DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యోగ సాధన మహర్షులు అందించిన మహత్తర ఔషధం : డి ఆర్ ఎం శ్రీవాస్తవ   

విశాఖపట్నం, జూన్ 21 , 2019 ( DNS Online ) : యోగ సాధన à°ˆ ప్రపంచానికి భారతీయ మహర్షులు అందించిన మహత్తర ఔషధమని విశాఖపట్నం రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ చేతన్ కుమార్  à°¶à±à°°à±€à°µà°¾à°¸à±à°¤à°µ

 à°ªà°¿à°²à±à°ªà±à°¨à°¿à°šà±à°šà°¾à°°à±. యోగ సాధన ద్వారా మానసిక ప్రశాంతత తో పాటు ఆరోగ్యం కలుగుతుందని à°ˆ మహత్తర ప్రక్రియ ను భావి తరాలకు అందించవలసిన భాద్యత మనపై ఉందని అన్నారు.

శుక్రవారం విశాఖపట్నం రైల్వే క్లబ్ లో జరిగిన 5 వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా

యోగాభ్యాసం చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ మహర్షులు అందించిన ఈ వేదవిద్య ను దేశ విదేశాల ప్రజలకు అందించడం భారతీయ సంస్కృతికి నిదర్శనం అన్నారు. గత నాలుగు

సంవత్సరాలుగా కోట్లాది మంది ప్రజలు ఈ రోజు వివిధ ప్రాంతాల్లో యోగ ఆసనాలు ప్రదర్శించడం భారత జాతి ఖ్యాతి ని చాటి చెప్పడం అన్నారు. ఈ కార్యక్రమం లో బ్రహ్మకుమారీస్

ఆధ్యాత్మిక సంస్థ కు చెందిన యోగ సాధకులు రైల్వే సిబ్బంది తో వివిధ సులభమైన ప్రాణాయామ ప్రక్రియను, ఆసనాలను అందరిచే చేయించారు. 

à°ˆ కార్యక్రమం లో  à°…దనపు à°¡à°¿ ఆర్

à°Žà°‚ (ఇన్ఫ్రా) అక్షయ్ సక్సేనా  ;   అదనపు à°¡à°¿ ఆర్ à°Žà°‚ (ఆపరేషన్)  à°ªà°¿ రామచంద్ర రావు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు, క్రీడా కారులు, స్కౌట్లూ, గైడ్లు, పెద్ద సంఖ్యలో

పాల్గొన్నారు.

 

 

#dns  #dnslive  #dnsonline  #dnsnews  #dnsmedia  #vizag  #vsakhapatnam  #Railways  #indian  #Yoga  #International  #Day  #DRM  #waltair  #East  #Coast  #Srivastava

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam