DNS Media | Latest News, Breaking News And Update In Telugu

14 న ఆవిర్భావ జనసేన సభకు గోదారి తీరంలో భారీ ఏర్పాట్లు 

రాజమహేంద్ర వరం, మార్చి 07, 2019 (డి ఎన్ఎస్) : ఈ నెల 14 న జరుగనున్న జనసేన ఆవిర్భావ సభకు గోదావరీ తీరం రాజమహేంద్ర వరం వేదిక కానుంది. ఐదేళ్ల క్రితం ఆవిర్భవించిన ఈ జనసేన

ఇంతింతై వటుడింతై అన్నట్టుగా యువతరం తో మరింత పటిష్టమవుతోంది. అత్యధిక యువతరం, జనసైనికుల అభిప్రాయం మేరకు ఈ సభను రాజమహేంద్రవరం లో నిర్వహించేందుకు అధ్యక్షులు

పవన్ కళ్యాణ్ నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వేదికగా మధ్యాహ్నం మూడు గంటలకు జరుగనున్న ఈ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఇప్పడికే సమర్ధులతో ఒక

కమిటీని సైతం నియమించారు. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందుగా జరుగుతున్న తొలి సభ కావడంతో సైనికులు, సీనియర్లు చాల ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పవన్

కళ్యాణ్ చేసిన ప్రకటన ప్రకారం రాజమహేంద్రవరం లో జరిగేది మొదటి సభ మాత్రమే, తదుపరి విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో మరింత భారీ ఎత్తున సభలు జరుగనున్నాయి.

 à°°à°¾à°œà°®à°‚డ్రి సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి 15మంది సభ్యులతో à°’à°• కమిటీని ఏర్పాటు చేశాము. à°ˆ కమిటీ బొమ్మదేవర శ్రీధర్ (బన్ను) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇతర కమిటీ

వివరాలు ఇవే :
1. ఆకుల సత్యనారాయణ (రాజమండ్రి)
2.  à°¦à±à°°à±à°—ేష్ (రాజమండ్రి)
3.  à°¬à°¨à±à°¨à°¿ వాసు 
4.  à°ªà°¸à±à°ªà±à°²à±‡à°Ÿà°¿ సుధాకర్ (కావలి)
5.  à°°à°¾à°§à°®à±à°® (అమలాపురం)
6. సరోజిని (Ex. మేయర్, కాకినాడ)
7.

 à°¯à°¾à°®à°¿à°¨à°¿ జ్యోత్స్న
8.  à°ªà±‡à°¸à°‚à°—à°¿ ఆదినారాయణ (కాకినాడ)
9.  à°ªà°‚తం నానాజీ (కాకినాడ)
10.  à°¨à°µà±à°¡à± వెంకటరమణ (ఉంగుటూరు)
11.  à°¯à°°à±à°°à°‚à°•à°¿ సూర్యరావు (భీమవరం)
12.  à°œà°¿.శ్రీను బాబు

(శ్రీకాకుళం) 
13.  à°°à°¾à°ªà°¾à°• వరప్రసాద్ (రాజోలు)
14   కమలుద్ధీన్ (గుంటూరు)
15.  à°¦à±Šà°®à±à°®à±‡à°Ÿà°¿ వెంటేశ్వర్లు (Ex. ఎమ్మెల్యే, తాళ్ళరేవు)

 

#dnsnews  #dnsmedia  #dnslive  #dns news  #dns media  #dns live  #dns  #vizag  #visakhapatnam  #rajahmundry  #janasena  #pavan  kalyan  #govt

arts college  #formation day  #Pawan Kalyan  #Godavari  #Elections   #public meet

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam