DNS Media | Latest News, Breaking News And Update In Telugu

40 ఏళ్ళకు ఒకసారే దర్శనమిచ్చే అత్తి వరదుడు 

అద్భుతం అహో మహోదయం అత్తి వరదుని దర్శనం 

40 ఏళ్ళకు ఒకసారే దర్శనమిచ్చే వరదుడు 

ముస్లిం à°² దాడి à°•à°¿ ప్రత్యక్ష నిదర్శనమే à°ˆ విగ్రహం 

పుష్కరిణి లో

అడుగున దాచబడిన విగ్రహమే ఇది. 

జులై 1 వ తేదీ నుండి ఆగస్ట్ 17 వరకే స్వామి దర్శనం

కేవలం 48  à°°à±‹à°œà±à°²à±‡ స్వామి దర్శనం... 

కాంచీపురం, జూలై 02, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత

దేశం పై ముస్లిం à°² దాడులకు ప్రత్యక్ష నిదర్శనం కాంచీపురం లో సోమవారం బయట పడిన అత్తి వరద రాజస్వామి విగ్రహం. 
పూర్వం ముష్కరులు, ముస్లింలు హిందూ దేవాలయాలు ధ్వంసం

చేస్తూ కాంచీపురం వరద రాజస్వామి దేవాలయానికి కూడా చేరుకోవడం తో హైందవ సంప్రదాయాన్ని కాపాడేందుకు, ఆలయంలోని వరద రాజ స్వామిని రక్షించుకునేందుకు మూల మూర్తిని

సమీపంలోని పుష్కరిణి లో భద్రపరిచారు. à°ˆ మూర్తిని పురాణ కాలంలో ఛతుర్ముఖ బ్రహ్మ  à°¦à°¿à°µà±à°¯à°®à±ˆà°¨ యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ చే అత్తి చెట్టు కాండం తొ శ్రీ

వరదరాజ స్వామి (వరములను ద అనగా ఇచ్చునట్టి శ్రీ నారాయణుని) విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించారు. కంచి పై దండెత్తి దేవాలయాలను కూల్చి సంపదలను దోపిడి చేస్తున్న

సమయంలో శ్రీ వారి మూర్తి à°•à°¿ హాని కలుగకుండా వుండేందుకై  à°†à°²à°¯à°‚ లోని ఆనంద పుష్కరిణి లో నీరాళి మంటపం పక్కగా చిన్న మండపం యొక్క అడుగు భాగం లో ఉంచారట.లోపలికి నీళ్లు

చేరని విధం à°—à°¾ జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరచారట.  à°ªà°°à°¿à°¸à±à°¥à°¿à°¤à°¿ అదుపులోకి వచ్చిన తర్వాత బయటకు à°ˆ మూర్తిని బయటకు తీయాల్సి యుండగా,

కారణాంతరాల వల్ల గర్భాలయంలో వేరొక దివ్య మూర్తి ని ప్రతిష్టించారు. అయితే పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపర్చబడిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ని 40 సంవత్సరం లకు

ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు.

ఈ ఏడాది ప్రత్యేకం :

ప్రతి 40 ఏళ్ళకి ఒకసారి మాత్రమే పుష్కరిణి నుంచి బయటకు తీసే

బ్రహ్మ ప్రతిష్ఠిత మూర్తిని   కేవలం 48 రోజుల పాటు మాత్రమే భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుంది. à°ˆ ఏడాది జులై 1 à°¨ బయటకు తీసిన మూర్తికి ప్రత్యేక ఆరాధనలు

నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. à°ˆ సంవత్సరం అంటే 2019 జులై 1 à°µ తేదీ నుండి ఆగస్ట్17 à°µ తేదీ వరకు  à°¤à°¿à°°à°¿à°—à°¿ దర్శనం ఇవ్వనున్నారు. ఇంతకూ ముందు 1979 లో స్వామి

దర్శనం లభించింది. 

మొదటి 38 రోజులు శయన (పడుకున్న) à°­à°‚à°—à°¿à°® లోను చివరి 10 రోజులు స్థానక (నిలుచున్న) à°­à°‚à°—à°¿à°® లో ను దర్శనం ఇస్తారు. 

ఉచిత దర్శనంతో పాటు 50  à°°à±‚పాయల

టికెట్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఉదయం 11 to 12 వరకు సాయంత్రం 7 to 8 వరకు రెండు పూటలు స్వామికి సహస్రనామార్చన జరుగుతుంది.ఈ సేవ లో స్వామి ని సేవించడానికి 500 రూ

టికెట్ తీసుకోవలసి ఉంటుంది.

à°ˆ 40 రోజుల కాలం లో ప్రతి రోజూ ఉదయం 6 à°—à°‚ నుండి మద్యాహ్నం 2 à°—à°‚ వరకు 
తిరిగి మద్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గం వరకు స్వామి దర్శనం

లభించనుంది. 

కాంచీపురం : 

108 శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాలలో అత్యంత ప్రాశస్త్యం ఉన్న క్షేత్రం కంచి. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరం గా

ప్రసిద్ధి పొందింది. సుమారు 1000 à°•à°¿ పైగా ఆలయాలు కలిగి ఉన్నది. వీటిల్లో 16 దివ్య క్షేత్రాలు ఉన్న ఏకైక నగరం ఇదే.  à°¦à±€à°¨à°¿à°•à°¿  à°®à±‹à°•à±à°·à°ªà±à°°à°¿ అని పేరు.  à°¶à±à°°à±€ వరదరాజ స్వామి

దేవాలయం లో బంగారు వెండి బల్లులు ఉన్న ఆలయం అంటే సుపరిచితం.
 
à°•à°‚à°šà°¿à°•à°¿ చేరుకోడానికి చెన్నై, తిరుపతి à°²  à°¨à±à°‚à°šà°¿ చేరుకోవచ్చు. అన్ని ప్రధాన నగరాల నుంచి రైలు, బస్

సౌకర్యాలు ఉన్నాయి.

 

#dns  #dnslive  #dnsnews  #dnsmedia  #dnsonline  #kanchi  #kanchipuram  #jeeyar  #chinna  #atti  #varadaraja  #temple  #pushkarini  #years  #chennai  #tamilnadu  #divyakshetram  #vaishnava

Courtesy : special thanks to Sambhavami Yuge Yuge. . .. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam