DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేద నాదం నడుమ కదిలిన జగన్నాధ రథచక్రాలు  . .. 

జయహో జగన్నాథా. . . జనార్దనా. .. 

వైభవంగా వన్ టౌన్ జగన్నాధుని రథయాత్ర
 
రథయాత్రను ప్రారంభించిన పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్. . .

విశాఖపట్నం, జులై  04 , 2019 (డిఎన్‌ఎస్‌) : ఆషాఢ శుద్ద విదియ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఒరిస్సా లోని పూరీ క్షేత్రం లో  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చే రథయాత్రను దేశ

వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విశాఖ నగరంలోని జగన్నాధ ఆలయాల్లోను రథయాత్రను గురువారం సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర

పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైభవంగా నిర్వహించారు. విశాఖపట్నం లోని టౌన్‌ కొత్తరోడ్‌ లోని జగన్నాధ స్వామి ఆలయ ఈఓ బండారు ప్రసాద్ ఆధ్వర్యవం

లో స్వామి రధాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి, ఆలయం వద్ద à°‰à°¦à°¯à°‚ నుంచి భక్తుల కోసం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆలయం నుంచి భారీ భక్త జన సందోహం మధ్య టౌన్ కొత్తరోడ్,

కాలేజీ డౌన్, పూర్ణ మార్కెట్, సూపర్ బజార్ మీదుగా టర్నల్ చౌల్ట్రీ కి చేరుకుంది. రధంలో వేంచేసిన జగన్నాధుడు, బాలభ్రద్రుడు, సుభద్ర మూర్తులకు మంత్రి ప్రత్యేక

అర్చనలు చేసి, రధాన్ని లాగారు. à°ˆ సందర్భంగా భక్తులు జయ జయ ధ్వానాలు చేశారు. రథయాత్ర నగరంలో శోభాయాత్రగా నిర్వహించి, నగర సంకీర్తనను చేపట్టారు. à°†à°²à°¯ ప్రధాన అర్చకులు

పానంగిపల్లి జగన్నాధాచార్యులు మంత్రి à°•à°¿ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. 

అనంతరం తొమ్మిది రోజుల పాటు విశేష అర్చనలు  à°šà±‡à°¸à°¿, తదుపరి తిరుగు రథయాత్ర చేపట్టడం

ఆనవాయితీగా వస్తోంది. పూరీ క్షేత్రం లో జరిగే రీతిలోనే అన్ని ప్రాంతాల్లోను నిర్వహించడం చెప్పుగోదగ్గ విషయం.  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°¿à°‚à°šà°¿ వన్‌ టౌన్‌ లోని జగన్నాధుని ఆలయం

నిర్వహించే కార్యక్రమాల ప్రత్యేక ఆకర్షణ à°—à°¾ నిలుస్తున్నాయన్నారు స్వామిని దశావతారాల రూపంలో ఆలంకారం చేసి, దర్శనం కల్పిస్తుంటారు.  

స్వామికి ప్రత్యేకంగా

ఏర్పాటు చేసిన వేదికపై అంకార దర్శనం చేయడం జరుగుతుంది. తదుపరి రోజు నుంచి ఉదయం ప్రత్యేక అర్చన అనంతరం స్వామి భక్తులకు దశావతారాల్లో దర్శనమిస్తారు. రాష్ట్ర

దేవాదాయ, ధర్మ "ఆదాయ" శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భక్తుకు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేసారు. జగన్నాధ ఉత్సవాల

సందర్భంగా చౌల్ట్రీ జాతర వాతావరణాన్ని తలపిస్తుందని వివరించారు.  à°ˆ ఉత్సవాల్లో ఉదయం 5 à°—à°‚à°Ÿà°² నుంచి 6 వరకూ మేలు కొలుపు, నాదస్వరం, 6 à°—à°‚à°Ÿà°² నుంచి నిత్య పూజ, గోత్ర నామాలతో

అర్చనల, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ, సాయంత్రం  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°• ప్రవచనాలు జరుగనున్నాయి.  

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న

à°ˆ కార్యక్రమాల్లో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేసారు. జగన్నాధ ఉత్సవాల సందర్భంగా చౌల్ట్రీ జాతర వాతావరణాన్ని తపించింది. 
1964

నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న à°ˆ ఉత్సవాల్లో ముందుగా  à°°à°§à±‹à°¤à±à°¸à°µà°‚, అనంతరం దశావతార ప్రదర్శనం జరుగుతాయి. à°ˆ ఉత్సవాలో ఉదయం నేత్రోత్సవం, అంకురార్పణ తో

కార్యక్రమాలు  à°ªà±à°°à°¾à°°à°‚భమవుతాయి. 

దశావతార వైభవం :

దీనిలో భాగంగా   జూలై 5 ( తదియ శుక్ర వారము )  à°®à°¤à±à°¸à±à°¯à°¾à°µà°¤à°¾à°°à°®à±,  6à°¨ (చవితి శని వారము)  à°•à±‚ర్మావతారము, 7 à°¨ (పంచమి అది

వారం)  à°µà°°à°¾à°¹à°µà°¤à°¾à°°à°®à±, 8 à°¨ (  à°·à°·à±à° à°¿ సోమ వారము ) నృసింహవతారము, 9 à°¨ ( సప్తమి మంగళ వారము )  à°µà°¾à°®à°¨à°¾à°µà°¤à°¾à°°à°®à± తో పాటు పరశురామావతారము, 10 à°¨ (  à°…ష్టమి, తత్కాల నవమి బుధవారం)  à°¨à°¾à°¡à± రామావతారము,  11 à°¨

( దశమి గురువారం) బలరామ కృష్ణావతారము, ఆఖరు రోజైన 12 నాడు (తొలి ఏకాదశి శుక్రవారము)  à°¶à±‡à°·à°ªà°¾à°¨à±à°ªà± అవతారం లో  (పాల కడలిలో వేంచేసిన శ్రీ మహావిష్ణువు à°…à°‚à°¶), తదుపరి భక్తులకు

 à°¦à°°à±à°¶à°¨à°‚) స్వామి భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. ఆఖరి రోజు అవతారాన్ని తదుపరి  à°ˆà°¨à±†à°² 13 à°¨ ద్వాదశి శనివారం రోజు భక్తులకు దర్శనం కల్పించనున్నట్టు తెలిపారు.

  

టర్నల్‌ చౌల్ట్రీ నుంచి తిరుగు రథయాత్ర: జూలై 14 à°¨ ఆదివారం సాయంత్రం 5 గంటకు బయలు  à°¦à±‡à°°à°¿ టౌన్‌ కొత్తరోడ్‌ లోని జగన్నాధుని ఆలయానికి చేరుకొని ఆలయం లో ప్రవేశ

పెట్టడం జరుగుతుందన్నారు. 

à°ˆ ఉత్సవాల్లో ఉదయం 5 à°—à°‚à°Ÿà°²  à°¨à±à°‚à°šà°¿ 6 వరకూ మేుకొుపు, నాదస్వరం, 6 à°—à°‚à°Ÿ నుంచి నిత్య పూజ, గోత్ర నామాలతో అర్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ,

భగవద్గీత పారాయణ, సాయంత్రం  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°• ప్రవచనాలు జరుగుతాయన్నారు. రథయాత్ర ప్రారంభోత్సవం లో ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రముఖులు, మహారాజ పోషకులు, పెద్ద సంఖ్యలో

భక్తులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam