DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైతు ఆదాయాన్ని రెండింతలు చెయ్యడమే నరేంద్రుని లక్ష్యం.: తోట విజయలక్ష్మి 

రైతు ఆదాయాన్ని రెండింతలు చెయ్యడమే నరేంద్రుని లక్ష్యం.:

రైతు శ్రామికుల శ్రేయాభిలాషి ఈ నరేంద్రుడే ...

రైతు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. .

.. 

 

డిఎన్ఎస్  à°¤à±‹  à°¬à°¿à°œà±†à°ªà°¿ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి. . . 

విశాఖపట్నం, జూలై 04, 2019 (డిఎన్‌ఎస్‌) : వ్యవసాయ ఆధారిత దేశమైన భారత

దేశంలోని రైతు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని లక్యంతోనే భారత ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోడీ అడుగులు వేస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్

మహిళా మోర్చా అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి తెలిపారు. à°ˆ మేరకు à°¡à°¿ ఎన్ ఎస్ తో మాట్లాడుతూ  à°°à±ˆà°¤à±à°² ఆదాయన్ని రెండింతలు చెయ్యాలన్న లక్ష్యం తో  à°®à±‹à°¡à±€ ప్రభుత్వం

పనిచేస్తుందని తెలియచేసారు. బుధవారం సాయంత్రం జరిగిన కాబినెట్ మీటింగ్ లో ఈ ఖరీఫ్ సీజన్ కు అన్ని పంటలకు కనీస మద్దతు ధరను మోడీ పెంచారు. కేంద్ర కేబినెట్

తీసుకున్న వివరాలను ప్రకటించిందన్నారు. గత సంవత్సరానికి, ప్రస్తుతం పెంచుతూ తీసుకున్న వివరాలకు గల తేడాలను ప్రకటించిందన్నారు. ఈ సంవత్సరం ఇంకా ఋతు పవనాలు దేశ

మంతా సరిగా రాక పోవడం వలన రైతు కొంత ఆందోళన లో ఉన్నాడు. ప్రతి ఏటా వర్షాలు వలన రైతు ఇబ్బంది పడుతున్నా à°ˆ కనీస మద్దతు ధర కొంత వరకూ కాపాడుతూ ఉంటుందన్నారు. 

 
/> ఇటీవల కంది విషయం లో కనీస మద్దతు ధర ఉన్నప్పటికీ, రైతు ఇంకా తక్కువ హోల్ సేల్ రేట్లకు అమ్ము కోవడం చూసామని, దీనికి కారణం, మార్కెట్ డిమాండ్ కు మించి పండించడం. ఎంత

పంట వెయ్యాలి అన్న నియంత్రణ ప్రభుత్వం చెయ్యగలిగినప్పుడే రైతు నష్ట పోకుండా ఉంటాడన్నారు.  à°…లాగే పంటను మార్కెట్ యార్డ్ లో, లేక పొలం లో విడిచి పెట్టి, అది

పాడవుతుంది అన్న భయంతో తక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది. సరి అయిన గిడ్డంగులు లేనంత కాలం రైతుకి ఈ సమస్య పరిష్కారం కాదని అభిప్రాయం పడ్డారు. ప్రభుత్వం ఎంత మద్దతు

ఇచ్చినా, అనుకున్న రిలీఫ్ రావాలి అంటే, నా పరిశోధన లో... రైతులు అందరూ కలిసి ఎఫ్ పి à°“  FPO కంపెనీ à°—à°¾ రిజిస్టర్ చేసుకుని, నాబార్డ్ సహాయంతో à°ˆ ఇబ్బందులన్నీ అధిగమించి,

లాభాల బాటలో నడవగలుగు తారని తేలింది. 
à°ˆ దిశ వైపు అడుగులు పడాలని ఆశించారు. à°’à°• క్వింటాల్ ధర 2018 -19  à°²à±‹ à°Žà°‚à°¤ ఉంది, 2019 -20  à°•à±Šà°°à°•à± à°Žà°‚à°¤ పెంచారు అనే విషయాలు ప్రకటించారు. 

వరి

 :  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 1750 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 1815    à°•à± పెంచారు.    

వరి (గ్రేడ్ ఏ :  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 1770 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 1835    à°•à± పెంచారు.    

జొన్నలు (

హైబ్రిడ్ )   :  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 2430 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 2550 కు పెంచారు.    

జొన్నలు (మలదండి) :  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 2450 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 2570 కు పెంచారు.  

 

చిరు ధాన్యాలు :  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 1950 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 2000 కు పెంచారు.    

రాగీ  :  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 2897 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 3150 కు పెంచారు.  

 

మొక్కజొన్న :  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 1700 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 1760 కు పెంచారు.    

కందిపప్పు :  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 5675 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 5800 కు పెంచారు.  

 

పెసర పప్పు  :  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 6975 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 7050 కు పెంచారు.    

మిన పప్పు  :  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 5600 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 5700 కు పెంచారు.  

 

వేరుశనగ పప్పు  :  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 4890 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 5090 కు పెంచారు.    

ప్రొద్దుతిరుగుడు à°—à°¿à°‚à°œ:  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 5388 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 5650

కు పెంచారు.    

సొయా (పసుపు రంగు)  :  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 3399 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 3710 కు పెంచారు.    

నువ్వులు :  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 6249 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 6485

కు పెంచారు.    

వెలిసెలు :  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 5877 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 5940 కు పెంచారు.    

ప్రత్తి (మధ్య à°°à°•à°‚) :  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 5150 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 5255

కు పెంచారు.    

ప్రత్తి (పొడవు à°°à°•à°‚) :  2018 -19  à°²à±‹ à°’à°• క్వింటాల్ ధర రూ. 5450 ఉండగా 2019 -20  à°•à± గాను రూ. 5550 కు పెంచారు.

 

#dns  #dnslive  #dnsonline  #dnsnews  #dnsmedia  #vizag  #visakhapatnam  #vijayawada  #amaravati  #srikakulam  #district  #government  #andhra  #pradesh  #scheme  #farmers  #thota  #vijayalakshmi  #BJMM

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam