DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సుందర సాగర తీరం లో బీచ్ వాలీబాల్ రంగం సిద్ధం. . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 26, 2019 (DNS Online) : సుందర విశాఖ సాగర తీరం లో బుధవారం నుంచి ప్రపంచ బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభం కానున్నాయి. దేశంలో తొలిసారిగా విశాఖ లో

నిర్వహిస్తున్న ప్రపంచ బీచ్ వాలీబాల్  à°ªà±‹à°Ÿà±€à°²à°•à± ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర వాలీబాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిజివిఆర్ నాయుడు (గణబాబు ) తెలిపారు. మంగళవారం

సాయంత్రం రామకృష్ణా బీచ్ వద్ద గల క్రీడా వేదిక వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ 23 దేశాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు ఈ పోటీలలో

పాల్గొంటారని చెప్పారు. 30 పురుషుల, 26 మహిళల జట్లు ర్యాంకింగ్ కోసం తలపడనున్న అని తెలిపారు. ఐదువేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రత్యేకంగా

గ్యాలరీలు నిర్మించినట్లు తెలిపారు 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రతి రోజూ ఉదయం ఏడు గంటలకు మ్యాచ్ లు మొదలవుతాయన్నారు. తిరిగి

మధ్యాహ్నం మూడు గంటలకు మొదలై రాత్రి పది గంటల వరకు జరుగుతాయని అన్నారు. విద్యుత్ కాంతుల మధ్య దేదీప్య మనంగా జరిగే ఈ పోటీలను కోల్ కతాకు చెందిన లీజర్ స్పోర్ట్స్

మేనేజ్మెంట్ నిర్వహిస్తుందని తెలియజేశారు. విశాఖపట్నంలో స్పోర్ట్స్ అభివృద్ధి చేసేందుకు వీలుగా జీవీఎంసీ రెండు వారాలకుపైగా శ్రమించి కోర్టులు సిద్దం

చేసింద న్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాలీబాల్ తరఫున డాక్టర్ జియో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. లీజర్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ముఖ్య

ప్రతినిధి దాస్ గుప్తా దగ్గర ఉండి ఏర్పాట్లు చూస్తున్నారని అన్నారు.  

ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే : ఎమ్మెల్యే వెలగపూడి 

ఆర్థికంగా లోటులో

ఉన్నవిభక్త  à°†à°‚ధ్ర ప్రదేశ్ ను అన్నింటా అగ్రగామిగా నిలబెడతానని శపధం పూనిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ప్రోత్సాహంతో à°ˆ క్రీడలను సైతం

ప్రోత్సహిస్తున్నారన్నారని విశాఖపట్నం తూర్పు నియోజక వర్గం శాసనసభ్యులు వెలగపూడి. రామకృష్ణబాబు అన్నారు. అదే విధంగా విశాఖ వేదికగానే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ

క్రీడా పోటీలు నిర్వహించామన్నారు. à°ˆ బీచ్ వాలీబాల్ పోటీలు తన నియోజక వర్గం లో జరగడం అభినందనీయమన్నారు. 

ఈ సమావేశం లో భారత వాలీబాల్ సంఘం ఉపాధ్యక్షులు,

ద్రోణాచార్య à°Ž. రమణ రావు కన్వీనర్ à°—à°¾,  à°œà°¿à°²à±à°²à°¾ ఒలింపిక్ సంఘం అధ్యక్షులు à°Ÿà°¿.ప్రసన్నకుమార్,  à°•à°¾à°°à±à°¯à°¦à°°à±à°¶à°¿ à°Žà°‚ వి మాణిక్యాలు సహా, పోటీల సాంకేతిక విభాగం నిపుణులు,

పలువురు క్రీడా ప్రతినిధులు ఏర్పాట్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు అని చెప్పారు. 

 

 

#dns   #dns live  #dns media   #dns news   #dnslive   #dnsmedia   #dnsnews   #vizag   #visakhapatnam   #beach vollyball   #MLA   #PGVR Naidu   #Velagapudi Ramakrishna  #RK beach

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam