DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నెం.1 భూదందాకోర్ గంటా కు రాజకీయ సన్యాసమే: విష్ణు 

ఉత్తరం లో నీతికి అవినీతి à°•à°¿ జరిగే పోటీ యే  : ఎమ్మెల్యే విష్ణు 

విశాఖపట్నం, మార్చి 24, 2019 (DNS Online) : rashtram లోనే నెంబర్ 1 భూ దందా కొర్ గంట శ్రీనివాసరావు కి ఇవే ఆఖరి

ఎన్నికలని, అతనికి మిగిలేది రాజాకీయ సన్యాసమేనని, బీజేపీ శాసన సభ పక్ష నేత, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు.  à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ నగరం లోని బీజేపీ నగర

కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత భూదందాకోర్ గా నెంబర్ 1 స్థానం లో గంట ఉన్నారని, పేదలకు ఇవ్వవలసిన ఇళ్ల ను

దోపిడీ చెయ్యడం లో నెంబర్ 1 ఆయనే అని, చంద్రబాబు మంత్రివర్గంలోని అవినీతి మంత్రుల్లో గంటా యే నెంబర్ 1 అని, ఓట్లు కొనుగోలు చేసేందుకు వివిధ స్కీం లు పెట్టడం లో

నెంబర్ 1 ఆయనే అని, అన్నారు. జిల్లాలో సుమారు 1500 ఎకరాల భూదోపిడీ  à°šà±‡à°¸à±‡à°‚దుకు à°°à°‚à°—à°‚ సిద్ధం చేసుకున్న సమయంలో  à°¤à°¾à°¨à±‚ అడ్డుకుని, à°—à°‚à°Ÿà°¾ పై ఎంక్వైరీ à°•à°¿ శాసన సభలో సిట్ కై

డిమాండ్ చేసినట్టు తెలిపారు. అయితే ఆరునెలల పాటు ఐఏఎస్, ఐపీఎస్ లతో సిట్ విచారణ చేయించి, నివేదిక లో దోషిగా, భూ దోపిడీ దారుగా మంత్రి గంటా పేరు బయటకు రావడంతో

నివేదికను బయట పెట్టలేదన్నారు. ముదపాక భూ కుంభకోణాన్ని బయట పెట్టింది తానేనని, అన్నారు. 

టీచర్స్ ట్రాన్స్ఫర్ కూడా గంటా పెద్ద మొత్తంలో డబ్బులు

తీసుకున్నారు.

గతంలో వచ్చిన హుదూద్ తుఫాన్ లో 600 వందల మందికి కేటాయించాల్సి యుండగా, అందరూ  à°¨à°¿à°°à±à°ªà±‡à°¦à°²à°¨à±‡ ఎంపిక చేశానని విష్ణు కుమార్ రాజు తెలిపారు. అయితే

కేవలం 300 ఇళ్ళు మాత్రమే కేటాయించారని మిగిలినవి మంత్రి ఆపమన్నారని సాక్షాత్ నాటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, హోసింగ్ అధికారులు తెలిపారన్నారు. మిగిలిన 300

ఇళ్ళను à°—à°‚à°Ÿà°¾ అమ్ముకున్నారు. క్రింద ఫ్లోర్  à°°à±‚. 3 లక్షలకు, మొదటి ఫ్లోర్  à°°à±‚. 2 .75 లక్షలకు,  à°°à±†à°‚à°¡à°µ ఫ్లోర్  à°°à±‚. 2.5 లక్షలకు అమ్ముకుని ప్రజల సొత్తు విపరీతంగా à°—à°‚à°Ÿà°¾

దోచుకున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాణ్ని ఇంటికి పంపాల్సిందేనని, ఇవే అతనికి రాజకీయ పరంగా ఆఖరి ఎన్నికలు అవుతాయని, ఇవి కేవలం అవినీతి గంటాకు, నీతినే

నమ్ముకున్న తనకు మధ్య మాత్రమే జరుగుతున్నాయని, ఇది రెండు పార్టీల మధ్య పోటీ కాదన్నారు. తనకు అబద్దాలు చెప్పవలసిన అవసరం లేదని, అవినీతిగా, అక్రమంగా డబ్బులు

సంపాదించవలసిన గతి పట్టలేదన్నారు. తన పదవీ కాలంలో పార్టీలకు అతీతంగా, పేదలకు అండగా నిలబడి ప్రభుత్వ పధకాలు అందేలా కృషి చేశానన్నారు. తన పనితీరుకు మరోసారి

అవకాశం ఇవ్వాల్సిందిగా విష్ణు కుమార్ రాజు అభ్యర్ధించారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam #ganta srinivasa rao  #telugudesam  #beach road  #IAS  #IPS  #SIT  #land scams  #elections  #vishnu kumar raju  #visakhapatnam north

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam