DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్నాటక సూత్రధారి అవతారం లో జగన్నాధుడు 

మానవాళి ఎలా ఉండాలో ఉపదేశించినవాడే శ్రీకృష్ణుడు 

వైభవంగా సాగుతున్న జగన్నాధుని ఆషాఢ మాసోత్సవాలు

(రిపోర్ట్ : సాయిరామ్ చిలకమఱ్ఱి, బ్యూరో,

 à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, జులై  11 , 2019 (డిఎన్‌ఎస్‌): à°ˆ సమస్త మానవాళి ఎలా నడుచుకోవాలో ప్రపంచానికి చెప్పి, మార్గదర్శకం చేసిన గీతాచార్యులు శ్రీకృష్ణావతారం

భక్తులను జగన్నాధుడు అనుగ్రహిస్తున్నాడు. చిన్న తనం నుంచే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో స్వయంగా ప్రదర్శించి చూపించిన ఏకైక అవతారం శ్రీకృష్ణావతారం. పూతన నాటి

నుంచి జరాసంధుని వరకూ వేలాది గా రాక్షసులకు ఈ సమాజం నుంచి విముక్తి కల్గించిన వాడు. విద్యార్థిగా ఒక గురువు దగ్గర ఎలా నడుచుకోవాలో సాందీప మహర్షి చరిత్ర,

స్నేహితునిగా హితుల వద్ద ఎలా నడుచుకోవాలో కుచేలుని చరిత్ర, రాయబారిగా ఎలా నడుచుకోవాలో à°…à°–à°‚à°¡ కౌరవ సభలో జరిగిన ఘటనలు తెలియచేస్తున్నాయి. 

ఆషాఢ శుద్ద విదియ

పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడవ  à°°à±‹à°œà± అవతారాల్లో భాగంగా గురు వారం విశాఖనగరం లోని జగన్నాధ స్వామి భక్తులకు శ్రీ కృష్ణ అవతారం లో భక్తులకు దర్శనం

అనుగ్రహించారు. 

విశాఖనగరం లోని జగన్నాధ స్వామి ఆలయ నిర్వాహకులు ఆషాఢ మాసోత్సవాల్లో స్వామికి దశావతార అలంకారాలను అందిస్తున్నారు. వేలాదిగా వస్తున్నా

భక్తులకు ఇబ్బంది కలుగకుండా స్వామి దర్శనం చేయిస్తున్నారు. 

కార్యక్రమాల్లో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేసారు.

జగన్నాధ ఉత్సవాల సందర్భంగా చౌల్ట్రీ జాతర వాతావరణాన్ని తలపిస్తుందని వివరించారు.  à°ˆ ఉత్సవాల్లో ఉదయం 5 à°—à°‚à°Ÿà°² నుంచి 6 వరకూ మేలు కొలుపు, నాదస్వరం, 6 à°—à°‚à°Ÿà°² నుంచి నిత్య

పూజ, గోత్ర నామాలతో అర్చనల, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ, సాయంత్రం  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°• ప్రవచనాలు జరుగనున్నాయి.  

1964 నుంచి నిర్విఘ్నంగా

నిర్వహిస్తున్న à°ˆ ఉత్సవాల్లో ముందుగా  à°°à°§à±‹à°¤à±à°¸à°µà°‚, అనంతరం దశావతార ప్రదర్శనం జరుగుతాయి.  

దశావతార వైభవం :

దీనిలో భాగంగా   జూలై 5 ( తదియ శుక్ర వారము )

 à°®à°¤à±à°¸à±à°¯à°¾à°µà°¤à°¾à°°à°®à±,  6à°¨ (చవితి శని వారము)  à°•à±‚ర్మావతారము, 7 à°¨ (పంచమి అది వారం)  à°µà°°à°¾à°¹à°µà°¤à°¾à°°à°®à±, 8 à°¨ (  à°·à°·à±à° à°¿ సోమ వారము ) నృసింహవతారము, 9 à°¨ ( సప్తమి మంగళ వారము )  à°µà°¾à°®à°¨à°¾à°µà°¤à°¾à°°à°®à± తో పాటు

పరశురామావతారము, 10 à°¨ (  à°…ష్టమి, తత్కాల నవమి బుధవారం)  à°¨à°¾à°¡à± రామావతారము,  11 à°¨ ( దశమి గురువారం) బలరామ కృష్ణావతారము, ఆఖరు రోజైన 12 నాడు (తొలి ఏకాదశి శుక్రవారము)  à°¶à±‡à°·à°ªà°¾à°¨à±à°ªà±

అవతారం లో  (పాల కడలిలో వేంచేసిన శ్రీ మహావిష్ణువు à°…à°‚à°¶), తదుపరి భక్తులకు  à°¦à°°à±à°¶à°¨à°‚) స్వామి భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. ఆఖరి రోజు అవతారాన్ని తదుపరి  à°ˆà°¨à±†à°² 13 à°¨

ద్వాదశి శనివారం రోజు భక్తులకు దర్శనం కల్పించనున్నట్టు తెలిపారు.   

బహుధా యాత్ర : 

ఉత్సవాల అనంతరం స్వామి పెరుమాళ్లను తిరిగి ఆలయం లో ప్రవేశ పెట్టడం

జరుగుతుందన్నారు. అదే తరహాలో తిరుగు రథయాత్ర కూడా వైభోగంగా జరుగుతుంది దీనినే బహుధా యాత్ర అని పిలుస్తారు. 
టర్నల్‌ చౌల్ట్రీ నుంచి తిరుగు రథయాత్ర: జూలై 14 à°¨

ఆదివారం సాయంత్రం 5 గంటకు బయలు  à°¦à±‡à°°à°¿ టౌన్‌ కొత్తరోడ్‌ లోని జగన్నాధుని ఆలయానికి చేరుకొని ఆలయం లో ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. 

 

#dns  #dnslive   #dnsonline  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam 

#lord  #jagannadh  #puri  #dasavatar  #choultry  #endowments #festival  #ashadha  #one  #town  #rkrishna  #sri

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam