DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రధాని చైర్మన్ గా నీతి ఆయోగ్ నూతన కమిటీ ఏర్పాటు

న్యూఢిల్లీ, జూన్ 6 , 2019 (DNS Online ): భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ నూతన కమిటీను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆమోదించినట్టు కేంద్ర సమాచార శాఖ ఒక ప్రకటన విడుదల

చేసింది. à°ˆ నూతన కమిటీలో 
చైర్ పర్సన్ à°—à°¾ భారత ప్రధాని, 

ఉప చైర్మన్ à°—à°¾ డాక్టర్ రాజీవ్ కుమార్, 

పూర్తి సభ్యునిగా వికె సారస్వత్ , ప్రో.  à°°à°®à±‡à°·à± చాంద్, డాక్టర్ వికె

పాల్,  

ఎక్స్ అఫిషియో సభ్యులుగా : భారత రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, హోమ్  à°¶à°¾à°–à°¾ మంత్రి అమిత్ à°·à°¾, ఆర్ధిక శాఖా, కార్పొరేట్ విభాగం మంత్రి నిర్మల సీతారామన్, వ్యవసాయ

శాఖా, గ్రామీణ అభివృద్ధి శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, 

ప్రత్యేక ఆహ్వానితులుగా : కేంద్ర రవాణా శాఖా, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, జాతీయ రహదారుల శాఖా మంత్రి

 à°¨à°¿à°¤à°¿à°¨à± జైరాం  à°—డ్కరీ, సోషల్ జస్టిస్, ఉపాధి విభాగం మంత్రి థావర్ చాంద్ గెహ్లట్ ,  à°°à±ˆà°²à±à°µà±‡ శాఖా, వాణిజ్య, పరిశ్రమల శాఖా  à°®à°‚త్రి పీయూష్ గోయల్, ప్రణాళికా శాఖా మంత్రి

రావు ఇందర్ జిత్ సింగ్, 
 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam