DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు, 14 జాతీయ సంస్థలతో ఏపీ ఒప్పందాలు  

మారుతి, హెచ్ పి  à°¸à°¹à°¾ ఒప్పందాలు 
 
విశాఖపట్నం, మార్చి 05, 2019 (DNS Online) : సుమారు 21 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవేశించేందుకు 14 జాతీయ, అంతర్జాతీయ

పరిశ్రమలు  à°†à°‚ధ్ర ప్రదేశ్ ఆర్థికాభివృద్ధి సంస్థ (ఏపీ ఈడిబి) తో ఒప్పందాలపై సంతకాలు చేసారు. మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి లో ముఖ్యమంత్రి చంద్రబాబు

నాయుడు సమక్షంలో మారుతి, హెచ్ పి సహా పలు అంతర్జాతీయ సంస్థలు సంతకాలు  à°šà±‡à°¶à°¾à°°à±. à°ˆ సందర్బంగా  à°à°ªà±€ ఈడిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి జె. కృష్ణకిషోర్ మాట్లాడుతూ à°ˆ

ఒప్పందాల ద్వారా ప్రత్యక్షంగా 57 వేలమందికి, పరోక్షంగా 1 లక్షా 60 వేలమందికి ఉపాధి లభించనుందని కృష్ణ కిషోర్ తెలిపారు.   మంగళవారం ఒప్పందాలు కుదురైన సంస్థల్లో

మారుతి ఇస్పాత్, ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, 

మారుతి ఇస్పాత్, ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ స్టీల్ పరిశ్రమను కర్నూల్ లో రూ.1227 .01 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పనుంది. ఈ

సంస్థ స్టీల్, విద్యుత్, వస్త్ర పరిశ్రమల్లో విస్తరించి ఉంది. ప్రత్యక్షంగా 1180 మందికి, పరోక్షంగా 3250 మందికి  à°‰à°ªà°¾à°§à°¿ కల్పించే విధంగా 200 ఎకరాలలో నెలకొల్పనుంది. 

2 .

తెలుగు ఫార్మాస్యూటికల్ కెమికల్స్ అసోసియేషన్ : 9 వేలకోట్ల పెట్టుబడులతో 
 45 వేలమందికి, 1 లక్షా 50 వేల మందికి పరోక్షంగానూ ఉపాధి కల్పించనున్నారు. à°ˆ సంస్థ సుమారు 1100

ఎకరాల్లో ప్రకాశం జిల్లాలో పెట్టుబడులతో పరిశ్రమను నెలకొల్పనుంది. చిన్న మధ్యతరహా ఫార్మా పరిశ్రమలను ఏర్పాట్లు చేయనుంది. 

3. Hewlett Packard India (HP)
ప్రపంచ వ్యాప్తంగా ఐటి

రంగంలో అగ్రగామిగా ఖ్యాతి గాంచిన హెచ్ పి  (హ్యూలెట్ పాకర్డ్ ఇండియా) సంస్థ కంప్యూటర్ రంగంలో పెట్టుబడులను నెలకొల్పనుంది. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ తో కలిసి

సెంటర్ అఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం నుంచి యువతకు అత్యున్నత శిక్షణ ఇచ్చి, అన్ని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన అవసరాలను నెరవేర్చడం

జరుగుతుంది.  

4. ZTT India Private Limited
4 . జెడ్ టిటి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: ఈ సంస్థ ఆప్టికల్ ఫైబర్ ప్రసార మాధ్యమాల ఉత్పత్తి ని 1990 నుంచి టెలికాం, విద్యుత్, చమురు, గ్యాస్ తదితర

రంగాల్లో  à°µà°¿à°¸à±à°¤à±ƒà°¤ సేవలు అందిస్తోంది.  à°ˆ సంస్థ రూ.700 కోట్లతో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల తయారీ కేంద్రాన్ని చిత్తూరు లోని శ్రీ సిటీ లో 30 ఎకరాల విస్తీర్ణంలో

నెలకొల్పనుంది. à°ˆ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా  400 మందికి, పరోక్షంగా 250 మందికి ఉపాధి కల్పించనుంది.     

5 . ఓజోవతి ప్రైవేట్ లిమిటెడ్ (సింగపూర్): సింగపూర్ కు చెందిన

ఓజోవతి ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ లిథియం బ్యాటరీలను ఉత్పత్తి చేయనుంది. సుమారు రూ. 1600 కోట్ల పెట్టుబడులతో  à°šà°¿à°¤à±à°¤à±‚రు లోని శ్రీ సిటీ లో సుమారు 40 ఎకరాల్లో సంస్థను

నెలకొల్పనుంది. లిథియం ఇయాన్ బ్యాటరీలు ఉత్పత్తి చేసే à°ˆ సంస్థలో ప్రత్యక్షంగా  
700 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి కల్పించనుంది. 

6 . అవంజి ఇన్వెంటివ్

ప్రైవేట్ లిమిటెడ్ : న్యూఢిల్లీ కు చెందిన à°ˆ సంస్థ లిథియం బ్యాటరీలను ఉత్పత్తి చేయనుంది. సుమారు రూ. 1800 కోట్ల పెట్టుబడులతో  à°šà°¿à°¤à±à°¤à±‚రు లోని శ్రీ సిటీ లో సుమారు 150

ఎకరాల్లో సంస్థను నెలకొల్పనుంది. లిథియం ఇయాన్ బ్యాటరీలు ( కాథోడ్, యానోడ్ పరికరాలు) ఉత్పత్తి చేసే à°ˆ సంస్థలో ప్రత్యక్షంగా  900 మందికి, పరోక్షంగా 1000 మందికి ఉపాధి

కల్పించనుంది. 

7 .గోదావరి విశ్వ విద్యాలయం : విద్యా విధానం లో సరికొత్త మార్పులు తీసుకువచ్చేందుకు సాంకేతిక, పరిశోధనాత్మక విధానాలను ప్రవేశ పెడుతూ గోదావరి

విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ విద్యాలయంలో పెట్రోలియం, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ పరిశోధన, వ్యవసాయాత్మక పరిశీలనలు, వైద్య పరిశోధనలు ప్రత్యేక

ఆకర్షణగా నిలుస్తాయి. 10 ఏళ్ళ కాలం లో సుమారు 7000
మంది à°•à°¿ పదేళ్ల కాలం లో అత్యుత్తమ శిక్షణ అందించడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో  710 ఎకరాలలో మొదలు పెట్టె à°ˆ

విద్యాలయం ద్వారా ప్రత్యక్షంగా 3000 మందికి, పరోక్షంగా 1000 మందికి ఉపాధి లభించనుంది. 

8 .  à°†à°•à±‹à°²à±ˆà°Ÿà± ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ :  à°…మెరికా లోని డల్లాస్ లోని

కన్సల్టింగ్ సంస్థలతో అనుబంధం ఉన్న ఈ సంస్థ ద్వారా 8000 మంది విద్యార్థులను (2024 లోగ) పరిశోధనలు చేపట్టనున్నారు. 90 కోట్ల పెట్టుబడులతో అమరావతి లేదా, అనంతపురం లో మొదలు

పెట్టె à°ˆ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 138 మందికి పరోక్షంగా 65 మందికి ఉపాధి లభించనుంది. 

9. సిల్వర్  à°“క్స్  à°‡à°‚టర్నేషనల్ స్కూల్ : రూ. 35 కోట్లతో అమరావతి లో సిల్వర్

వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ 6 ఎకరాలలో మొదలు పెట్టనుంది.  à°¦à±€à°¨à°¿à°¦à±à°µà°¾à°°à°¾ కనీసం 500 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పించనుంది. 

10. శ్రేయంత్ర  à°‡à°‚డస్ట్రియల్

హెంప్  à°†à°‚ధ్ర  à°ªà±à°°à±ˆà°µà±‡à°Ÿà±  à°²à°¿à°®à°¿à°Ÿà±†à°¡à± : రూ. 1,000 కోట్లతో నెలకొల్పే శ్రేయంత్ర ఇండస్ట్రియల్ హాంప్ ఆంధ్ర ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా వివిధ పారిశ్రామిక పార్కులు,

 à°¨à°¿à°°à±à°®à°¾à°£à°‚ లో  à°¸à±à°®à°¾à°°à± 3500  à°®à°‚దికి ఉపాధి లభించనుంది. 

11 . డ్రీమ్ వేలి రిసార్ట్స్ :  à°µà°¿à°•à°¾à°°à°¾à°¬à°¾à°¦à± కు చెందిన à°ˆ సంస్థ 1983 నుంచి రిసార్ట్స్, ఆతిధ్య à°°à°‚à°—à°‚, వినోదాత్మక

రంగాల్లో సేవలు అందిస్తోంది డ్రీమ్ వేలి రిసార్ట్స్ సంస్థ. సుమారు 205 కోట్ల పెట్టుబడులతో ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టుల్లో (గోల్ఫ్

క్లబ్ లు, అడ్వాంచర్ పార్కులు, క్లబ్ హౌస్ లు)  à°ªà±à°°à°¤à±à°¯à°•à±à°·à°‚à°—à°¾ 540 మందికి, పరోక్షంగా 1125 మందికి ఉపాధి లభించనుంది.   

12 , ఎస్ ఏ పి ఎల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్: 39

కోట్ల రూపాయల పెట్టుబడులతో ఎస్ ఏ పి ఎల్ సంస్థ వస్త్ర ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది. అనంతపురం లోని కప్పలబండ  10 ఎకరాల స్థలం లో ఏర్పాటు చేసే à°ˆ సంస్థ ద్వారా

ప్రత్యక్షంగా 2200 మందికి, పరోక్షంగా 135 మందికి వస్త్ర ఉత్పత్తులను తయారుచేసి ఎగుమతి చేయనుంది. 

13 . ఎల్ ఎన్ జి ఫ్యూయల్ సంస్థ  :  à°°à±‚. 4800 కోట్ల పెట్టుబడులతో 90 ఎకరాల్లో

(ఒక్కో టెర్మినల్ కు) ఎల్ఎన్ జి  à°ªà±à°²à°¾à°‚ట్ ని నెలకొల్పనున్నారు. ఫుయల్ స్టేషన్లను రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో నెలకొల్పనుంది.  à°ªà±à°°à°¤à±à°¯à°•à±à°·à°‚à°—à°¾ 350 మందికి,

పరోక్షంగా 350 మందికి ఉపాధి లభించనుంది. 

14. వికేడ్  à°°à±ˆà°¡à±à°¸à± బైక్ టూరిజం : మొట్టమొదటి సారిగా వికెడ్ రైడ్స్ ద్వారా బైక్ టూరిజం ను అలవాటు చేస్తున్నారు. మోటార్ బైక్

లను కిరాయికి ఇచ్చే విధానం వీరు అమలు చెయ్యనున్నారు. టూరిజం సేవల్లో భాగంగా పరిధిలోపు వాహన సదుపాయం లభించనుంది. సుమారు 118 కోట్లను వెచ్చించి, మొత్తం 6250 మందికి ఉపాధి

కల్పించనున్నారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ 5000 à°•à°¿ పైగా బెంగుళూరు లో బైక్ లు సేవలందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో 2500 చోట్ల అమలు లో ఉంది.  

 

 

dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia #dnsnews  #bjp  #chandrababu naidu  #lokesh  #YS Jagan Mohan Reddy

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam