DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ ఫోన్ చేసి ఎంపీ టికెట్ ఇస్తే. . . అతనే తేజస్వి అవుతాడు 

భారత  à°²à±‹à°•à± సభ చరిత్రలోనే అతి చిన్న వయస్కుడు . .   

స్ఫురధృపి, వక్త, ప్రత్యర్థుల సింహస్వప్నం ఈ తేజస్వీ సూర్య . . .

సామాన్య లాయర్ నుంచి అసామాన్య ఎంపీ గా . .

.

బెంగళూరు, మే 24 ,2019 (DNS Online ):  à°­à°¾à°°à°¤ ప్రధాని నేరుగా ఫోన్ చేసి ఎంపీ టికెట్ ఇస్తున్నట్టు చెప్తే . . . . . అందరూ వేళాకోళం అనుకుంటారు. అయితే ఇదే వాస్తవం అయితే . . . . బెంగుళూరు

నగరంలోని తేజస్వి సూర్య అనే  à°“ యువ న్యాయవాదికి  à°®à°¾à°°à±à°šà°¿ 25 , 2019 à°¨ ఉదయం 9 గంటలకు కోర్టుకు బయలు దేరుతున్న అతనికి à°’à°• ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు మ్రోగిన ఫోన్ కాల్ తో అతని

జీవితం అమాంతం మారిపోయింది, సమాజం లో అతని స్టేటస్ పెరిగిపోయింది. దానికి కారణం ఆ ఫోన్ లో మాట్లాడింది సాక్షాతూ నరేంద్ర మోడీ. ప్రస్తుతం జరుగనున్న లోక్ సభ

ఎన్నికల్లో బెంగుళూరు దక్షిణం నుంచి బీజేపీ అభ్యర్థిగా తేజస్వి సూర్య ని ఎంపిక చేసినట్టు సమాచారం. అతను కోలుకోడానికి కొన్ని క్షణాలు పట్టింది. 

"ఒక్క

నిమిషం, మీతో ప్రధాని #మోడీజీ మాట్లాడుతారు.." అంటూ అవతలి వ్యక్తి లైన్ హోల్డులో పెట్టారు.. 

ఓ 10 సెకనుల తరువాత "ప్రియ మిత్రడు తేజశ్వీ గారికి శుభాకాంక్షలు, మీరు

పార్టీకి చేస్తున్న సేవలను, మీ అకుంఠిత దీక్షను పార్టీ గుర్తించి, #నెక్స్ట్_జనరేషన్ పాలకులను తయారుచేసే క్రమంలో, మీకు బెంగుళూరు_సౌత్ పార్లమెంటు స్థానాన్ని

కేటాయించాం, మీరు భారతదేశ #చరిత్రలో అతి తక్కువ వయస్సులో పార్లమెంటులో అడుగుపెడుతున్న ఎంపీగా రికార్డు నెలకొల్పబోతున్నారు, శుభాశీస్సులు, మిగతా వివరాలు పార్టీ

మీకు తెలియజేస్తుంది.." అంటూ ప్రధాని మోడీజీ మాట్లాడారు.. . 

à°† స్వరం మోడీ డే  à°…ని నిర్ధారించుకున్న తర్వాత ఒక్కసారి à°Žà°—à°¿à°°à°¿ గెంతీసాడు. అంటే తన వాహనం వెనక్కి

తిప్పి తదుపరి కార్యాచరణకు సిద్దపడిపోయాడు. నాటి నుంచి శ్రమించాడు . . .  à°…ంతవరకూ సాధారణ న్యాయవాదిగా ఉన్న తేజస్వి సూర్యా  à°®à±‡ 23 ,2019 నాటి ఎన్నికల ఫలితాల్లో à°…à°–à°‚à°¡ విజయం

సాధించి భారత దేశ అత్యున్నత చట్ట సభ లోక్ సభలో అత్యంత చిన్న వయస్కునిగా మారిపోయాడు. 

ఆకట్టుకునే రూపం, à°…à°–à°‚à°¡ వాక్చాతుర్యం అతని సొంతం . . .. 

చూడడానికి ఒక

సినిమా హీరో లా ఉండే సూర్య, ఎదుటివారిని తన మాటలతో యిట్టె ఆకట్టుకుంటారు. ఎంతటి వారినైనా తన మాటలతో ఒప్పించగలిగే శక్తి ఉంది. ఉత్తినే ఎవరినీ దూషించకుండా. . . తనకంటూ

ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తేజశ్వీ గారు అతి చిన్న వయస్సు నుంచే #స్వయంసేవక్..
చదువు పూర్తయ్యే వరకు #ABVP జనరల్ సెక్రెటరీగా ఉన్నారు..
ప్రస్తుతం

#యువమోర్ఛా బెంగుళూరు నగర శాఖకు కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు....!!

బెంగళూరు దక్షిణం ప్రత్యేకత :  .    

1977 నుంచి ఇంతవరకు 10 సార్లు జరిగిన ఎన్నికల్లో

ఒక్క1989లో తప్ప మిగతా అన్ని సార్లూ అక్కడ భాజపానే గెలిచింది..
నవంబరు 2018  à°²à±‹ మ్రృతి చెందిన కేంద్ర మంత్రి #అనంతకుమార్ అక్కడ వరుసగా 5 సార్లు ఎన్నికయ్యారు..
ఈసారి

అక్కడ నుండి మోడీజీ బరిలోకి దిగుతారని కూడా ప్రచారం జరిగింది..
మోడీజీ బరిలోకి దిగితే ఆయన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కలలుగన్నవారిలో ఈ తేజశ్వీసూర్య

కూడా ఒకరు..
అటువంటిది మోడీగారే ఆయనకు ఫోన్ చేసి "అదే సీటును మీకు కేటాయిస్తున్నాం.." అని చెప్పడంతో ఆయన ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి

అయిపోయారు....!!

#బెంగుళూరుసౌత్ అంటే ఎలక్ట్రానిక్ సిటీ, ఐటీ కంపెనీలూ, బడా రియల్‌ఎస్టేట్ వ్యాపారులకూ కేంద్ర స్థానం..
కర్ణాటకలోనే అత్యధికంగా 95% అక్షరాస్యత

కలిగిన ప్రాంతం..
అంతా చదువుకున్న జ్ఞానవంతులు ఉండడంతో అక్కడ భాజపా తిరుగులేని మెజారిటీతో గెలిచే స్థానం..
సాధారణంగా మరేఇతర పార్టీ అయినా అటువంటి స్థానాన్ని

బడా ఇండస్ట్రియలిస్టులకు కేటాయించి, వారి నుంచి ఎంతలేదన్నా ఓ 200-300 కోట్లు పార్టీ ఫండు కింద నొక్కేస్తారు..
అటువంటిది #మోడీజీ_అమిత్షాలు ఎంత మహోన్నతంగా యువతకు

ప్రాధాన్యతనిచ్చారో గమనించాలి....!!

( Source: Asthram న్యూస్ )

 

#dns  #dns_news  #dns_media  #dns_online;  #dns_newsline  #vizag  #visakhapatnam  #bangalore  #south  #loksabha  #MP  #tejasvi  #surya  #narendra  #modi  #phone
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam