DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈయన ఉత్తరానికి రాజూ అవుతారా లేక ఉత్తుత్తి రాజుగా మిగులుతారా ?

ఫలితం తర్వాత à°ˆ రాజు ఇక్కడే ఉంటారా . . . . వీడి పోతారా?  

à°—à°‚à°Ÿà°¾ ధాటికి నిలుస్తారా  . . . పలాయనం చిత్తగిస్తారా ?

కేకే రాజు భవితవ్యం ఏంటో? ఖర్చు చేసిన కోట్లు

బూడిద పాలేనా?

అనకొండ ను లాగేందుకు కోట్లాది నిధులు ఖర్చు.. . 

విశాఖపట్నం, మే 21, 2019 (Sathya Ganesh) : విశాఖ ఉత్తరం లో వైకాపా అభ్యర్థిగా నిలిచిన కేకే రాజు ఉత్తరం లో రాజుగా

నిలుస్తారా లేక ఉత్తుత్తి రాజుగా మిగులుతారా కేవలం రెండు రోజుల్లో తేలిపోనుంది. 

మరో రెండు రోజుల్లో వెలుగు చూడనున్న ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర

వ్యాప్తంగా అత్యంత కీలకమైన అసెంబ్లీ స్థానాల్లో విశాఖపట్నం ఉత్తరం ఒకటి. ఇక్కడ బరిలో నిలిచిన రాష్ట్ర మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తో ఢీ అంటే ఢీ కొట్టిన

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కేకే రాజు. 

ఓటమి ఎరుగని గంటా తో సై అనాలంటే కోట్లాది రూపాయల నిధులకు కాళ్ళు వచ్చినట్టే. కారణం అత్యధికంగా పంపిణీ

చేస్తున్నారంటూ బరిలో నిలిచిన అభ్యర్థులే ఎన్నికల ప్రచారం లో బహిరంగంగా అక్కసు కక్కారు. ఇలాంటి స్థానంలో గంటా తో ఢీ కొట్టిన కేకే రాజు సైతం కోట్లాది గా నిధులు

విచ్చలవిడిగా వెదజల్లినట్టు à°† పార్టీ వర్గాలే ప్రకటించాయి. 

భారీ మొత్తం లోనే నగదు పంపిణీ, బహుమానాలు వితరణలు ఈ రాజును చట్ట సభలో సీటుకు దగ్గర చేస్తాయా

అనేది అనుమానంగానే ఉంది. ఇంతవరకూ ఏ స్థాయి ఎన్నికల్లో అయినా ఓటమి అంటే ఏంటో తెలియని గంటా శ్రీనివాసరావు తన గెలుపుకోసం ఎంత దూరమైనా వెళ్తారు అనేది అందరికీ

తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో కేకే రాజు తన అంగ, అర్ధ బలాలను వినియోగించినా, ఎన్నికల (కులం) కార్డులు వినియోగించిన గంటా ముందు బేజారు పోయినట్టే

తెలుస్తోంది. 

ప్రచారం లోనూ అట్టర్ ఫ్లా పే ఈ రాజు . . .

ఎన్నికల ప్రచారంలో కూడా గంటా ధాటికి కనుచూపు మేరలో కూడా ఈ రాజు లేరు అనేది ప్రజల మాటల్లోనే

తేలిపోయింది.  à°ªà±ˆà°—à°¾ మీడియా వర్గాలు సైతం à°—à°‚à°Ÿà°¾ కె కొమ్ముకాయడంతో పాటు, ప్యాకేజీలు రాని వర్గాలు రాజుకు వ్యతిరేక ప్రచారం కూడా చేయడం ఇతనికి అదనపు బలం. 

ఈ రాజు

గెలిస్తే ఎనిమిదవ వింతే . . .. . . . 

ఇన్ని అవరోధాలు, ప్రతిబంధకాలు దాటుకుని కేకే రాజు à°ˆ ఎన్నికల్లో à°—ెలిస్తే  ప్రపంచంలో ఎనిమిదవ వింతగానే కనిపిస్తోంది. కాకలు

తీరిన బృందంతో ఎన్నో పదునైన, పవర్ ఫుల్ అస్త్ర శస్త్రాలతో గంటా ఎన్నికల్లో ముందడుగు వెయ్యగా, అస్సలు అనుభవమే లేని బ్యాచ్ తో కేకే రాజు ఎన్నికలు అనే

సుడిగుండంలోకి దూకేశారు. అయితే వీళ్ళకే సరిగ్గా ఈత రాని బ్యాచ్, సుడిగుండంలోకి దూకిన కేకే రాజునూ బయటకు సమర్ధవంతంగా తియ్యగలిగారా లేక తమ దారి తాము

చూసుకున్నారో తెలియాలి అంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. 

నిధుల పంపిణీలో గల్లంతు ?

ఎన్నికల్లో గెలుపు కోసం వివిధ వర్గాల నుంచి వసూలు చేసిన కోట్లాది

నిధులు పంపిణీ కాలేదనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచే వెలువడుతోంది. గంట పై గెలిస్తే మంత్రి పదవి గ్యారంటీ అనే నమ్మకం ఉండడంతో వివిధ సామజిక వర్గాలు భారీ

మొత్తంలో విరాళాలుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే వీటిని పంపిణీ చేయక ప్రక్కదారి పట్టించారంటూ సాక్షాత్తు వైఎస్ జగన్ కె ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం.

కేవలం కొందరినీ ఆదరించారంటూ కార్యకర్తలు à°ªà°¾à°°à±à°Ÿà±€ కార్యాలయం వద్ద ఘెరావ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. 

 

#dns  #dns_news  #dns_online  #dns_media  #dns_idi_sangati  #idi_sangati  #vizag  #visakhapatnam  #North  #Assembly  #ganta  #Raju

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam