DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భక్తుల పట్ల మ‌రింత బాధ్య‌తాయుతంగా ఉండాలి : తిరుమల జె ఏ ఓ  

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తిరుప‌తి జెఈవో  à°ªà°¿.బసంత్ కుమార్‌

తిరుమల, జూలై 04, 2019 (డిఎన్‌ఎస్‌) : శ్రీ‌వారి à°¦‌ర్శ‌నార్థం విచ్చేస్తున్న à°­‌క్తుల‌కు సేవ‌లందించేందుకు గాను  à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

ఉద్యోగులు à°®‌à°°à°¿à°‚à°¤ బాధ్య‌తాయుతంగా విధులు నిర్వ‌హించాల‌ని తిరుప‌తి జెఈవో  à°ªà°¿.à°¬‌సంత్ కుమార్ కోరారు. తిరుమ‌à°² శ్రీ‌వారి ఆల‌యంలో బాధ్య‌తలు స్వీక‌à°°à°¿à°‚à°šà°¿à°¨ అనంత‌à°°à°‚

తొలిసారిగా గురువారం à°®‌ధ్యాహ్నం తిరుప‌తిలోని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°ª‌రిపాల‌నా à°­‌à°µ‌నంలో à°—‌à°² కార్యాల‌యానికి విచ్చేశారు. à°† à°¤‌రువాత à°¸‌మావేశ మందిరంలో ఆయా విభాగాల అధికారుల‌తో

జెఈవో à°¸‌మావేశం నిర్వ‌హించారు.

     à°ˆ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ à°­‌క్తుల్లో à°­‌à°—‌వంతుని à°¦‌ర్శించి సేవ‌లందించాల‌న్నారు. à°®‌à°¨ ప్ర‌à°µ‌ర్త‌à°¨ ఇత‌రులకు

మార్గ‌à°¦‌ర్శ‌à°•à°‚à°—à°¾ ఉండాల‌ని సూచించారు. ఎలాంటి ఆరోప‌à°£‌à°²‌కు తావు లేకుండా సిబ్బంది విధులు నిర్వ‌హించేలా మార్గ‌à°¦‌ర్శ‌నం చేయాల‌న్నారు. ఉద్యోగుల à°¸‌ర్వీసు

అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామ‌న్నారు. ముందుగా అన్ని విభాగాల అధికారుల‌ను à°ª‌à°°à°¿à°š‌యం చేసుకున్నారు.

     à°ˆ à°¸‌మావేశంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చీఫ్ ఇంజినీర్

 à°šà°‚ద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఎఫ్ఏ సిఏవో  à°“.బాలాజి, à°…à°¦‌à°¨‌పు సివిఎస్‌వో  à°¶à°¿à°µ‌కుమార్‌రెడ్డి, ఎస్ఇలు  à°°‌మేష్‌రెడ్డి, శ్రీ రాములు,  à°µà±‡à°‚à°•‌టేశ్వ‌ర్లు ఇత‌à°° అన్ని విభాగాల

అధికారులు పాల్గొన్నారు.

 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam