DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీయర్ స్వామి సమక్షంలో 27న వారిజ నేత్ర విజయోత్సవం

అంతర్జాతీయ అథ్లెటిక్స్ లో వారిజ విద్యార్థులకు 14 à°ªà°¤à°•à°¾à°²à± 

విశాఖపట్నం, ఏప్రిల్ 23, 2019 (DNS online) : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఉభయ వేదాంత సిద్ధాంత పీఠాధిపతులు చిన్న

జీయర్ స్వామి సమక్షంలో వారిజ నేత్ర విద్యార్థుల నేత్ర విజయోత్సవ వేడుకలు జరుగనున్నాయి.  à°†à°¸à°¿à°¯à°¨à± ట్రాక్ అండ్ టర్ఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యవంలో శ్రీలంక కొలంబో లో à°ˆ నెల 16

, 17 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ పారా గేమ్స్ 2019 లో విశాఖలోని  à°µà°¾à°°à°¿à°œ నేత్ర విద్యాలయ బాల బాలికలు మొత్తం 14 పతకాలు పొందగా, వాటిల్లో 9  à°¬à°‚గారు పతకాలు, 4  à°°à°œà°¤ పతకాలు, 1  à°•à°¾à°‚స్య

పతకం సాధించారు. వీరి ప్రతిభకు తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా నేత్ర విజయం పేరిట ఈనెల 27 న జరుగనున్న అభినందన సభకు సంస్థ వ్యవస్థాపకులు త్రిదండి చిన్న జీయరు

స్వామిజి నగరానికి హాజరుకానున్నారు. సాయంత్రం 6 :30 గంటలకు సభ కార్యక్రమం ఆరంభం కానుంది. 

à°ˆ జ్ఞాన నేత్ర స్వరూపులను ఆశీర్వదించేందుకు ముఖ్య అతిధులుగా  à°µà°¿à°¶à°¾à°–

జిల్లా కలెక్టర్ కె. భాస్కర్, మై హోమ్ సంస్థ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర రావు,  à°µà°¿à°¶à°¿à°·à±à°Ÿ అతిధులుగా నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా, విశాఖ మెట్రో రీజియన్

అధారిటీ కమిషనర్ పి బసంత్  à°•à±à°®à°¾à°°à±, జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ జి. సృజన, జిల్లా విద్యాశాఖాధికారి బి. లింగేశ్వర రెడ్డి, దివ్యంగుల శాఖా అదనపు సంచాలకులు ఫై.

వెంకటేశ్వర రావు తదితరులు హాజరుకానున్నారు.

ఆసియన్ ట్రాక్ అండ్ టర్ఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యవంలో శ్రీలంక కొలంబో లో ఈ నెల 16 , 17 తేదీల్లో జరిగిన అంతర్జాతీయ పారా

గేమ్స్ 2019 లో వారిజ బాల బాలికలు మొత్తం 14 పతకాలు పొందగా, వాటిల్లో 9  à°¬à°‚గారు పతకాలు, 4  à°°à°œà°¤ పతకాలు, 1  à°•à°¾à°‚స్య పతకం సాధించారు. 

ఈ పోటీల్లో నేత్ర దృష్ఠి విభాగం లో మూడు

విభాగాలు ఉంటాయని, వాటిల్లో మొదటి విభాగం బి 1 : పూర్తి అంధత్వం, రెండవ విభాగం బి  2 : పాక్షిక అంధత్వం, మూడవ విభాగం లో బి  3 : మరింత మెరుగు దృష్ఠి ఉన్న వారిని విభజించి

పోటీలు నిర్వహించారు. .

విజేతలు వీరే :  . ,

బి 1  à°µà°¿à°­à°¾à°—à°‚ లో  : 1 ) à°“ . జగన్  - 2 బంగారు పతకాలు ( 200 మీటర్ల పరుగు, షాట్ ఫుట్ ) సాధించగా,  
2 ) జి. నాగరాజు  -  1 బంగారు పతాకం  (

డిస్క్ త్రో ), 1 రజత పతాకం ( 100 మీటర్ల పరుగు), 
3 ) à°Ÿà°¿. కృష్ణవేణి  -  1  à°¬à°‚గారు పతాకం  ( 100 మీటర్ల పరుగు ), 1 రజత పతాకం ( 200 మీటర్ల పరుగు ) లు గెలుపు సాధించగా,  

బి 2  à°µà°¿à°­à°¾à°—à°‚ లో  :. కె.

లలిత   1 బంగారు పతాకం  ( 100 మీటర్ల పరుగు ), 1 రజత పతాకం ( 200 మీటర్ల పరుగు) క్రీడా పటిమ చూపింది. .

బి 3  à°µà°¿à°­à°¾à°—à°‚ లో : 1 ) ఏ. వంశీ  -  1 బంగారు పతాకం  ( 100 మీటర్ల పరుగు ), 1 రజత పతాకం ( లాంగ్

జంప్ ) , 
2 ) à°Žà°‚. సత్యవతి  - 2 బంగారు పతకాలు  ( షాట్ ఫుట్ ,  à°¡à°¿à°¸à±à°•à± త్రో  ) , 
3 ) బి. సీతాలక్ష్మి  - 1 బంగారు పతకం  ( 100 మీటర్ల పరుగు ), 1 కాంస్యం పతకం ( 200 మీటర్ల పరుగు ) లు విజేతలుగా

నిలిచారు.  
.

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #chinna jeeyar  #swamiji  #varija #blind school  #games  #para games  #asian games  #2019  #colombo  #gold  #silver  #bronze 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam