DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రతి ఇంటికీ నవ రత్నాలను అందించే ప్రయత్నం చేస్తాం : రాష్ట్ర గవర్నర్‌

రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తాం:

దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తాం.

జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు  à°…భివృద్ధికి కట్టుబడి

ఉన్నాం.
 
అమ్మఒడి . రైతు బందు పధకాల అమలుకు ప్రణాళిక.

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం . . . 

అమరావతి, జూన్ 14 , 2019 (DNS Online ) : తమ ప్రభుత్వం ఎన్నికల్లో

ఇచ్చిన ప్రధాన హామీలైన నవరత్నాలను ఇంటింటికీ అందించే ప్రయత్నం చేస్తామని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో ఉభయ సభల సభ్యులనూ

ఉద్దేశించి అయన ప్రసంగించారు. ఎన్నికల తదుపరి ఏర్పాటైన శాసన సభలోని సభ్యులందరి ప్రమాణ స్వీకారం ముగిసిన తదుపరి గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం

ఆనవాయితీ. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ  à°ªà±à°°à°§à°¾à°¨à°‚à°—à°¾ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హామీల అమలు గురించి తన ప్రసంగంలో వివరించారు. ప్రధానంగా నవరత్నాలను రాష్ట్రం లోని

ఇంటింటికీ చేరుస్తామని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. రాష్ట్రం లో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి, à°¶à°¾à°¸à°¨à°¸à°­à°•à± ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నర్‌ తన ప్రసంగాన్ని

ప్రారంభించారు. మా ప్రభుత్వం సేవ చేసేందుకు కట్టుబడి ఉంది. నూతన విధానాలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందిస్తామన్నారు. విభజనచట్టంలో పేర్కొన్న అంశాలన్నీ

నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తామని, అవినీతి రహిత పాలన ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాం. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు

తీసుకుంటామని వివరించారు. 

ప్రజాధనం వృథా కాకుండా అనేక చర్యలు తీసుకుంటాం. ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం రివర్స్‌ టెండరింగ్‌ చేపడతామని, తెలిపారు.

 à°Ÿà±†à°‚డర్లపై జ్యూడీషియల్‌ కమిషన్‌ వేస్తామని, అవసరమైతే రివర్స్‌ టెండరింగ్‌ విధానం తెస్తామని ప్రకటించారు. 

గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి,  à°—్రామ

వాలంటీర్లను ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తాం. ప్రతి 50 ఇళ్లకు à°’à°• వాలంటీర్‌ను నియమించి, ప్రభుత్వ పధకాలు నేరుగా ఇంటికే వచ్చే ఏర్పాటు

చేస్తామన్నారు. 

అన్నదాతలకు అండగా నిలబడతాం. . . . . :

రైతుల సంక్షేమమే మా లక్ష్యం. రైతు భరోసా à°•à°¿à°‚à°¦ రూ.12,500 అందజేస్తాం. అక్టోబర్‌ నుంచి రైతు భరోసా అమలు. రైతులకు

వడ్డీ లేని రుణాలు, ఉచితంగా బోర్లు వేయిస్తాం. వైఎస్సార్‌ బీమా à°•à°¿à°‚à°¦ రూ.7 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.  à°ªà±à°°à°¤à°¿ నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌

ఏర్పాటు చేస్తాం. సహకార రంగాన్ని, పాడి పరిశ్రమ రంగాలను బలోపేతం చేస్తామని తెలిపారు. 

జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ కాలపరిమితిలో పూర్తి చేస్తామని,  à°•à°¿à°¡à±à°¨à±€,

తలసేమియ రోగులకు రూ. 10 వేల పెన్షన్‌ అందజేస్తామన్నారు. 

అమ్మఒడి కింద ప్రతి ఏటా రూ.15 వేలు అందిస్తామని, దీనికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ పధకం లో

బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి నేరుగా à°ˆ మొత్తం బ్యాంకు ఖాతాలకు చేరుతుందన్నారు. 

ఇక మిగిలిన అంశాల్లో పెన్షనర్ల వయస్సును 65 నుంచి 60 కుదిస్తున్నామని,

తద్వారా మరింత ఎక్కువ మంది à°ˆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు. 

రాష్ట్రం లో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలి అనేదే మా ప్రభుత్వ లక్ష్యమని, అర్హత

కలిగిన ప్రతి కుటుంబానికి ఇల్లు కేటాయిస్తామన్నారు.

రాష్ట్రం లో ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంతో మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. 

ఉద్యోగుల

సీపీఎస్‌  (నూతన పెన్షన్ విధానం) రద్దు కోసం కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 

సాంకేతిక, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రతి పేద విద్యార్థి మొత్తం

ఫీజును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 

అంగన్‌వాడి సిబ్బంది, హోంగార్డుల జీతాలను పెంచుతామని ఇప్పడికే ప్రకటించామని, దాన్ని అమలు దిశగా చర్యలు

తీసుకుంటామన్నారు. 

అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం,  à°¶à°¾à°¸à°¨à°®à°‚డలి ఛైర్మన్ షరీఫ్ ఆహమ్మద్

మహమ్మద్ రాష్ట్ర గవర్నర్ ను సభలోకి సాదర పూర్వకంగా తోడ్కొని వచ్చారు. 

 

#dns  #dnsnews  #dnslive  #dnsonline  #dnsmedia  #vizag  #visakhapatnam  #amaravati  #cabinet  #andhra  #pradesh  #jagan  #meeting #anganwadi  #raitu  #pension  #CPS  #koyya  #prasad  #reddy  #rajanna  #badi  #bata  #annadata  #Governor  #Sasana  #sabha  #mandali #MLAs  #MLCs

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam