DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దక్షిణ చైనా సముద్ర జలాలపై భారతీయ నౌకల విజయ విన్యాసం 

విశాఖపట్నం, మే 19, 2019 (DNS Online ): సింగపూర్ తో జరిగిన ఒప్పందం ప్రకారం భారతీయ నావికాదళం సింబిక్స్ 2019 సముద్ర విన్యాసాల్లో పాల్గొంది.  à°¦à°•à±à°·à°¿à°£ చైనా సముద్ర జలాలపై  à°¨à°¾à°²à±à°—ు

రోజుల పాటు జరుగుతున్న విన్యాసాల్లో భాగం గా ఆదివారం పలు విన్యాసాలు చేపట్టారు. వాయు మార్గం, భూ భాగం, సముద్ర మార్గంలో ఎదురయ్యే శత్రు దాడులను సమర్ధవంతం గా

త్రిప్పి కొట్టే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. వీటికి అదనంగా భారతీయ నౌక కోలకతా, ఐ ఎన్ ఎస్  à°¶à°•à±à°¤à°¿, పి 8 ఐ కూడా à°ˆ ప్రదర్శనల్లో తమ సత్తా చూపింఛాయి. వీటితో

పాటు సింగపూర్ నావికాదశ నౌకలు స్టడ్ ఫాస్ట్, వాలియాంట్ , ఫోక్కర్ 50 , ఎఫ్ 16 యుద్ధ విమానాలు కూడా భాగస్వామ్యం అయ్యాయి.  

 

 

#dns  #dnslive  #dns_live  #dns_news  #dns_media  #visakhapatnam  #vizag  #indian navy  #media  #singapore  #simbex  #maritime

Recent News

Latest Job Notifications

Panchangam - May 6, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam