DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పక్కింటి వారికే తెలియని కేకే రాజు ప్రజలకేమి చేస్తారు ?

ఉత్తర ప్రచారంలో కేకే రాజు ఘోరవైఫల్యం. 

విశాఖపట్నం, ఏప్రిల్ 9 , 2019 (DNS Online డిఎన్ఎస్ ) : విశాఖ ఉత్తరం లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కేకే రాజు ఎన్నికల

ప్రచారం లో ఘోరంగా వైఫల్యం చెందారు. విశాఖ నగర నడిబొడ్డులో ఉన్న తన కార్యాలయం ప్రక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులకు కేకే రాజు ఎవరో తెలియదు అంటే, ఇక ప్రజలకెలా

తెలుస్తారో అతనే చెప్పాలి. 
కేవలం కార్యకర్తల హంగామా తప్ప, ఈ పార్టీ కార్యాలయం ఉన్నట్టే ఈ కోలనీ వాసులకు తెలియదు అంటే ఇతని ప్రచారం ఏ స్థాయిలో ఉందొ తెలుస్తోంది.

అంటే కనీసం తన ఇంటి పక్కవారినే ఓటు అడుక్కోలేని వ్యక్తి ఎమ్మెల్యే గా ఎన్నికైతే ప్రజలకేమి మేలు చేస్తారు అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇంటగెలిచి రచ్చ గెలు

అనే సామెత ఈ పెద్దమనిషికి బాగా సరిపోతుంది. ఈ పార్టీ కార్యాలయం ఉన్న కోలనీ లో సుమారు 150 కి పైగా అపార్ట్మెంట్ లు ఉన్నాయి. ఒక్కో అపార్ట్మెంట్ లో సుమారు 20 ఫ్లాట్

ఉంటాయి. మొత్తం 3000  à°«à±à°²à°¾à°Ÿà± కు గాను  à°…థమపక్షం 2 ఓట్లు చొప్పున మొత్తం 6000  à°“ట్లు ఉన్నాయి. 

ఇతని ఇంటి ప్రక్కనే ఉన్న 6000  à°“ట్లను అడుక్కోలేని వాడు ఇతర కోలనీలను

ఉద్ధరిస్తాం అంటే ప్రజల్లో నమ్మకం ఎలా కుదురుతుందో అతనే చెప్పాలి. పైగా కాయకర్తల హంగామా వాళ్ళ ఇక్కడేదో పార్టీ కార్యాలయం ఉంది అని తెలుస్తోంది తప్ప, లేదంటే

పక్కింటి వాళ్లకు కూడా ఇదెంతో తెలియని దుస్థితి కేకే రాజు కార్యాలయం లో నెలకొంది అంటే ఆశ్చర్యం కలుగక మానదు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive   #dnsmedia  #dnsnews  #ganta srinivasa rao  #bjp  #vizag  #viswanadha raju   #visakhapatnam 

#chandrababu naidu  #YS Jagan  #Pawan  #assembly   #elections

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam