వ్యతిరేకంగా కార్యకలాపాలు

చేస్తున్నందుకు వారిని గతం లోనే ఆంధ్ర ప్రదేశ్ టైక్వాండో సంఘం నుంచి బహిష్కరించడం జరిగిందన్నారు. అయితే వారు సొంతంగా ఒక సంఘం పెట్టుకుని క్రీడాకారులను,

తల్లిదండ్రులను మోసగిస్తూ తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. 
తాము నిర్వహించే పోటీల్లో పాల్గొనడం ద్వారా ప్రభుత్వం అందించే స్పోర్ట్స్ కోటా ద్వారా విద్య లో

సీట్లు, ఉద్యోగాలు కూడా పొందవచ్చు అంటూ పత్రిక ప్రకటనలు కూడా ఇచ్చారని మండిపడ్డారు. వీరు నిర్వహించే ఈ పోటీలకు ఎటువంటి గుర్తింపు లేదని, వీటిల్లో పాల్గొనడం

ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సంఘాలకు ఎటువంటి సంబంధం లేదని హెచ్చరించారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #taekwondo  #atchuta reddy  #harshavardhan prasad  #kyorugi  #championship  #visakhapatnam port trust  #rajiv gandhi indoor stadium

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam