DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ జిల్లాకు అల్లూరి పేరుకై కృషి : మంత్రి అవంతి  

విశాఖ జిల్లాకు అల్లూరి పేరుకై కృషి : మంత్రి అవంతి  

అల్లూరి పోరాటం ప్రపంచ దేశాలకు మార్గదర్శకం . . .

రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి

శ్రీనివాస్ . . . .

విశాఖపట్నం, జూలై 04, 2019 (డిఎన్‌ఎస్‌) : త్వరలో విశాఖ జిల్లాలో  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేస్తున్న మూడు జిల్లాల్లో à°’à°• జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లా à°—à°¾

నామకరణం చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. మన్యం వీరుడు గా కీర్తిగడించిన అల్లూరి సీతారామ రాజు 122 వ జయంతి

ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం విశాఖ నగరంలోని సీతమ్మధార లో గల అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు, అనంతరం జరిగిన బహిరంగ సభలో అయన

మాట్లాడుతూ దేశ సంరక్షణలో క్షత్రియులు అందరికంటే ముందు గా ఉంటారు అనడానికి నిదర్శనమే అల్లూరి సీతారామ రాజు అన్నారు. అయన చేసిన గెరిల్లా యుద్ధం ప్రపంచ దేశాలకు

స్ఫూర్తిగా నిలిచిందన్నారు. నాటి విశాఖ జిల్లా కేంద్రంగా జరిగిన ఈ రెండేళ్ల కాల యుద్ధం లో వందలాది మంది గిరిజన యువతీ యువకులను దేశ స్వతంత్ర పోరాటం వైపుకు

కదిలించారన్నారు. నాటి విశాఖ జిల్లా నేడు జిల్లాలుగా (విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం లు ఆంధ్ర ప్రాంతాల్లో ఉండగా, మిగిలిన రెండు జిల్లాలు ఒరిస్సాలో

కలిశాయన్నారు). మన్యం కేంద్రంగా జరిగిన à°ˆ స్ఫూర్తి దాయక యుద్ధం లో సుమారు 300 కిలోమీటర్లు  à°•à°¾à°²à°¿à°¨à°¡à°•à°¨à±‡ సాగించేవారన్నారు. అది కూడా రాత్రిళ్లే నడక సాగిస్తూ మార్గ

మధ్యలో పోలీసు స్టేషన్ల పై దాడి చేసేవారన్నారు. బ్రిటిష్ వారిని గడగడా లాడించిన ఆ వీరుని పేరు విశాఖ జిల్లాకు పెట్టాలి అనే డిమాండ్ చాలా సంవత్సరాలుగా ఉందన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర లోనే ఈ హామీని ఇవ్వడం జరిగిందన్నారు. దీనిపై సానుకూల నిర్ణయం కోసం మరొకసారి కోరతామన్నారు. ఈ సమావేశం లో

అల్లూరి సీతారామరాజు సోదరుని కుమారులు వెంకట సుబ్బరాజు కు మంత్రి ఘనంగా సమ్మానించారు. à°ˆ సభలో ఎమ్మెల్సీ కన్నా బాబు రాజు,  à°µà±ˆà°Žà°¸à± ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర

నియోజక ఇంచార్జి కేకే రాజు,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam