DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ తో ప్రయాణం అంటేనే ఏడీ వీడీ యే ట 

ఎవరి భోజన ఖర్చు వాళ్ల జేబు నుంచే. . . 

వాజపేయి à°•à°¿ 1 .5 లక్షలు, కాంగ్రెస్ కు 10 లక్షలు   

విమానాశ్రయాల్లో ఖర్చుల పై సైనికాధికారి వెల్లడి. . . .

విశాఖపట్నం,

మే 28 , 2019 (DNS Online ): దేశ ప్రజలకు తెలియవలసిన అత్యంత ఆవశ్యకమైన విషయాలను ఒక సైనికాధికారిణి బహిర్గతం చేసినట్టు తెలుస్తోంది. భారత ప్రధానులు చేసే పర్యటనల్లో పెట్టె ఖర్చు

సాధారణం గా ఆయా విభాగాలపై పడిపోతుంది. అయితే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ పెట్టె ఖర్చు మాత్రం ఆయన సొంత జేబు నుంచే చెల్లించబడుతోంది ట. భారతి సిన్హా అనే

సిఐఎస్ఏఫ్ అధికారిణి వెల్లడించిన సమాచారం ప్రకారం ప్రధాన మంత్రి హోదాలో వచ్చిన సమయాల్లో భోజన వ్యవస్ద పూర్తిగా ఎయిర్ పోర్ట్ కేటరర్ కే అప్పచెప్పేవారు.

గతం

లో  à°…టల్ జి లక్నో పర్యటనలో భోజన ఖర్చు సుమారు రూ. 1.5 వరకూ ఉండేది à°Ÿ, తదుపరి కాలం లో మన్మోహన్, సోనియా, రాహుల్ పర్యటనల్లో భోజన ఖర్చు 10 లక్షల వరకూ అయ్యింది. అయితే నరేంద్ర

మోడీ ప్రధానిగా భాద్యతలు చేపట్టిన తదుపరి భోజన ఖర్చు కేవలం రూ. 3500 , అది కూడా రక్షణ సిబ్బంది ది మాత్రమే. ఆయన ఖర్చు ఆయనే చెల్లించడం జరుగుతుందిట.   

ఇప్పటికే

నాలుగు లేక ఐదు పర్యటనలు కాశ్మీర్లో కి చేసారు.... *జమ్మూ, శ్రీనగర్, కట్రా లెహ్ లధాక్ పర్యటనలు చేస్తుండేవారు... ఒకసారి జమ్మూ ఎయిర్ పోర్ట్ లో దిగారు..అప్పుడు కేటరర్

బిల్లు కేవలం 3500 రూపాయలు మాత్రమే అయ్యింది.... ఆ బిల్లు CISF మరియు ఎయిర్ ఇండియా వాళ్ళు చెల్లించారు...ఎందుకంటే వారి సిబ్బందికి అయిన ఫలహారం టీ ఖర్చులు వారు

చెల్లించారు. 

మోడీ జి ఇటువంటి ప్రయాణాలలో తమ టీ ఖర్చులు తన జేబూ నుండీ చెల్లించేవారు..ఆయన ఫలహారం, భోజనం చేసే సమయం తక్కువుగా ఉండేది.. ఆయన సిబ్బంది కూడా తమ

ఖర్చులు తమ జేబూ నుండి పే చేసేవారు..కారణం వాళ్లకి ప్రత్యెక ఎలవేన్సులు ఆన్ డ్యూటీ వి రూల్ ప్రకారం వస్తాయి కదా.. వాటినుంచి చెల్లించాలి. 

22 ఏళ్ళ నా సర్వీస్ లో

నేను కొందరి ప్రధానుల విదేశీ పర్యటనల విషయం కూడా పర్యవేక్షించాను .. అప్పుడు ప్రధాని విమానం లో విదేశీ పర్యటన కోసం సరుకులు ఎక్కిస్తున్నప్పుడు రకరకాల సరుకులు

లోడ్ అవుతుండేవి... అవి పూర్తిగా విప్పి చెప్పెవికావు...ప్రైవేట్ న్యూస్ చానళ్ళ విలేఖరుల సైన్యం ప్రధానితో విదేశాలకి వెళ్తుండేది..విలాసాల వస్తువులకి కొదవ ఉండేది

కాదు ...కానీ...కానీ ఇప్పుడు మోడీ గారి వెంట కేవలం 3 లేక 4 గురు దూర దర్శన్ విలేఖరులు మాత్రమే ఉంటారు...షరాబీ నదులు ప్రవహించటం లేదు...అందరూ తమ తమ ట్రావెలింగ్ ఎలవేన్సులతో

మాత్రమే తమ స్వంత ఖర్చులు పెడతారు.....

మోడీ రాకతో ప్రపంచ దేశాలతో పటిష్ట మైత్రి :

కొన్ని కొన్ని విషయాలలో మన ప్రధానీ, ఆయన సిబ్బందీ గర్వించతగిన వాళ్ళు.. 

జపాన్ ప్రధాన మంత్రి తన ట్విటర్ లో కేవలం 13 మందిని మాత్రమే ఫాలో అవుతారు.. à°µà°¾à°°à°¿à°²à±‹ ఒకరు మన ప్రధాని మోడీ జీ,  à°…మెరికా నుండీ కేవలం 3 దేశాలతోనే హాట్ లైన్ ఫోన్

ఉంది...అందులో à°’à°•à°Ÿà°¿ మన భారత్. రష్యా పుతీన్ à°•à°¿ అమెరికా, భారత్ దేశాలలతో మాత్రమే హాట్ లైన్ ఉంచుకున్నాన్నారు.  à°®à°¿à°—తా రాజ్యాల అధినేతలు ట్రాంప్ లేదా పుతీన్ తో

మాట్లాడాలీ అంటే 10 దినాల ముందు అప్పాయింట్మెంట్ తీసుకోవాలి ..కానీ మన ప్రధాని ఎప్పుడంటే అప్పుడు మాట్లాడొచ్చు...సహాయం/సలహాలు తీసుకోవచ్చు..ఇవ్వవచ్చు... à°‡à°µà°¨à±à°¨à±€

నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాతే జరిగాయి. అంటే ఇప్పుడు భారత్ ఎదుగుతున్న విధానం, స్దాయీ మనం ఊహించుకోవచ్చు..

 

#dns  #dnsnews  #dnsmedia  #dnsonline  #dnslive  #vizag   #visakhapatnam  #narendra  #modi  #manmohan  #singh  #airport  #caterer   #CISF 

#expenses 

 

pix: courtesy...  to whom soever it may concern


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam