DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చెన్నై లో చిత్రం: ఈయన 1947 కి ముందు కూడా ఓటు వేశారుట .

వయసు 102 .. క్యూ లో నిలబడి ఓటేసి స్ఫూర్తి à°—à°¾ నిలిచారు. . . . 

చెన్నై, ఏప్రిల్ 18 , 2019 (DNS Online ): దేశ వ్యాప్తంగా రెండవ విడత గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు

రాష్ట్రం లోని చెన్నై లో గల తిరువల్లిక్కేణి ( ట్రిప్లికేన్) ప్రాంతానికి చెందిన మందయం పార్ధసారధి (102 ఏళ్ళు) ఓటు వేసి చరిత్ర సృష్టించారు. ఈయన భారత దేశానికి

స్వతంత్రం రాక ముందు కూడా ఓటువేసినట్టు తెలియచేయడం గమనార్హం. అప్పుడు జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న అతికొద్ది మందిలో పార్ధసారధి కూడా ఒకరు. శ్రీవైష్ణవ

దివ్యక్షేత్రాల్లో తిరువల్లిక్కేణి లోని శ్రీ పార్ధసారధి ఆలయం ఒకటి. ఆ ఆలయ సంప్రదాయానికి చెందిన కుటుంబం లోని వారే ఈ పార్ధసారధి. వోట్ వేసేందుకు క్యూ లైను

చాంతాండంత ఉన్నప్పడికి ఈయన క్యూ వరుసలోనే నిల్చుని తనవంతు వచ్చిన తర్వాతే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సహాయక సిబ్బంది ప్రత్యేకంగా తీసుకు

వెళ్తామని కోరినా ఈయన తిరస్కరించారినట్టు తెలుస్తోంది. ఈ జ్ఞాన వృద్దులు ఓటు హక్కు వినియోగించుకుని అందరికి ఆదర్శనంగా నిలిచారు. ఇదే ఎన్నికల్లో పారిశ్రామిక,

సినీ రంగాలకి చెందిన పలువురు ప్రముఖులు క్యూలైన్లలో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #viswanadha raju  #visakhapatnam  #bjp  #alumni  #gmr  #ganta srinivasa rao  #haribabu  #chennai  #elections  #polls  #triplicane 

#thiruvallikkeni  #tamil nadu  #sri vaishnava  #temple #102 years  #1947  #senior voter  #india
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam