DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరికీ అమ్మఒడి అమలు కు ఇదొక కారణం . . . .

అక్రమ కట్టడం లోనే అవినీతి నిరోధక మీటింగ్ పెట్టాం: ముఖ్యమంత్రి

ప్రజా వేదిక లో ఇదే ఆఖరి మీటింగ్, ఇక కూల్చడమే తరువాయి 

కోర్టు చెప్పినా నిబంధనలు తుంగలోకి. .

.

కలెక్టర్ల మీటింగ్ లో వైఎస్ జగన్ అద్భుత ప్రసంగం 

ఉండవల్లి , జూన్ 24 , 2019 ( DNS Online ) : అక్రమంగా కట్టిన ప్రజా వేదిక భవనంలో అవినీతి ని అరికట్టాలి అంటూ మనం ప్రభుత్వ సమావేశం

నిర్వహించుకుంటున్నామని కలెక్టర్ల సమావేశం లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. సోమవారం ఉండవల్లి (గుంటూరు జిల్లా)

 à°•à±ƒà°·à±à°£ తీరం లోకి కరకట్ట ఆవరణలోని ప్రజావేదిక లో నిర్వహించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ à°ˆ రాష్ట్రం లో అవినీతి రహిత పరిపాలన అందించాలి అనే సంకల్పనతో ముందుకు

సాగుతున్నామని, అలాంటి పరిపాలన గురించిన సమావేశాన్ని ఒక అక్రమ కట్టడంలో నిర్వహించడం అత్యంత బాధాకరం అన్నారు. ప్రజా సంఘాలు వ్యతిరేకించినా, కోర్టు తప్పు

పట్టినా, పర్యావరణ వేత్తలు అభ్యంతరాలు చెప్పినా సరే అన్ని నిబంధనలూ తుంగలోకి తొక్కి ఈ కరకట్ట పై ప్రజా వేదికను నిర్మించారన్నారు. ఈ భవనం లో ఇదే ఆఖరి సమావేశమని,

దీన్ని తక్షణం కూల్చి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. à°ˆ ప్రశ్న వెయ్యడానికే à°ˆ సమావేశం à°ˆ భవనం లో నిర్వహించామని ముఖ్యమంత్రి తెలిపారు. 
ఇదే ఏ చిన్న స్థాయి

వాళ్ళో నిర్మాణం చేపడితే తక్షణం కూల్చేయడం జరుగుతుందని, అయితే ప్రభుత్వం లో ఉన్నవారే అక్రమం గా నిర్మాణం చేపడితే అధికారులు ఏమీ చెయ్యలేక

పోయారన్నారు. 

అవినీతి ఏ స్థాయి లోని వ్యక్తులు చేసిన క్షమించవద్దని ఆదేశించారు. ప్రజాస్వామ్యం లో కలెక్టర్లు, అధికారులు ఒక చెయ్యి అని, ప్రజా ప్రతినిధులు మరొక

చెయ్యి అన్నారు. ఈ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని, అలాగే అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేస్తేనే పరిపాలన సాగుతుందన్నారు. అవినీతి రహిత పాలనా

అందించడమే లక్ష్యమని, ఎవ్వరినీ లక్ష్యపెట్టవద్దన్నారు.

 

#dns  #dnsnews  #dnsmedia  #dnsonline  #dnslive  #amma  #vodi  #government  #andhra  #pradesh  #state  #schools  #private  #vizag   #visakhapatnam  #vijayawada  #undavalli  #karakatta  #praja  #vedika


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam