DNS Media | Latest News, Breaking News And Update In Telugu

4 న విశాఖ వీధుల్లో జగన్నాధుని రధోత్సవ వేడుకలు  

4 à°¨ విశాఖ వీధుల్లో జగన్నాధుని రధోత్సవ వేడుకలు  

5 నుంచి టర్నల్ చౌల్ట్రీ లో  à°¦à°¶à°µà°¤à°¾à°° మహోత్సవాలు 

14 à°¨ తిరుగు రథయాత్ర,  20 à°¨ మహా అన్న ప్రసాద వితరణ

..

విశాఖపట్నం, జూలై 02, 2019  (డిఎన్‌ఎస్‌) : ఆషాఢ శుద్ద విదియ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒరిస్సా లోని పూరీ క్షేత్రం లో  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చే రథయాత్రను దేశ

వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విశాఖ నగరంలోని  à°œà°—న్నాధ ఆలయాల్లోను రథయాత్రను చేపట్టేందుకు సన్నధమవుతున్నారు. ఇప్పటికే

ఆలయాన్ని నూతన శోభను సంతరించుకుంటున్నాయి. à°ˆ నెల 4 à°¨ నగర వ్యాప్తంగా జగన్నాధుని రథయాత్ర జరుగనున్నది. à°ˆ కార్యక్రమానికి  à°Ÿà±Œà°¨à±‌ కొత్తరోడ్‌ లోని జగన్నాధస్వామి ఆలయం,

సిద్ధమవుతున్నట్టు ఆలయ కార్య నిర్వహణాధికారి బండారు ప్రసాద్ తెలిపారు. మంగళవారం నగరం లోని ఆలయం ప్రాంగణం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ

 à°¶à±à°°à±€ శ్రీ శ్రీ జగన్నాథస్వామి వారి కళ్యాణము మరియు రధయాత్ర మహోత్సవ అవతారము  (విశాఖపట్నం) ఉత్సవ వివరాలను విలేకరుల సమావేశం లో  à°¤à±†à°²à°¿à°¯à°šà±‡à°¸à°¾à°°à±. 
ఇప్పటికే ప్రచార

కార్యక్రమాలు , మార్గ నిర్దేశం చేయడం జరిగింది. రథయాత్రను  à°¨à°—రంలో శోభాయాత్రగా నిర్వహించి, నగర సంకీర్తనను చేయనున్నారు. అనంతరం తొమ్మిది రోజు పాటు విశేష అర్చను

చేసి, తదుపరి తిరుగు రథయాత్ర చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. పూరీ క్షేత్రం లో జరిగే రీతిలోనే అన్ని ప్రాంతాల్లోను నిర్వహించడం చెప్పుగోదగ్గ విషయం.

 à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°¿à°‚à°šà°¿ వన్‌ టౌన్‌ లోని జగన్నాధుని ఆలయం   నిర్వహించే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ à°—à°¾ నిలుస్తాయి. స్వామిని దశావతారాల రూపంలో అలంకారం చేసి, దర్శనం

కల్పిస్తుంటారు. 

జూలై 1 న సోమవారం జ్యేష్ఠ బహుళ త్రయోదశి తత్కాల చతుర్థశి సాయంత్రం ప్రతిష్ఠా ప్రారంభ సంక్పము తో వేడుకలు మొదలయ్యాయని తెలిపారు. జూలై 2 న (

మంగళ వారం ) చతుర్థశి తత్కాల  à°…మావాస్య ఉదయం జలాథివాసము, క్షీరాథివాసము, రాత్రి విశేష హోమము, పంచశయ్యది వాసము జరుగుతాయని,  à°œà±‚లై 3 à°µ తేది (బుధవారం ) అమావాస్య తత్కాల

పాడ్యమి ఉదయం పూర్ణాహుతి నేత్రోత్సవము, సాయంత్రం థ్వజావరోహణం సాపప 6:30 ని.కు ప్రతిష్ఠాంత సుభద్రాదేవి  à°¶à°¾à°‚తి కళ్యాణం జరుగుతుందని తెలిపారు.

 4 à°¨ అత్యంత వైభవంగా

రథయాత్ర : 

పూరీ క్షేత్రం లో జరిగే రీతిలోనే అత్యంత వైభవంగా à°ˆ నెల 4 à°¨ సాయంత్రం జగన్నాధుని రథయాత్ర ఆరంభం కానుంది. విశాఖపట్నం వన్‌ టౌన్‌ లోని జగన్నాధుని ఆలయం

నిర్వహించే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ à°—à°¾ నిలుస్తాయని తెలిపారు. స్వామిని దశావతారాల రూపంలో ఆంకారం చేసి, దర్శనం కల్పిస్తుంటారని,  à°°à°§à°¯à°¾à°¤à±à°° కు ముందు పండితుl,

వేద విద్యార్ధులు  à°µà±‡à°¦ పారాయణ చేస్తుండగా, విద్యార్ధినీ విద్యార్ధులు  à°—ీతా పఠనం, బాల బాలికలు నృత్యా ప్రదర్శనతో స్వామి పాత నగరం కొత్తరోడ్‌ వద్ద à°—à°² ఆలయం నుంచి

జగదాంబ జంక్షన్‌ వద్ద à°— టర్నర్‌ చౌల్ట్రీ కు ఊరేగింపుగా చేరుకుంటుంది. అనంతరం స్వామికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అలంకార దర్శనం చేయడం జరుగుతుంది.

తదుపరి రోజు నుంచి ఉదయం ప్రత్యేక అర్చన అనంతరం స్వామి భక్తుకు దశావతారాల్లో దర్శనమిస్తారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ

కార్యక్రమాల్లో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేసారు. జగన్నాధ ఉత్సవాల సందర్భంగా చౌల్ట్రీ జాతర వాతావరణాన్ని తపించింది. 
1964

నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న à°ˆ ఉత్సవాల్లో ముందుగా  à°°à°§à±‹à°¤à±à°¸à°µà°‚, అనంతరం దశావతార ప్రదర్శనం జరుగుతాయి. à°ˆ ఉత్సవాలో ఉదయం నేత్రోత్సవం, అంకురార్పణ తో

కార్యక్రమాు ప్రారంభమవుతాయి. దీనిలో భాగంగా   జూలై 5 ( తదియ శుక్ర వారము )  à°®à°¤à±à°¸à±à°¯à°¾à°µà°¤à°¾à°°à°®à±,  6à°¨ (చవితి శని వారము)  à°•à±‚ర్మావతారము, 7 à°¨ (పంచమి అది వారం)  à°µà°°à°¾à°¹à°µà°¤à°¾à°°à°®à±, 8 à°¨ (  à°·à°·à±à° à°¿

సోమ వారము ) నృసింహవతారము, 9 à°¨ ( సప్తమి మంగళ వారము )  à°µà°¾à°®à°¨à°¾à°µà°¤à°¾à°°à°®à± తో పాటు పరశురామావతారము, 10 à°¨ (  à°…ష్టమి, తత్కాల నవమి బుధవారం)  à°¨à°¾à°¡à± రామావతారము,  11 à°¨ ( దశమి గురువారం) బలరామ

కృష్ణావతారము, ఆఖరు రోజైన 12 నాడు (తొలి ఏకాదశి శుక్రవారము)  à°¶à±‡à°·à°ªà°¾à°¨à±à°ªà± 
అవతారం లో  (పాల కడలిలో వేంచేసిన శ్రీ మహావిష్ణువు à°…à°‚à°¶), తదుపరి భక్తులకు  à°¦à°°à±à°¶à°¨à°‚) స్వామి

భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. ఆఖరి రోజు అవతారాన్ని తదుపరి  à°ˆà°¨à±†à°² 13 à°¨ ద్వాదశి శనివారం రోజు భక్తులకు దర్శనం కల్పించనున్నట్టు తెలిపారు.   


టర్నల్‌ చౌల్ట్రీ

నుంచి తిరుగు రథయాత్ర: జూలై 14 à°¨ ఆదివారం సాయంత్రం 5 గంటకు బయలు  à°¦à±‡à°°à°¿ టౌన్‌ కొత్తరోడ్‌ లోని జగన్నాధుని ఆలయానికి చేరుకొని ఆలయం లో ప్రవేశ పెట్టడం

జరుగుతుందన్నారు. 

à°ˆ ఉత్సవాల్లో ఉదయం 5 à°—à°‚à°Ÿà°²  à°¨à±à°‚à°šà°¿ 6 వరకూ మేుకొుపు, నాదస్వరం, 6 à°—à°‚à°Ÿ నుంచి నిత్య పూజ, గోత్ర నామాలతో అర్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత

పారాయణ, సాయంత్రం  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°• ప్రవచనాలు జరుగుతాయన్నారు. రథయాత్ర ప్రారంభోత్సవం లో రాష్ట్ర మంత్రులు, నగర శాసన సభ్యులు, మాజీ శాసన సభ్యులు, మహారాజ పోషకులు తదితరులు

పాల్గొంటారని తెలిపారు. à°ˆ విలేకరుల సమావేశం లో ఆలయ ప్రధాన అర్చకులు పానంగిపల్లి జగన్నాధాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam