DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ పై అబాండాలు తగదు 

సమాజ సేవకే ఇస్కాన్ అంకితం, తప్పులు చెయ్యదు..

దశాబ్దాలుగా ఉచిత అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. 

ఇస్కాన్ విశాఖ అధ్యక్షులు సాంబదాస్

..

విశాఖపట్నం, / కాకినాడ, జూన్ 20 ,2019 (DNS Online ): ఆధ్యాత్మిక రంగంలో 
అంతర్జాతీయంగా స్వచ్చందంగా సమాజ సేవ చేస్తున్న తమ సంస్థ పై కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారంటూ

విశాఖ ఇస్కాన్ అధ్యక్షులు సాంబదాస్ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. 

ఇటీవల సాగర్‌నగర్‌ ఇస్కాన్‌లో జరిగిన

విజిలెన్స్‌ తనిఖీలకు సంబంధించి వివరణ ఇస్తూ తమ సంస్థ తరపున వివరాలను తెలియచేస్తూ à°’à°• పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ

పాఠశాలల్లో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించమని సాగర్‌నగర్‌ ఇస్కాన్‌కు 2015  à°œà±‚న్‌లో బాధ్యతలను అప్పగించిందన్నారు.

అప్పటినుంచి విశాఖ నగరానికి చెందిన 69 పాఠశాలలకు సంబంధించిన 10,385 మంది విద్యార్థులకు మరియు బాల్యం కేంద్రాల్లో à°—à°² 1,842  à°®à°‚ది చిన్నారులకు వీరితో పాటు నగరానికి చెందిన 2

ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి 2200 మంది విద్యార్థులకు ప్రతిరోజు మిడ్‌ డే మీల్‌ పేరున అన్నప్రసాదాన్ని వితరణ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం మాకందించిన à°ˆ బాధ్యత

ప్రకారం ఎటువంటి లోటు లేకుండా చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంఖ్యను బట్టి బియ్యం అందజేస్తోందన్నారు. ప్రభుత్వం

అందజేస్తున్న బియ్యం కేవలం  à°…ది మధ్యాహ్న భోజన పథకానికి తప్ప ఇంక దేనికీ వినియోగించమని, మా ఇస్కాన్‌ ఆధ్యాత్మిక కేంద్రానికి కూడా దాతలు బియ్యాన్ని

అందజేస్తారన్నారు. ఆ బియ్యంతో ప్రసాదం తయారు చేసి భక్తు వితరణ చేయమని సూచిస్తామని తెలిపారు. అయితే దాతలు ఇచ్చినటువంటి బియ్యంలో కొన్ని 2వ రకం మరికొన్ని నాశిరకం

కావటం వల్ల వాటిని మేము మార్చి మంచి à°°à°•à°‚ బియ్యంగా మార్చి  à°ªà±à°°à°¸à°¾à°¦à°¾à°²à°•à± మరియు అన్న ప్రసాదానికి వినియోగిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు

వినియోగించమని ఇచ్చిన బియ్యాన్ని అమ్ముకునేంత దుర్ఘతి మాకు పట్టలేదని మండిపడ్డారు.  à°…ది పాపంతో సమానం. ప్రపంచస్థాయిలో ఇస్కాన్‌ ఆధ్యాత్మిక సంస్థను

నిర్వహిస్తూ నిస్వార్థంగా ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న మేము ఇటువంటి పనులు ఎందుకు చేస్తున్నామని ప్రశ్నించారు. ఆధ్యాత్మికపరంగా

అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి సంబంధించిన సాగర్‌నగర్‌ ఇస్కాన్‌ ఆధ్యాత్మిక సంస్థను దెబ్బ తీయడానికి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మాపై  à°¬à±à°°à°¦ జల్లే

నిమిత్తం సంస్థ పరువు ప్రతిష్ఠను దిగజార్చే నిమిత్తం నిరాదారమైన సమస్యను సృష్టించి మమ్ములను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున దయచేసి

వాస్తవాలను  à°¤à±†à°²à±à°¸à±à°•à±‹à°µà°¾à°²à±à°¸à°¿à°‚దిగా అందరినీ కోరుతున్నారు. 

 

#dns  #dnslive  #dnsonline  #dnsnews  #dnsmedia  #vizag  #vsakhapatnam  #ISKCON  #sambadas  #nitai  #seveni  #mataji  #trust  #devotional  #allegations
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam